బ్రేకింగ్ : ఏపీలో ఆపరేషన్ “బి” …త్వరలోనే…??

08/11/2018,07:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ బి త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ తెలిపారు. రేపటి నుంచి పదిహేను రోజుల్లోగా ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. నిన్న మొన్నటి వరకూ వ్యాపారస్థులపై జరిపిన ఐటీ, ఈడీ దాడులు ఈసారి నేరుగా పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై [more]

బాబు హింట్ ఇస్తున్నారా… బెదిరిస్తున్నారా..?

29/10/2018,03:00 సా.

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన వ్య‌వ‌హారాలు తెర‌మీదికి వ‌స్తుంటాయి. అదుగో పులి.. అనే లోగానే.. ఇదిగో తోక‌..!! అనేయాల‌నేది నాయ‌కులు చెప్పే అస‌లు సిస‌లు రాజ‌కీయ సూత్రం! అచ్చు ఇలాంటి సూత్రాన్నే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఫాలో అవుతు న్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న తాజాగా ఢిల్లీలో చేసిన కొన్ని ప్ర‌క‌ట‌న‌లు [more]

ఏపీలో ఆగని ఐటీ దాడులు…టీడీపీ నేత ఇంట్లో….?

29/10/2018,10:36 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో ఆదాయపుపన్ను శాఖ దాడులు ఆగలేదు. గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని, తమ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు కేంద్ర ప్రభుత్వం చేయిస్తుందని ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢీల్లీ వేదికగా నినదించిన రెండో రోజే గుంటూరులో ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. [more]

బ్రేకింగ్ : విశాఖలో ఐటీ దాడులు షురూ…..!!!

25/10/2018,09:12 ఉద.

విశాఖపట్నంలో ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు ప్రారంభించారు. వివిధ పారిశ్రామిక సంస్థలపై ఈ దాడులు జరుపుతున్నారు. రెండు రాష్ట్రాల్లో వంద చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. విశాఖలోని దువ్వాడ ఎస్ఈజడ్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంవీపీ సెక్టార్ 2లోని ఓ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీచ్ [more]

వార్ ఆగేలా లేదే ..?

20/10/2018,10:30 ఉద.

ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ వారిద్దరే. ఒకరు సిఎం రమేష్ మరొకరు జివిఎల్ నరసింహ రావు. ఇద్దరి నడుమ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఏపీలో ఐటి రైడ్స్ మొదలైన దగ్గరనుంచి వీరినడుమ మొదలైన మాటల యుద్ధం రోడ్ ఎక్కి ఛానెల్స్ కి రేటింగ్స్ [more]

ఐటీ రైడ్స్ పై పవన్ స్పందన ఇదే…!

15/10/2018,06:43 సా.

చేయల్సిందంతా చేసి డొంకలో దాక్కుంటే పిడుగులు తప్పవని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై ఆయన పరోక్షంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై వస్తున్న ఆరోపణల నుంచి క్లీన్ గా బయటకు రావాలని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుుదేశం పార్టీ నేతల [more]

సీఎం రమేష్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు…?

14/10/2018,12:11 సా.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు సీఎం రమేష్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్ ఇంట్లో మూడున్నర లక్షల నగదును ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. దీంతో పాటు రిత్విక్ [more]

ఐటీ రైడ్స్ వెనుక ఇన్ని కోణాలా ..?

14/10/2018,11:00 ఉద.

వారిద్దరిమధ్య పచ్చగడ్డి వేయకుండా ఇప్పుడు భగ్గుమంటుంది. ఇద్దరు రాజ్యసభ సభ్యులు. అయితే ఒకరు బిజెపి ఎంపి మరొకరు టిడిపి ఎంపి. వారే జివిఎల్ నరసింహ రావు, సిఎం రమేష్ లు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా వీరి చుట్టూనే ఫోకస్ పెంచింది. ఆదాయపు పన్ను శాఖ అధికారుల [more]

నాడు జగన్ నేడు….మీరు….!

13/10/2018,09:00 సా.

మన నాయకులు పాజిటివ్, నెగిటివ్ అన్న తేడా లేకుండా ఏ అంశాన్ని అయినా తమకు అనుకూలంగా మలచుకోగలరు. ఏపీ, తెలంగాణల్లో ఎన్నికల సంగతేమో కానీ ముందస్తు రాజకీయాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అధికారంలో ఉన్నపార్టీలు ప్రత్యర్థి పార్టీలపై చేస్తున్న ప్రయోగాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని హరిస్తున్నాయి. కర్ర ఉన్నవాడిదే బర్రె తంతుగా [more]

వేలకోట్లు తిన్న ఆంబోతులకు…?

13/10/2018,06:53 సా.

ట్విట్టర్లో సీఎం రమేష్ కు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. వేల కోట్లు తిన్న ఆంబోతులు విసిరిన సవాల్ కు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఆదాయపు పన్ను శాఖ దాడులు విధుల్లో భాగంగా జరిగేవేనన్నారు. గతంలో సుజనా చౌదరి తనతో బహిరంగ [more]

1 2 3