అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను….?

11/04/2018,09:16 ఉద.

మహబూబ్‌న‌గ‌ర్ స్వాతి ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా హత్య చేయించిందో భార్య. ఎలాగైనా సరే కేసు నుంచి తప్పించుకోని ప్రియుడితో కలిసి ఉండాలనుకుంది. కానీ పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో జరిగిన దారుణ ఘటన పై ఓ రిపోర్ట్. వయసు తేడా [more]

ఆమెను చంపింది వాడే

07/04/2018,03:03 సా.

ఎర్రగడ్డలో సంచలనం సృష్టించిన గృహిణి సౌమ్య హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె భర్త నాగభూషణం స్నేహితుడు ప్రకాష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డ సమీపంలో నందనగర్‌లోని సూరజ్‌ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే నాగభూషణం భార్య సౌమ్య సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం [more]

యాంకర్ మృతి కేసులో ఆ ఫోన్ నెంబర్?

06/04/2018,08:07 ఉద.

టీవీ యాంకర్ రాధికా రెడ్డి ఎందుకు చనిపోయింది ? రాధిక చనిపొవడానికి ఒక వ్యక్తి కారణమా..? రాధికను ఫోన్ లో వెధించడం మూలంగానే ఆత్మహత్యకు పాల్పడి వుంటుందా..? రాధిక కాల్ లిస్ట్ లో వున్న వారు ఎవరు…? అసలు నిత్యం పదే పదే రాధిక కు కాల్ చేసి [more]

ఈ మర్డర్ మిస్టరీ వీడదా?

05/04/2018,01:21 సా.

అపార్ట్‌మెంట్‌లో హత్య ఎవరు చేశారు ? చడీచప్పుడు కాకుండా.. మర్డర్‌ ఎలా చేశారు ? ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తే.. పక్కా ప్లాన్డ్‌ మర్డర్‌ అన్నది మాత్రం స్పష్టమవుతోంది. మరి.. ఈ మిస్టరీ వీడేదెలా ? పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ? [more]

నిశ్చితార్థంలో దారుణం.. తల్వార్లు, కత్తులతో దాడులు

02/04/2018,09:25 ఉద.

హైదరాబాద్ పాతబస్తీలోని షాగంజ్ తరీఖత్ మంజిల్ ఫంక్షన్ హాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి నిశ్చితార్థం వేడుకల్లో మునిగితేలుతున్నారు వధూవరుల బంధుమిత్రులు. అంతలో రౌడీమూకలు ఫంక్షన్ హాల్లో జొరబడ్డాయి. తల్వార్లు, కత్తులతో విరుచుకుబడి ఓ వ్యక్తిని హత్య చేశాయి. మరొకరు తీవ్రగాయాలపాలయ్యాడు. హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనీఆలం షాగంజ్ తరీఖత్ [more]

యాంకర్ ఆత్మహత్య ఎందుకంటే?

02/04/2018,08:20 ఉద.

నా మెదడే నా శత్రువు. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఓ టీవీ ఛానల్ యాంకర్. హైదరాబాద్ మూసాపేట్ లో జరిగింది ఈ ఘటన. రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న ఈమె పేరు రాధికారెడ్డి. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని [more]

గన్ కావాలా…బాబూ అయితే…?

31/03/2018,02:00 ఉద.

గన్…ఇప్పుడిదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కత్తికన్నా.. గన్ బెటర్ అని భావిస్తున్నారు చాలా మంది. అందుకే ఛోటా నుంచి బడా కేసుల వరకు దీనికే పని చెబుతున్నారు. నాడు దిగుమతి స్టేజ్ లో ఉన్న మనం ఇప్పుడు ఎగుమతి స్టేజ్ కి చేరాం. గుట్టుచప్పుడు కాకుండా ఫ్యాక్టరీనే పెట్టి [more]

మళ్ళీ బుసలు కొడుతున్న డ్రగ్స్ మాఫియా

27/03/2018,09:00 ఉద.

గత కొంత కాలం హైదరాబాద్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన డ్రగ్స్ మాఫియా సద్దుమణిగినట్లే ఉండి మళ్ళీ బుసలు కొడుతోంది. తాజాగా మాదాపూర్ ప్రాంతంలో భారీ గా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకోవడంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ రాకెట్ ను పక్కా సమాచారంతో ఖాకీలు బ్రేక్ [more]

1 21 22 23
UA-88807511-1