జగన్ కేసుకు భయపడేనా….?

17/11/2018,10:30 ఉద.

నారా చంద్రబాబునాయుడు సీబీఐని రాష్ట్ర పరిధి నుంచి తప్పిస్తూ జీవో తీసుకురావడం ఎందుకు? సీబీఐ పనితీరుపై అనుమానాలున్నాయని పైకి చెబుతున్నప్పటీకీ ఈ జీవోను ఏ రాష్ట్రం తీసుకురాని విధంగా ఎందుకు తీసుకొచ్చినట్లు? సీబీఐ రాష్ట్ర్రంలోకి ప్రవేశించకుండా ఎందుకు చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు…? కేంద్ర ప్రభుత్వం తమపై సీబీఐ చేత దాడులు [more]

బ్రేకింగ్ : ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు

13/11/2018,03:56 సా.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద ఉండే ధర్నా చౌక్ ను కొనసాగించాలని హైకోర్టు తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ధర్నాచౌక్ నిరసనలకు అడ్డా. తమకు జరుగుతున్న అన్యాయాలపై, డిమాండ్ల సాధనకై ధర్నాచౌక్ [more]

బిగ్ బ్రేకింగ్ : జగన్ కేసులో చంద్రబాబుకు నోటీసులు

13/11/2018,01:49 సా.

తనపై జరిగిన హత్యాయత్నం కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎనిమిది మందికి కోర్టు నోటీసులు [more]

బ్రేకింగ్: జగన్ హత్యాయత్నం ఘటనలో అవి లేవా…? హైకోర్టు ఆశ్చర్యం…!!

13/11/2018,12:36 సా.

తనపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వై.ఎస్. పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఈ కేసును విచారించిన సిట్ నివేదికను కోర్టుకు అందజేశారు. అయితే, సీపీటీవీ పుటేజ్ ను [more]

జగన్ పై హత్యాయత్నం కేసులో కోర్టు ఆదేశాలు..!

09/11/2018,12:22 సా.

తనపై హత్యాయత్నం ఘటనను స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వేసిన రిట్ పిటీషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. హత్యాయత్నం ఘటనలో కుట్ర ఉందని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషి లేని విచారణ [more]

దారి తప్పిన కోడి…!!

08/11/2018,09:00 సా.

తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్య వివాదాస్పదంగా మారిన కోడి కత్తి వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చి ఎన్నికల ప్రయోజనాలను నొల్లుకోవాలనే దిశలో ఇరుపార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాజకీయ బాధిత పాత్రలోకి మారడం ద్వారా ప్రజల సానుభూతిని ఓట్ల రూపంలో [more]

జగన్ కేసులో కీలకంగా “సిట్” రిపోర్ట్….!!

08/11/2018,06:15 సా.

విశాఖ ఎయిర్ పోర్టులోతనపై జరిగిన దాడి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీ లేని థర్డ్ పార్టీ సంస్థల చేత విచారణ జరిపించాలని కోరుతూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు…ఇదే కేసులో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి,బుర్ర గడ్డ అనిల్ ధాఖలు చేసిన పిటిషన్ లు కూడా [more]

బ్రేకింగ్ : జగన్ పిటీషన్ పై విచారణ…?

06/11/2018,11:59 ఉద.

తనపై హత్యాయత్నం జరిగిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ వాయిదా పడింది. జగన్ తో పాటు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన మూడు [more]

హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు

05/11/2018,02:23 సా.

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసేసింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. హైకోర్టు కోసం డిసెంబర్ 15 లోపు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టుకు [more]

బ్రేకింగ్ : పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గడువు

02/11/2018,04:10 సా.

ఆంధ్రప్రదేశ్ లో 90 రోజుల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆరుగురు సర్పంచ్ లు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికల [more]

1 2 3 7