బాబును అలా పడేసిందే?

28/08/2018,09:29 ఉద.

బార్య,భర్త ల వివాదం తో నెలలు నిండని చిన్నారిని నడిరోడ్డు పై నేలమీద పడేసింది ఆ కర్కశపు తల్లి..అందరూ చూస్తుండ గా జరుగుతున్న ఈ ఘటన..అమ్మ ,నాన్నల బంధాన్ని ప్రశ్నించింది….క్షణికావేశంలో జరుగుతున్న ఈ ఘటనలు..మానవత్వాన్నీ ప్రశ్నిస్తున్నా యి.. ఛీ వీళ్లు మనుషులా అని నిలదీస్తున్నాయి..? భార్యా భర్తలు గొడవపడి….. [more]

ప్రేమించి..పెళ్లి చేసుకున్నా …చంపేసిందే….!

01/08/2018,07:49 ఉద.

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేయించుకుని ఏడడుగుల బంధానికి ఓ వివాహిత కళంకం తెచ్చింది. ప్రియుడి మోజులోపడి తాళికట్టిన భర్తనే కడతేర్చి సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసి కిరోసిన్ పోసి తగులబెట్టింది. మద్యానికి బానిసై….. [more]

పెళ్లామే పగబడితే….?

09/05/2018,07:52 ఉద.

విజయనగరం జిల్లాలో నవదంపతులపై దోపిడీ దొంగల దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. భర్తను చంపి భార్య మెడలో నగలు కాజేసిన సంఘటన రేపిన కలకలం అంతా ఇంతా కాదు. విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలో ఆ దోపిడీ ఓ పెద్ద నాటకమని తేలిపోయింది. [more]