బంధుప్రీతి..జిందాబాద్

08/06/2018,07:23 సా.

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. కొన్నేళ్ల పాటు క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా కొనసాగారు. ఇప్పుడు సచిన్ ఆట చూసే అవకాశం లేకున్నా, ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ తన తండ్రి స్ఫూర్తితో [more]

కమలానికి కొంత ఊరట…!

07/06/2018,11:59 సా.

బీజేపీకి కొంత ఊరట లభించినట్లయింది. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల్లో ఒక్కటైన అకాళీదళ్ తాము ఎన్డీఏతో ఉంటామని స్పష్టం చేయడం విశేషం. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పర్చేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. భాగస్వామ్య [more]

జాతీయత గురించి చెప్పడానికే వచ్చా

07/06/2018,08:42 సా.

జాతీయత గురించి అభిప్రాయాన్ని పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. నాగపూర్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష్ “వర్గ” ముగింపు సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బుద్ధిజం దక్షిణ మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వరకూ విస్తరించిందన్నారు. అనేకమంది [more]

మోడీని ఓడించేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయా..?

06/06/2018,07:47 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా ప్రతిపక్షాలతో పాటు కొన్ని విదేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయంటున్నారు బీజేపీ నేతలు. కర్ణాటకకు చెందిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మల్యే సీ.టీ.రవి ఇటువంటి ప్రకటనే చేశారు. ఇప్పటికే నరేంద్ర మోడీకి భయపడి రానున్న ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలవకుండా [more]

ఫ్రోర్బ్స్ జాబితాలో విరాట్… ఆదాయం ఎంతో తెలుసా..?

06/06/2018,02:19 సా.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన సొంతం. గ్రౌండ్ లో పరుగులవరద పారిస్తూ దూసుకుపోయే విరాట్ ఇప్పుడు ఆదాయంలో అంతే స్పీడ్ గా వెళుతున్నాడు. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక ఆదాయం కలిగిన టాప్-100 అథ్లెట్ల జాబితాలో [more]

అమెరికా బరిలో…22 ఏళ్ల భారత కుర్రాడు

02/06/2018,03:06 సా.

శుభం గోయెల్.. భారత్ లోని ఉత్తరప్రదేశ్ మూలాలున్న 22 ఏళ్ల యువకుడు ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. కారణం.. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ పడుతున్నాడు. తనకు మద్దతివ్వాలంటూ ప్రచారం చేస్తున్నాడు. అమెరికాలోనే పుట్టిపెరిగిన శుభమ్ ఇటీవలే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి [more]

మలుపు తిప్పిన మోడీ

25/05/2018,09:00 సా.

విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నైనా ఉండవచ్చు.ప్రధానిగా మోడీది ప్రత్యేక శకం. ఇందిర తర్వాత దేశంలో అంతటి జనాదరణ కలిగిన నేతగా చరిత్ర సృష్టించగలిగారు. రైట్ వింగ్ పాలిటిక్స్ కు ఒక కొత్త రూట్ నిర్దేశించారు. హిందూయిజం అంటే అంటరానితనం కనబరిచే పార్టీలను బెంబేలెత్తించారు. ముస్లిం ,మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి [more]

అమెరికా వెళ్లేవారికి శుభవార్త

16/05/2018,01:49 సా.

భారత్ నుంచి అమెరికాకు వెళ్లేవారికి ఇది నిజంగా శుభవార్త. త్వరలో మనదేశంలో తన సేవలను ప్రారంభించనున్న ఐస్ ల్యాండ్ కి చెందిన ‘వావ్ ఎయిర్‘ ఎయిర్ లైన్స్ సంస్థ అమెరికా ప్రయాణికులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 199 డాలర్ల(సుమారు 14 వేల రూపాయలు) బేసిక్ టిక్కెట్ [more]

మోడీ మరో సంచలన నిర్ణయం

13/05/2018,11:59 సా.

ఇకపై దేశంలోని రోడ్లపై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పర్యావరణ హితానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని విధాలా నష్టం తెస్తున్న డీజిల్, పెట్రోల్ వాహనాలకు స్వస్తి పలికి విద్యుత్ వాహన శకానికి తెరతీయాలంటే ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయూత ఇవ్వాలని సర్కార్ [more]

బాంబు పేల్చిన నవాజ్ షరీఫ్

12/05/2018,05:26 సా.

ముంబయిపై 2008 నవంబరు 26న జరిగిన దాడులు పాకిస్థాన్ పనేనని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు చెందిన మీడియా సంస్థ ‘డాన్’కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ… ముంబయి దాడులకు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వెళ్లారని [more]

1 23 24 25 26
UA-88807511-1