కొడుక్కి సగం….అల్లుడికి సగం….!

11/08/2018,06:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల్లో దిట. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే కదన రంగంలో ప్రత్యర్థిని మట్టికరిపించే మైండ్ ఆయనది. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే ఇప్పటి నుంచే కొడుకు, అల్లుడిని రంగంలోకి దించారు. కేసీఆర్ కు నిజం చెప్పాలంటే ఓపిక [more]

రేవంత్ ఇలాకాలో గులాబీ వికసిస్తుందా…?

05/08/2018,03:00 సా.

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంపై కన్నేసింది గులాబీ దండు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తమ జండా ఎగురవేసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కి గట్టి షాక్ ఇవ్వాలన్నది గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకోసం ఇప్పటినుంచి ఎత్తులు పై ఎత్తులు వేయాలని కార్యాచరణ మొదలు పెట్టింది. [more]

హరీష్ రావును కేసీఆర్ గెంటేయడం ఖాయం

25/07/2018,07:19 సా.

తనపై ఎంతమంది ‘రావులు’ కేసులు పెట్టినా భయపడనని, కేసీఆర్ కుటుంబం దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తీవ్రంగా జరుగుతుందని, మంత్రి హరీష్ రావును కేసీఆర్ త్వరలోనే పార్టీ నుంచి గెంటేయడం ఖాయమని [more]

ప్రత్యేక హోదాపై బాంబు పేల్చిన హరీష్ రావు

24/07/2018,03:46 సా.

ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆందోళనలు కొనసాగుతుంటే, తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణలోని పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ [more]

బిడ్డా…. ఏమా..తొందర…?

23/07/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి నాయకత్వ వారసత్వ ఎంపికను ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టే. గత కొంతకాలంగా పార్టీపగ్గాలు , ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించాలంటూ పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. తమ అస్తిత్వం కాపాడుకొనే క్రమంలో భాగంగా వృద్ధతరం నాయకులు, భవిష్యత్ అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు యువతరం నాయకులు కోరస్ [more]

ఈ ఇద్దరు…?

11/07/2018,09:00 సా.

తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వాతావరణం. రాజకీయవారసుల్లో సుహృద్భావ శుభకామనలు. యువతరం ప్రతినిధుల్లో కలిసి పనిచేయాలన్న బలమైన కాంక్ష. అదే సమయంలో పట్టు విడుచుకోనట్టి పోటీ తత్వం. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సులభవ్యాపార నిర్వహణలో దేశంలో తొలి రెండు స్థానాలు సాధించిన సందర్బంగా టీడీపీ, టీఆర్ఎస్ యువతరం ప్రతినిధుల్లో [more]

ఇక్కడ హస్తం పార్టీ వేలు కూడా పెట్టలేదా?

11/07/2018,06:00 ఉద.

మెదక్ జిల్లా.. టీఆర్ఎస్ కు ఇప్పుడు కంచుకోట. గత ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురేసింది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ఇద్దరూ స్వల్ప మెజారిటీతో గెలిచిన వారే. 2014 ఎన్నికల తర్వాత జరిగిన మెదక్ పార్లమెంటు, నారాయణఖేడ్ ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ భారీ [more]

నాగం పాత డైలాగ్ ని మర్చిపోలేదే…

03/07/2018,03:24 సా.

తెలుగుదేశం పార్టీలో, భారతీయ జనతా పార్టీలో నాగం జనార్ధన్ రెడ్డి సుదీర్ఘకాలం పనిచేశారు. రెండూ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలే. నాగం కూడా కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకి. అయితే, పరిస్థితుల ప్రభావంతో ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ లోనే చేరాల్సి వచ్చింది. అయినా, నాగం పాత డైలాగ్ ను మర్చిపోలేదు. [more]

గద్వాల్ గట్టు పాలిటిక్స్ హీటెక్కింది…..!

01/07/2018,09:00 ఉద.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఫైర్ బ్రాండ్ కి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అండ్ టీం గట్టి హోమ్ వర్క్ మొదలు పెట్టేసింది. హరీష్ రావు, కేటీఆర్ లు కాకలు తీరిన డీకే ను ఎదుర్కొనేందుకు సరిపోరని కాబోలు నేరుగా టి బాస్ కేసీఆర్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. [more]

కేసీఆర్ కోపానికి అసలు కారణం అదేనా?

09/06/2018,06:00 ఉద.

అత్త మీద ఉన్న కోపాన్ని దుత్త మీద చూపించ‌న‌ట్లు ఉంది తెలంగాణ సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి. తొలి నుంచి త‌న వెన్నంటే న‌డిచి.. పార్టీలో స‌మ‌స్య వ‌చ్చినప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి దానిని ప‌రిష్క‌రించే స‌మ‌ర్థ‌త ఉన్న మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్‌రావుపై ఉన్న కోపాన్ని గులాబీ బాస్ తెలివిగా బ‌య‌ట‌పెట్టారా? [more]

1 2 3
UA-88807511-1