హరీశ్ హస్తినకు వెళ్లక తప్పదా?

08/01/2019,08:00 ఉద.

మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు మెదక్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయనున్నారా? ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని కె.చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీని [more]

తలో దారి అయినా…అందరినీ దారిలోకి…..!!!

12/12/2018,03:00 సా.

సభికుల్ని సమ్మోహితుల్ని చేసేలా ప్రసంగాలు. ప్రత్యర్థులపై మాటల తూటాలు. చేసిన పని గోరంత అయినా కొండంతగా చెప్పగలిగే నేర్పరితనం. శత్రువుల ఊహకు అందని వ్యూహాలు వారి సొంతం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలిగే చాణక్యం వారి సొంతం. ఇలాంటి ప్రతికూల అంశాలన్నీ మేళవించిన ఆ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, [more]

బావా మరుదులు..లెక్కల్లో తేడానా…?

10/12/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితిలో అందరికంటే ఎక్కువ బిజీ అయిపోయారు బావామరుదులు. పార్టీకి జోడెడ్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరినీ పార్టీ వారసులుగానే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి పీఠానికి ఎవరు వారసులనే విషయాన్న కేసీఆర్ తేల్చాలి. పార్టీ పరంగా మాత్రం వీరిద్దరినీ ద్వితీయశ్రేణినాయకులు, కార్యకర్తలు సమానంగానే చూస్తారు. తెలంగాణ ఎన్నికలు ముగిసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత [more]

నలుదిక్కులూ..వారేనా…??

24/11/2018,08:00 సా.

ప్రజాకూటమిగా పేరు మార్చుకున్న మహాకూటమి, తెలంగాణ రాష్ట్రసమితి ప్రధాన పోటీదారులుగా అసెంబ్లీ బరిలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తలపడబోతున్నాయి. హైదరాబాదు పాత బస్తీ పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలు మినహా రాష్ట్రమంతా అదే పరిస్థితి కనిపించబోతోంది. టీఆర్ఎస్ బలహీనమైన క్యాండిడేట్లను బరిలోకి దించి బీజేపీకి కొంత వెసులుబాటు కల్పించాలని భావించిన [more]

కవితను అందుకే దూరం పెట్టారా…???

20/11/2018,09:00 సా.

ప్రచారానికి సొబగులు అద్దితేనే ఆదరణ. పార్టీల ఎన్నికల గోదాలో ప్రజలను ఆకర్షించాలంటే ప్రాముఖ్యం , ప్రాచుర్యం ఉన్నవారిని పోటీలోకి దింపాలి. లేకపోతే వారి సేవలను ప్రచారంలో వినియోగించుకోవాలి. నెగ్గడం సంగతి పక్కనపెట్టినా పాప్యులారిటీ కారణంగా పార్టీకి కొంత క్రేజ్ తీసుకురావచ్చు. మీడియా కవరేజీ కూడా బాగుంటుంది. అదే ఉద్దేశంతో [more]

త్రిముఖ వ్యూహంతో కేసీఆర్…!!!

30/10/2018,09:00 సా.

ఒక్కటవుతున్న విపక్షాలను నిలువరించేందుకు తెలంగాణ రాష్ట్రసమితి ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేసింది. మూడు రకాలుగా దాడికి తయారవుతోంది. ఒకవైపు మచ్చిక చేసుకునే మాటలు, మరోవైపు సెంటిమెంటును రగుల్కొలిపే చేష్టలతో మహాకూటమిని మట్టికరిపించాలనే ఎత్తుగడ వేస్తోంది. ఘాటైన మాటల మంత్రంతో కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ గా ఇప్పటికే యుద్దబరిని తనదైన [more]

కేసీఆర్ గెలుపే ఇంత కష్టమా..?

28/10/2018,08:00 ఉద.

మొదట కేసీఆర్ కు.. ఇప్పుడు హరీష్ రావుకు సిద్ధిపేట నియోజకవర్గం కంచుకోట. కేటీఆర్ కు మొదట టఫ్ ఫైట్ ఉన్న ఇప్పుడు సిరిసిల్లను కంచుకోటగా మలుచుకున్నారు. అయితే, కేసీఆర్ కు మాత్రం గజ్వెల్ నియోజకవర్గం కంచుకోట అని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ సీటు ఆయనకు సేఫేనా [more]

`టార్గెట్ మ‌హా కూట‌మి` వెనుక ఇంత క‌థ ఉందా…!

28/09/2018,11:00 ఉద.

ముంద‌స్తు వ్యూహాల‌తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతున్నారు. మరో రెండు నెల‌ల్లోనే ఎన్నిక‌లు అంటూ పార్టీ శ్రేణుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. గులాబీ దండు గ్రామాల్లోనే ఉండటంతో.. టీఆర్ఎస్ జెండాల‌తో ప‌ల్లెలు రెప‌రెప‌లాడిపోతున్నాయి. ఇక ప్ర‌తిప‌క్షాలు కూడా `మ‌హా కూట‌మి`గా ఒకే గొడుగు కింద‌కు చేరిపోతున్నాయి. కాంగ్రెస్ మిన‌హా.. మిగిలిన [more]

బ్రేకింగ్ : కేబినెట్ నిర్ణయాలివే

02/09/2018,02:19 సా.

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, హరీశ్ రావు లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. తెలంగాణలో యాభై శాతానికి పైగా పైబడి ఉన్న బీసీలకు తెలంగాణలో ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకునేందుకు 70 ఎకరాల భూమిని కేటాయించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. [more]

సోమిరెడ్డి…కరెక్ట్ గా నొక్కారే….!

26/07/2018,09:00 ఉద.

“ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ కు ఇవ్వాలి. టాక్స్ బెనిఫిట్స్ పరిశ్రమలకు ఇస్తే మాకు ఇవ్వాలి. వారికి ఏమి ఇచ్చినా మాకు వాటా ఇవ్వాలి. తెలంగాణకు కాంగ్రెస్, బిజెపి కలిసి మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేస్తే టి కాంగ్రెస్ ఎందుకు అడగటం లేదు” [more]

1 2