బ్రేకింగ్ : బిఫారాలిచ్చేశారు

11/11/2018,06:18 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన పార్టీ అభ్యర్థులకు బిఫారాలు ఇచ్చేశారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులకు ఒక రోజు ముందుగానే కేసీఆర్ బిఫారాలు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో గజ్వేల్ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన కేసీఆర్ వారికి దిశానిర్దేశం [more]

హైదరాబాద్ లోనే గాలి….??

10/11/2018,08:34 ఉద.

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి హైదరాబాద్ లోనే తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని తన క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో గాలి జనార్థన్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. గాలి జనార్థన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లంచం ఇచ్చిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న [more]

నేడు కోర్టుకు జగన్….?

09/11/2018,09:08 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు. ఆయనపై ఇటీవల హత్యాయత్నం జరగడంతో భుజానికి గాయం అయి తొమ్మిది కుట్లు పడ్డాయి. వైద్యుల సూచన మేరకు జగన్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు వాస్తవానికి సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉంది. [more]

పోలీసులను అడ్డుకున్న లగడపాటి

09/11/2018,09:04 ఉద.

అర్ధరాత్రి హైదరాబాద్ లోని  వ్యాపారవేత్త జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడాన్ని మాజీ ఎంపీ లగడపాటి అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదాలు నిర్వహించడానికి సెర్చ్ వారెంట్ ఉందా? అని లగడపాటి ప్రశ్నించారు. సోదాలు నిర్వహించడానికి సెర్చ్ ఉండాలా? వద్దా? అని పోలీసులను లగడపాటి నిలదీశారు. ఓ భూ వివాదంలో [more]

బ్రేకింగ్ : హైద‌రాబాద్ లో ప‌ట్టుబ‌డ్డ కోట్లు

07/11/2018,12:24 సా.

ఎన్నిక‌ల వేళ హైద‌రాబాద్ లో పెద్దఎత్తున డ‌బ్బు ప‌ట్టుప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. సైఫాబాద్ లో రూ.7.7 కోట్ల న‌గ‌దును పోలీసులు ప‌ట్టుకున్నారు. డ‌బ్బును త‌ర‌లిస్తున్న ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ‌బ్బు వెన‌క హ‌వాలా రాకెట్ ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ నుంచి ఈ డ‌బ్బును హైద‌రాబాద్ [more]

హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు

05/11/2018,02:23 సా.

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసేసింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. హైకోర్టు కోసం డిసెంబర్ 15 లోపు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టుకు [more]

హైదరాబాద్ లో బాణాసంచా కాల్చే టైం ఇదే..!

03/11/2018,12:19 సా.

దీపావళి రోజు రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లో బాణాసంచా కాల్చేందుకు పోలీసులు సమయం నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని [more]

కేసీఆర్ తిట్టక పొగుడుతాడా…!!!

01/11/2018,07:17 సా.

కేసీఆర్ నన్ను విమర్శించక పొగుడుతాడా అని నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను అంతగా డెవెలెప్ అయిందంటే దానికి కారణం ఎవరన్నారు? తాను ఒక విజన్ తో హైదరాబాద్ ను అభివృద్ధి చేశానన్నారు. హైదరాబాద్ లేని తెలంగాణా లేదన్నారు. తాను కాక హైదరాబాద్ [more]

బ్రేకింగ్ : జగన్ ఇంటికి వైద్య బృందం

30/10/2018,12:17 సా.

హత్యాయత్నానికి గురైన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ని వైద్యులు ఇవాళ మరోసారి పరీక్షించారు. శనివారం నుంచి జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ గాయాన్ని సిటి న్యూరో సెంటర్ కి చెందిన నలుగురు వైద్యులు పరీశిలించారు. ప్రజా సంకల్పయాత్రలో అభివాదం చేయాల్సి ఉంటుంది. [more]

ఏటీఎం సెంటర్ల కు వెళ్తున్నారా..? ఈ వార్త చదవండి..!

29/10/2018,04:31 సా.

ఏటీఎస్ సెంటర్లను టార్గెట్ చేసి డబ్బులు కొట్టేస్తున్న ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. ఏటీఎం లలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన కస్టమర్ల వెనకాలే నిలబడి ఎటిఎం కార్డు నెంబర్, పిన్ నంబర్లను నోట్ చూసుకొని డబ్బులు మాయం చేస్తున్నారు నిందితులు. ఇలా నోట్ చేసుకున్న ఏటీఎం నెంబర్, [more]

1 2 3 28
UA-88807511-1