హమ్మయ్య.. గండం గడచినట్లేనా…??

03/06/2019,11:59 సా.

కర్ణాటక సంకీర్ణ సర్కార్ మనుగడ ప్రమాదంలో పడిన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్, జేడీఎస్ లకు ఊరటనిచ్చాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో సంకీర్ణ సర్కార్ భవిష్యత్తు దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా మారింది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఇటు ముఖ్యమంత్రి కుమారస్వామి, అటు [more]

ఎప్పుడైనా…ఏమైనా… జరగొచ్చు…!!

03/06/2019,11:00 సా.

బీహార్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఒకరు, మచ్చిక చేసుకునేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యు కూటమి ఘన విజయం సాధించింది. లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ [more]

దోస్తీకి కటీఫ్…!!

03/06/2019,04:38 సా.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి అఖిలేష్ యాదవ్ కు ఝలక్ ఇచ్చారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మాయావతి స్పష్టం చేశారు. గతంలో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన సార్వత్రిక [more]

కేజ్రీవాల్ సెన్సేషనల్ డెసిషన్

03/06/2019,01:46 సా.

కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రోరైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం తీసుకోబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరపరాజయం [more]

ఏమైంది ఈ సింహాలకు ….?

03/06/2019,09:00 ఉద.

దశాబ్దాలం పాటు క్రికెట్ ప్రపంచానికి దూరమై ఉప్పెనలా గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీం దక్షిణాఫ్రికా. తమపై బ్యాన్ ఎత్తివేశాక దక్షిణాఫ్రికా సంచలనాలకు మారుపేరుగా మారింది. కెప్టెన్ హన్సీ క్రోనే సారధ్యంలో ప్రపంచ క్రికెట్ లో మేటి దిగ్గజాలను మట్టికరిపిస్తూ ఔరా అనిపించిన దక్షిణాఫ్రికాకు తీరని కల ప్రపంచకప్ ను [more]

తప్పుకోవయ్యా బాబూ…తప్పుకో….!!!

02/06/2019,11:59 సా.

రాజస్థాన్ లో దారుణ ఓటమికి బాధ్యులెవరు…? ఈ ఓటమికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కుమారుడినే గెలిపించుకోలేని ఆయన నాయకత్వం తమకు అవసరం లేదని కాంగ్రెస్ లోని ఒకవర్గం గట్టిగా వాదిస్తోంది. అశోక్ గెహ్లాట్ ను త్వరలోనే తప్పిస్తారన్న వార్తలు హల్ [more]

కాలుదువ్వినా….కవ్వించినా…??

02/06/2019,11:00 సా.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతుంది. మంత్రివర్గ విస్తరణ చేస్తే కొంత అసంతృప్తి తగ్గుముఖం పడుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేదు కొందరిని మంత్రివర్గం నుంచి తొలగించి వారి స్థానంలో అసంతృప్త నేతలను నియమించాలని మరికొందరు చెబుతున్నారు. ఇలా ఏం చేయాలో పాలుపోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ [more]

తండ్రి మాటను లెక్క చేయక…??

02/06/2019,10:00 సా.

అఖిలేష్ యాదవ్. తండ్రి మాటను లెక్క చేయకుండా చతికల పడ్డారు. తండ్రి ఏర్పరిచిన ఓటు బ్యాంకు నంతా ఆరేళ్లలో హరీమనిపించారు. దూకుడు నిర్ణయాలు, దూరాలోచన లేకపోవడం వంటి అంశాలు అఖిలేష్ ను రాజకీయంగా దెబ్బతీసాయన్నది ఆపార్టీ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్న విషయం. ఉత్తరప్రదేశ్ లో రెండే రెండు ప్రాంతీయ [more]

గడ గడ లాడించేస్తున్నారుగా …?

02/06/2019,08:00 ఉద.

వెస్ట్ ఇండీస్ ఈ పేరు వినపడితే చాలు క్రికెట్ టీంలన్ని గడగడలాడేవి. అలాంటి టీం క్రమేణా తన వైభవాన్ని కోల్పోయి ఒక అనామక జట్టుగా మిగిలిపోయింది. ఒకప్పుడు క్లెయివ్ లాయిడ్ సారధ్యంలోని పవర్ ఫుల్ విండీస్ టీం వివియన్ రిచర్డ్స్, గార్డెన్ గ్రీనిడ్జ్, రిచీ రీచర్డ్సన్, బ్రెయిన్ లారా [more]

ఏ క్యా హోగయా…??

01/06/2019,11:59 సా.

నిన్న మొన్నటి వరకూ ఆయనకు పార్టీలో తిరుగులేదు. ఉప ఎన్నికల్లో గెలుపు ఆయన ఖాతాలోనే పడింది. దీంతో జాతీయ స్థాయిలో ఇమేజ్ అమాంతంగా పెరిగింది. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆయన ప్రభ మసకబారింది. పార్టీలోనే అసంతృప్తులతు బయలుదేరే పరిస్థితి. ఒకవైపు తండ్రి జైలులో [more]

1 2 3 4 64