హ‌రీష్ పాపం… కేసీఆర్‌కు శాపం

13/02/2019,04:45 సా.

హ‌రీష్ రావు చేసిన పాపం మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల‌కు, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు శాపంలా మారింద‌ని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల దాహ‌ర్తి తీర్చాల్సిన మంజీరా నీటిని అర్థ‌రాత్రి అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి దోపిడీ చేశార‌ని ఆరోపించారు. మిష‌న్ భ‌గీరథ ద్వారా నిళ్లీవ్వాల‌నుకున్న కేసీఆర్ [more]

హ‌రీష్ రావుపై జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

04/02/2019,08:03 సా.

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య‌నేత హ‌రీష్ రావుపై కాంగ్రెస్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హ‌రీష్ రావు 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కేవీపీ రామ‌చంద్ర‌రావుతో మంత‌నాలు జ‌రిపిన‌ట్లు పేర్కొన్నారు. హ‌రీష్ రావు ఒక బ్లాక్ మెయిల‌ర్ అని, తాను ఆయ‌న‌ను న‌మ్మ‌న‌ని స్ప‌ష్టం [more]

హరీష్ రావు బాటలో ఎంపీ కవిత

02/02/2019,11:56 ఉద.

టీఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం(ఎస్సీడబ్ల్యూయూ) గౌరవాధ్యక్షురాలి పదవికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందున, యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం లేనందునే ఆమె ఈ పదవికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు [more]

హరీష్ రావు దూరమవుతున్నారా..?

02/01/2019,08:00 ఉద.

తన్నీరు హరీష్ రావు… మామ కేసీఆర్ కి తగ్గ అల్లుడు. మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి అండగా ఉన్న నేత. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ రోల్ పోషించే నాయకుడు. టీఆర్ఎస్ కొంత కాలం కింది వరకు హరీష్ రావుకి చాలా ప్రాధాన్యత ఉండేది. అయితే, క్రమంగా [more]

భావోద్వేగానికి గురైన హరీశ్

19/12/2018,03:47 సా.

సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. వరుసగా ఆరవసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇవాళ సిద్ధిపేటలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… తనను లక్షకు పైగా మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని జన్మలు ఎత్తినా సిద్ధిపేట [more]

హరీశ్ రావుకు స్వాగతం పలికిన వైసీపీ ఎమ్మెల్యే

18/12/2018,04:29 సా.

టీఆర్ఎస్ ముఖ్యనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తిరుమలకు వెళ్లారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆయన నిన్న సాయంత్రం తిరుపతి వెళ్లారు. ఆయనకు పలువురు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా హరీశ్ రావును కలిసి [more]

అందరి సహకారంతో… అజేయశక్తిగా మారుస్తా…

17/12/2018,01:43 సా.

టీఆర్ఎస్ ను తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచేందుకు కృషి చేస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. [more]

హరీశ్ ను చూస్తే… వాళ్లే గుర్తొస్తున్నారే..!

14/12/2018,06:00 సా.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసుడిగా… తెలంగాణ రాష్ట్ర సమితి భావి సారథిగా… కేటీఆర్ ఇక పక్కా అని తేలిపోయింది. ఇంతకాలం కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అవుతారా లేదా హరీశ్ రావు అవుతారా..? అనుమానాలకు కేసీఆర్ ఇవాళ ఉదయం ఒక క్లారిటీ ఇచ్చారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన [more]

బ్రేకింగ్ : హరీష్ రావు ఇంటికి కేటీఆర్

14/12/2018,02:11 సా.

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమితులైన కేటీఆర్… హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై హరీశ్ రావుతో కేటీఆర్ చర్చిస్తున్నారు. అంతకుముందు హరీశ్ రావు… కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపగా… దానికి ‘థ్యాంక్స్ బావా’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. [more]

బ్రేకింగ్ : దేశంలోనే హరీష్ రావు రికార్డు

11/12/2018,12:17 సా.

టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు కొత్త రికార్డులు సృష్టించారు. ఈ ఎన్నికతో ఆయన సాధించిన రికార్డులు…. – ప్రస్తుతం ఆయన 1,01,297 ఆధిక్యతతో ఎక్కువ మెజారిటీ సాధించనున్న అభ్యర్థిగా రికార్డు సాధించారు. – సిద్దిపేటలో పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా హరీష్ రావు [more]

1 2 3 6