హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు

05/11/2018,02:23 సా.

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసేసింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. హైకోర్టు కోసం డిసెంబర్ 15 లోపు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టుకు [more]

హైదరాబాద్ లో బాణాసంచా కాల్చే టైం ఇదే..!

03/11/2018,12:19 సా.

దీపావళి రోజు రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లో బాణాసంచా కాల్చేందుకు పోలీసులు సమయం నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని [more]

కేసీఆర్ తిట్టక పొగుడుతాడా…!!!

01/11/2018,07:17 సా.

కేసీఆర్ నన్ను విమర్శించక పొగుడుతాడా అని నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను అంతగా డెవెలెప్ అయిందంటే దానికి కారణం ఎవరన్నారు? తాను ఒక విజన్ తో హైదరాబాద్ ను అభివృద్ధి చేశానన్నారు. హైదరాబాద్ లేని తెలంగాణా లేదన్నారు. తాను కాక హైదరాబాద్ [more]

బ్రేకింగ్ : జగన్ ఇంటికి వైద్య బృందం

30/10/2018,12:17 సా.

హత్యాయత్నానికి గురైన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ని వైద్యులు ఇవాళ మరోసారి పరీక్షించారు. శనివారం నుంచి జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ గాయాన్ని సిటి న్యూరో సెంటర్ కి చెందిన నలుగురు వైద్యులు పరీశిలించారు. ప్రజా సంకల్పయాత్రలో అభివాదం చేయాల్సి ఉంటుంది. [more]

ఏటీఎం సెంటర్ల కు వెళ్తున్నారా..? ఈ వార్త చదవండి..!

29/10/2018,04:31 సా.

ఏటీఎస్ సెంటర్లను టార్గెట్ చేసి డబ్బులు కొట్టేస్తున్న ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. ఏటీఎం లలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన కస్టమర్ల వెనకాలే నిలబడి ఎటిఎం కార్డు నెంబర్, పిన్ నంబర్లను నోట్ చూసుకొని డబ్బులు మాయం చేస్తున్నారు నిందితులు. ఇలా నోట్ చేసుకున్న ఏటీఎం నెంబర్, [more]

కూకట్ పల్లిలో తీవ్ర ఉద్రిక్తత

29/10/2018,01:40 సా.

హైదరాబాద్ కూకట్ పల్లిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చైతన్య కళాశాలకు చెందిన ఓ బస్సు కూకట్ పల్లిలో రమ్య అనే ఇంటర్ విద్యార్థిని ఢికొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. [more]

యాంకర్ రవి దాడి ఎందుకు చేశాడు….?

28/10/2018,07:39 ఉద.

ప్రముఖ టీవి యాంకర్ రవి దాడికి పాల్పడ్డాడంటూ ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ పోలీసులను ఆశ్రయించాడు. తన బాకీ తీర్చాలంటూ యాంకర్ రవి తన అనుచరులతో కలిసి వీరంగం చేశాడు. రవిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ రవి మరో వివాదంలో చిక్కుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ సందీప్ [more]

నిజంగానే జగన్ ఆ పనిచేసి ఉంటే….?

26/10/2018,07:59 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందని ఆయనకు మొదట తెలియదట. ఏదో చిన్న దెబ్బ తగిలిందని భావించారని, ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని హైదరాబాద్ వెళ్లారని అక్కడ ప్రత్యక్షంగా జగన్ తో పాటు ఎయిర్ పోర్ట్ లో ఉన్న నేతలు చెబుతున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే [more]

బ్రేకింగ్ : హైదరాబాద్ చేరుకున్న జగన్

25/10/2018,02:28 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో హత్యాయత్నం అనంతరం ఆయనకు అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ కి బయలుదేరి వచ్చారు. దాడికి పాల్పడిన కత్తికి విషం ఉందేమోనని అనుమానాలు ఉండటంతో ఎయిర్ పోర్టుకే వైద్యుల [more]

బ్రేకింగ్ : హీరాకు బెయిల్

24/10/2018,06:59 సా.

హీరా గ్రూపు అధినేత నౌహీరాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 29వ తేదీలోగా కోర్టుకు 5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఐదు లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా హైదరాబాద్ దాటి వెళ్లొద్దని ఆదేశించింది. పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని [more]

1 2 3 4 28