బ్రేకింగ్: హైకోర్టును ఆశ్రయించిన వివేకా భార్య

25/03/2019,01:31 సా.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన భార్య సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త హత్య కేసులో నిజానిజాలు బయటకు రావాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, ఇప్పటివరకు జరిగిన విచారణ పారదర్శకంగా జరగడం లేదని, ఏకపక్షంగా పోలీసులు విచారణ [more]

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లియర్

19/03/2019,03:55 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదల వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని సూర్యనారాయణ అనే వ్యక్తి [more]

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపాలని పిటీషన్

19/03/2019,03:40 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రభావితం చేయడంతో పాటు శాంతిభద్రతల సమస్యను కలిగించే అవకాశం ఉన్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ రెండు సినిమాలను వాయిదా వేయాలని [more]

బ్రేకింగ్: హైకోర్టులో అశోక్ కు చుక్కెదురు

11/03/2019,01:12 సా.

డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తనపై కేసును కొట్టివేయాలని అశోక్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్ పై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. తమ క్లయింట్ అశోక్ కు [more]

బ్రేకింగ్: డేటా చోరీ కేసులో జోక్యం చేసుకోం

04/03/2019,12:10 సా.

ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్ వేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ [more]

థిక్కరించారో.. ఇక అంతే….!!

24/02/2019,11:59 సా.

కోర్టు థిక్కరణ (contempt of court)… ఇటీవల కాలంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం. వినడానికి, చూడటానికి సాధారణంగా అనిపించినా దీని ప్రభావం, ప్రాధాన్యం చాలా ఎక్కువ. న్యాయస్థానం ఉత్తర్వులను, ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించినా, అగౌరవ పర్చినా అది కోర్టు థిక్కరణ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం తనంతట [more]

ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు కేసులో హైకోర్టు సీరియస్

15/02/2019,01:59 సా.

గత అసెంబ్లీలో సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. వీరి సభ్యత్వ రద్దు చెల్లదని, వీరిని ఎమ్మెల్యేలుగా పరిగణించాలని కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పు అమలు చేయడం లేదని ఎమ్మెల్యేలు అప్పుడే కోర్టు ధిక్కరణ [more]

బ్రేకింగ్ : సచివాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకి

29/01/2019,12:15 సా.

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బైసన్ పోలో గ్రౌండ్ లో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. బైసన్ పోలో [more]

బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిటీషన్

29/01/2019,11:47 ఉద.

ప్రభుత్వానికి నష్టం చేసి కొందరికి లబ్ధి చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓలు జారీ చేసిందని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిటీషన్ లో కోరారు. ఇందుకు [more]

ఎన్ఐఏ విచారణ ఆపాలని ప్రభుత్వం మరో పిటీషన్

23/01/2019,12:16 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను ఆపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది. ఈ కేసు విచారణను ఆపాలంటూ ఎన్ఐఏ కోర్టులో ప్రభుత్వం మరో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసు హైకోర్టులో ఉన్నందున తుదితీర్పు వచ్చేవరకు ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని [more]

1 2 3 4 5 14