టీడీపీ నేత‌ల‌కు హైకోర్టు షాక్‌

19/04/2019,12:24 సా.

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజ‌య‌వాడ‌లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యంపై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2017లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌నను సుమోటోగా తీసుకొని విచారించిన కోర్టు టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే [more]

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

16/04/2019,03:29 సా.

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికలను నిలిపేయాలని దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలను ఆపడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు జరపాలని కోర్టు [more]

టిక్ టాక్ ను నిషేధించాలని కోర్టు ఆదేశం

04/04/2019,01:11 సా.

చిన్నారులను పెడదోవ పట్టించే ప్రమాదమున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చైనాకు చెందిన ఈ యాప్ పట్ల ఇటీవలి కాలంలో యువత, చిన్నారుల బాగా ఆకర్షితులయ్యారు. అయితే, ఈ యాప్ లో ఆశ్లీలత పెరిగిపోతోందని, దీంతో చిన్నారులపై [more]

వివేకా హత్యపై హైకోర్టు కీలక ఆదేశం

29/03/2019,05:20 సా.

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని దాఖలైన పిటీషన్లను కోర్టు ఇవాళ విచారించింది. ఈ కేసుపై రాజకీయ పార్టీలు, నేతలు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసును [more]

బ్రేకింగ్: దిగివచ్చిన బాబు సర్కార్

29/03/2019,02:26 సా.

ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. ఆయనను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయనను బదిలీ చేస్తూ జీఓ ఇచ్చింది. తర్వాత మళ్లీ ఆ జీఓను రద్దు చేస్తూ మరో [more]

బ్రేకింగ్: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

29/03/2019,11:55 ఉద.

ఐపీఎస్ లను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోమని కోర్టు స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ వేసిన పిటీషన్ ను కొట్టివేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను శిరసావహించాల్సిందేనని స్పష్టం [more]

అధికారుల బదిలీపై టీడీపీ పోరాటం

27/03/2019,12:16 సా.

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. ఇవాళ మధ్యాహ్నం ఈ పిటీషన్ విచారణకు రానుంది. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు కూడా [more]

కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు

26/03/2019,06:20 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో వివరాలు సరిగ్గా ఇవ్వలేదని గజ్వేల్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కేసీఆర్ పై హైకోర్టులో పిటీషన్ వేశారు. కేసీఆర్ పై 64 కేసులు ఉండగా అఫిడవిట్ లో కేవలం నాలుగు కేసులే ఉన్నట్లు [more]

వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

26/03/2019,01:52 సా.

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు సిట్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరగడం లేదని, విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని, కావున సీబీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేని సంస్థతో విచారణ జరిపించాలని వివేకానందరెడ్డి భార్య [more]

బ్రేకింగ్: గోరంట్ల మాధవ్ కు ఊరట..!

25/03/2019,03:55 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఆంధ్రప్రదేశ్ వేసిన స్టే పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రెండున్నర [more]

1 2 3 4 14