ఖద్దర్ తొడిగారు.. విన్నర్ అయ్యారు..!

27/05/2019,06:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సామాన్యులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాలో చట్టసభలకు ఎన్నికయ్యారు. ఇలా అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన వారిలో గోరంట్ల మాధవ్ ముఖ్యులు. ఒక సీఐగా పనిచేసిన ప్రాంతానికే ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం, అది కూడా స్వల్ప సమయంలోనే రాజకీయంగా కీలక [more]

బాల‌కృష్ణ‌కు అంత ఈజీ కాదటగా..?

15/05/2019,09:00 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం ఒక‌టి. ఇక్క‌డి నుంచి దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ పోటీ చేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి 8 సార్లు [more]

బ్రేకింగ్: వైసీపీ అభ్యర్థిని మార్చిన జగన్

23/03/2019,11:39 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా మాజీ సీఐ గోరంట్ల మాధవ్ భార్య సవితను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇవాళ గోరంట్ల మాధవ్ జగన్ తో భేటీ అయ్యారు. తన బదులు తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో సవిత పేరుతో బీఫాం ఇవ్వాలని [more]

బాలయ్య అందుకే దూరంగా ఉంటున్నారా..?

19/03/2019,01:45 సా.

తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్ బాలకృష్ణ తన మాటల గారడితో అందరినీ ఆకర్షించే బాలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తను పోటీ చేసిన నియోజకవర్గమే కాకుండా మిగిలిన నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం బాలయ్య క్యాంపైనింగ్ గట్టిగానే [more]

బాలయ్య కామెంట్స్ రివర్స్ అయ్యాయా …?

02/12/2018,08:00 ఉద.

సినిమాల్లో బాలకృష్ణ పంచ్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. కంటి చూపుతో చంపేస్తా అంటూ తొడగొట్టే బాలయ్య తెలంగాణ ఎన్నికల్లో టిడిపి విజయానికి ప్రచారం సాగిస్తున్నారు. తన అన్న కుమార్తె సుహాసిని గెలుపు బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య కూకట్ పల్లి నియోజక వర్గంలో రోడ్ షోలతో తన [more]

హ‌రికృష్ణ ఆఖ‌రి కోరిక తీర‌లేదు..!

29/08/2018,03:00 సా.

నంద‌మూరి హ‌రికృష్ణ ఇక లేరు! గంభీర‌మైన వ‌ద‌నంతో ఆయ‌న నంద‌మూరి ఫ్యామిలీలోపెద్ద దిక్కుగా.. అన్న‌గారి త‌ర్వా త అన్న‌గారిగా వెలుగొందుతున్నారు. పైకి ఎంత గంభీరంగా ఉంటారో.. మ‌న‌సు మాత్రం అంత వెన్న‌. అలాంటి హ‌రికృష్ణను ర‌హ‌దారి క‌బ‌ళించ‌డం అటు తెలంగాణ‌, ఇటు ఏపీలోనూ ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌చి వేసింది. [more]

బాలకృష్ణ ధూంధాం…

29/06/2018,02:18 సా.

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో సందడి చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్న సందర్భంలో ఆయన నియోజకవర్గంలో యాక్టీవ్ గా మారారు. పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టి నియోజకవర్గమంతా తిరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక ప్రజలతోనూ ఆయన కలిసి పోతున్నారు. [more]

నాదారి రహదారి… ఎలాగంటే?

26/06/2018,07:00 సా.

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ లోకానికి భయపడిపోతున్నట్టున్నారు. విపక్షాలు, ప్రత్యర్థులు చేసే విమర్శలను ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకోసమే ఆయన సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. నారా లోకేష్ ఇక ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం విశేషం. నారా లోకేష్ ఇప్పటికే మంత్రి అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ గా [more]

ఏయ్…తాట తీస్తా..మళ్లీ విశ్వరూపం చూపిన బాలయ్య

08/06/2018,06:51 సా.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బలకృష్ణతో మాట్లాడాలంటే వెనకాముందు చూసుకోవాలి. ఆయనతో జాగ్రత్తగా లేకపోతే చెంపలు వాచిపోతాయి. ఈ విషయంతో ఇప్పటికే కొందరు అనుభవం పొందారు. అయితే, తాజాగా ఆయన మరోసారి తన విశ్వరూపం చేపారు. ఈ సారి సొంత పార్టీ నేతలే ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. [more]