జగన్ కు అక్కడ మాత్రం ఇబ్బందే…!!!

14/11/2018,08:00 సా.

వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం సుదీర్ఘ‌మైన ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పుల్లో తలమున‌కలైన జగన్‌కు ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఈ [more]

జగన్ పై దాడి కేసులో హర్ష సెన్సేషనల్ కామెంట్స్

06/11/2018,02:09 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన జరిగి 10 రోజులైనా అనేక అనుమానాలకు సమాధానాలు మాత్రం దొరకడం లేదు. అసలు ఘటనకు పాల్పడ్డ వ్యక్తి ఎవరు అనేది ఇంకా  ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఘటన జరగగానే నిందితుడు జగన్ అభిమాని అని పోలీసులు, మంత్రులు, ముఖ్యమంత్రి తేల్చేసినా [more]

హర్ష అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా?

04/10/2018,04:30 సా.

అమలాపురం మాజీ లోక్ సభ సభ్యుడు హర్షకుమార్ నిజానికి కాంగ్రెస్ లోకి వెళ్లాల్సింది. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ ఏ పార్టీ మీద లేదు. తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన హర్షకుమార్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా [more]

ఆ ఇద్దరు చేరితే జనసేనకి మరింత ఊపొస్తుందా… !

25/09/2018,01:30 సా.

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన ఊపు మాములుగా లేదు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీలోకి జంప్‌ చేసేశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉండి టిక్కెట్లు రాని వారు సైతం జనసేనలోకి వెళ్లిపోయారు. ఇంకా చెప్పాలంటే ఏపీలోనే జనసేన తమ తొలి అభ్యర్థిని సైతం తూర్పుగోదావరి జిల్లాలోని [more]

అన్నీ ఇచ్చేయ్….నాదేం పోయింది….!

31/07/2018,12:00 సా.

రాష్ట్ర విభజన చేసిన పాపం కడిగేసుకుని తిరిగి పార్టీకి పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతల కలలు నిజమవుతాయా? తిరిగి ఆ పార్టీ ఓటు బ్యాంకు దాని దరి చేరతుందా? ఈసారి ఎన్నికల్లోనైనా శాసనసభలో పార్టీ సభ్యుడు అడుగుపెట్టే పరిస్థితి ఉందా? అంటే ఏమో చెప్పలేం. ఏదైనా జరగొచ్చు….అయితే [more]

కిరణ్ మాట నిలుపుకునేందుకు….?

28/07/2018,07:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిపోయారు. అయితే పార్టీలో చేరిన సందర్భంగా మరో ముప్ఫయి నుంచి నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. వారంతా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని కూడా [more]

తమ్ముడూ…ఇక కుమ్ముడే….!

10/07/2018,12:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ క్లారిటీ ఇచ్చారు. జనసేన చిరంజీవి అభిమానులదేనని ఆయన చెప్పేశారు. దీంతో చిరంజీవి కూడా జనసేనకు త్వరలోనే మద్దతు పలుకుతారన్నది స్పష్టమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి తర్వాత దానిని కాంగ్రెస్ లో కలిపేశారు. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. [more]

మహాకూటమి వచ్చేస్తుందా …?

28/06/2018,12:00 సా.

మహా కూటమి ఈ మాటను 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విన్నాం. ఇప్పుడు విభజన తరువాత ఏపీలో అలాంటి కూటమి ఒకటి ఏర్పడబోతోంది. నాడు వైఎస్ టార్గెట్ గా టిడిపి, టీఆరెస్, సిపిఐ, సిపిఎం, అన్ని కలిసి రంగంలోకి దిగాయి. ఏపీలో కాంగ్రెస్ ను ఓడించడమే ఆ [more]

ఇక్కడ టగ్ ఆఫ్ వార్…!

25/06/2018,07:30 ఉద.

ఒక ద్వీపకల్పంలా వుండే అమలాపురం పార్లమెంట్ విభిన్నమైనది. అమలాపురం, కొత్తపేట, రాజోలు, గన్నవరం, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇక్కడ ఎవరికీ ఇస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాపు, శెట్టిబలిజ, ఎస్సి సామాజిక వర్గాలు అధికంగా వున్న ఈ ప్రాంతంలో ప్రతి ఎన్నిక [more]

జగన్ వస్తారని… ఆ ఇద్దరూ జంప్ అయ్యారా?

14/06/2018,04:30 సా.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది. అయితే జగన్ రాజమండ్రిలో ప్రవేశించే సమయానికి ఇద్దరు నేతలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. వారు ఇద్దరు మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లు. జగన్ పాదయాత్ర [more]