పల్నాడులో ఆ సీటు మళ్లీ వైసీపీదే..?

22/05/2019,06:00 ఉద.

గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 12 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈసారి గుంటూరు జిల్లాను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని, రాజధాని కూడా [more]

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, హీరోకు గాయాలు

27/04/2019,04:56 సా.

డివైడర్ పై మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళలను ఓ యువ హీరో కారు ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈ ప్రమాదం జరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తర్వాత పలు సినిమాల్లో [more]

ఏపీలో రీపోలింగ్ ఐదు చోట్ల….??

17/04/2019,07:18 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు. జిల్లా రిటర్నింగ్ అధికారుల నుంచి వచ్చిన నివేదికల మేరకు ఐదు చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశముందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి [more]

బ్రేకింగ్: స్పీకర్ కోడెలపై కేసు నమోదు

16/04/2019,04:28 సా.

స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలింగ్ రోజున ఇనిమెట్ల గ్రామంలో కోడెల పోలింగ్ బూత్ క్యాప్చర్ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కోడెలతో పాటు మరో 22 మందిపై [more]

తెలంగాణ పోలీసులకు లక్ష్మీపార్వతి ఫిర్యాదు

15/04/2019,01:49 సా.

తనపై కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్నికించపరుస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ మేరకు ఆమె తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇటీవల ఆమెపై కోటి అనే [more]

రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు… వైసీపీ ఎమ్మెల్యేకు గాయాలు

11/04/2019,12:59 సా.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. గోపిరెడ్డి కారును కూడా టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. దీంతో రెండు [more]

బ్రేకింగ్: ఓ వైపు బాబు సభ… మరోవైపు ఐటీ దాడులు

09/04/2019,02:46 సా.

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఐటీ దాడులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీపీ కాంతారావు ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అయితే, గురజాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారసభ జరుగుతుండగానే ఈ దాడులు జరగడం గమనార్హం.

బ్రేకింగ్ : జగన్ బ్రహ్మాస్త్రం వదిలేశారు….!!!

05/04/2019,05:56 సా.

మధ్య తరగతి ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు. శుక్రవారం గుంటూరు నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో జగన్ మాట్లాడుతూ… పేద వారికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. పేద వారికి ఆరోగ్యశ్రీ పరిమితమవుతోందన్నారు. [more]

ఉత్కంఠ రేపుతున్న మోడీ గుంటూరు సభ

09/02/2019,12:00 సా.

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు విస్మరించి ఏపీలో ఎలా అడుగుపెడతారో చూస్తామని ఛాలెంజ్ విసురుతుంది టీడీపీ. ఎలా అడ్డుకుంటారో చూస్తామని కమలనాధులు ప్రతి సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న ప్రధాని గుంటూరు సభ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా భద్రతా చర్యలకు [more]

మోడీది ఫ్ర‌స్ట్రేష‌న్‌… గుంటూరులోనూ అదే జ‌రుగుతుంది

09/02/2019,10:37 ఉద.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలో ఫ్ర‌స్ట్రేష‌న్ ఎక్కువ‌యి నోరు పారేసుకుంటున్నార‌ని, గుంటూరులోనూ ఆయ‌న త‌న ఫ్ర‌స్ట్రేష‌న్‌ను బ‌య‌ట‌పెడ‌తార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం పార్టీ శ్రేణుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ లో మాట్లాడిన ఆయ‌న విభ‌జ‌న గాయాల‌పై పుండు మీద కారం జ‌ల్లి పైశాచిక ఆనందం పొందుతున్న మోడీకి [more]

1 2 3 5