బ్రేకింగ్ : జగన్ కేసులో ఏపీ సర్కార్ కి షాక్

21/01/2019,12:27 సా.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కి చుక్కెదురైంది. ఈ కేసును ఎన్ఐఏ విచారించడం రాజ్యాంగ విరుద్ధమని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటీషన్ పై ఇవాళ విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఎన్ఐఏ విచారణపై [more]

జగన్ కేసుపై బాబు ఈ నిర్ణయం తీసుకోనున్నారా?

06/01/2019,11:25 ఉద.

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలన్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వం జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని హైకోర్టు లో సవాల్ చేసే [more]

జగన్ విషయంలో ప్రభుత్వం ఇరకాటంలో పడిందా..?

05/01/2019,12:10 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పడు ఇరుకాటంలో పడింది. రెండు సంఘటనలపైన ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పడు ఆటకెక్కాయి. రెండు కేసులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం వాటిని కేంద్రానికి దారాదత్తం చేసింది. ఎమ్మెల్యే కిడారి హత్యతో పాటు జగన్ పైన ఎయిర్ పొర్టులో దాడి చేసిన [more]

బ్రేకింగ్: ప్రభాస్ పై హైకోర్టు ఆశ్చర్యకర వ్యాఖ్యలు

03/01/2019,04:15 సా.

ప్రభాస్ కి చెందిన రాయదుర్గం గెస్ట్ హౌజ్ సీజ్ చేసిన విషయమై విచారణ జరిపిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. [more]

బ్రేకింగ్ : పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

03/01/2019,01:43 సా.

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లీయర్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సు వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని, ఎన్నికలను ఆపేయాలని దాఖలైన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినందున ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. అయితే, ఆర్డినెన్సు అంశంపై [more]

తొలి చీఫ్ జస్టిస్ గా ప్రమాణం

01/01/2019,09:24 ఉద.

తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రాధాకృష్ణన్ తో పాటు మరో 12 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లోజరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ [more]

సజ్జనుడు మాత్రం కాదు…..!!!

31/12/2018,10:00 సా.

తప్పు చేసిన వాడు కొంతకాలం తప్పించుకోగలడు. కానీ ఎల్లకాలం తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు చట్టం చేతికి చిక్కక తప్పదు. అప్పటి వరకూ ఏ చట్టాన్ని అయితే తప్పించుకు తిరుగుతూ, ఏ చట్టంలోని లొసుగులను అయితే సానుకూలంగా మార్చుకుని లబ్దిపొందిన వ్యక్తి, చివరకు అదే చట్టం చేతిలో బందీకాక [more]

హైకోర్టులో భావోద్వేగ వాతావరణం

31/12/2018,02:33 సా.

ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియతో ఉద్విగ్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కానుంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టు ఉద్యోగులు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. వీరికి తెలంగాణ హైకోర్టు [more]

బ్రేకింగ్ : హైకోర్టు విభజనకు లైన్ క్లియర్

31/12/2018,12:11 సా.

ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు నిర్వహణకు ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాట్లు సిద్ధం కాలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ను ఇవాళ విచారణకు అనుమతించలేదు. జనవరి [more]

బాబు అనుభవం దానికే…!!!

29/12/2018,04:53 సా.

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం దొంగనాటకమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాబు దోచుకోవడానికే ఈ శంకుస్థాపనల హడావిడి అని ఆయన అన్నారు. పదేళ్ల సమయంల ఉన్నాఐదేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం ఏపీకి అంతా చేస్తుందన్నారు. బాబు అనుభవం అవినీతికి ఉపయోగపడుతుందన్నారు. కడప [more]

1 2 3 4 5 6 14