ఓల్డ్ మెన్… గోల్డెన్ ఛాన్సెస్….??

03/04/2019,10:00 సా.

ముగ్గురూ తలపండిన రాజకీయ నేతలు. ఈ ఎన్నికలు వీరికి ప్రతిష్టాత్మకం. ముగ్గురు నేతల్లో ఒక్కోరిదీ ఒక్కో సమస్య. ముగ్గురి సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సి ఉంటుంది. అందుకోసమే ఏడు పదుల వయసులోనూ శక్తికి మించి ముగ్గురూ శ్రమిస్తున్నారు. ఒకరు జైలులోనే ఉండి రాజకీయ [more]

నాడు మోదీ…నేడు రాహుల్…!!!

02/04/2019,11:00 సా.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ బాటలోనే పయనిస్తున్నారు. నరేంద్రమోదీ గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని వడోదర నుంచి, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ఆయన పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించినప్పటికీ చివరకు [more]

హార్థిక్ కు కలసి రావడం లేదే…?

31/03/2019,11:59 సా.

పటీదార్ ఉద్యమ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పోటీపై మాత్రం స్పష్టత రాలేదు. నామినేషన్లకు ఇంకానాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో హార్థిక్ పటేల్ పోటీ చేస్తారా? లేదా…? అన్నది అనుమానంగానే ఉంది. ఆయనపై 2015లో పాటిదార్ల ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో ఆయనకు జైలు శిక్ష [more]

గెలవక ముందే….? ఇలా అయితే..??

30/03/2019,11:00 సా.

ఎన్నికలు వచ్చేసరికి అసలు స్వరూపం బయటకు వస్తుంది. అంతకు ముందు ఐక్యంగా ఉన్న వాళ్లే ఎన్నికల సమయానికి తిరబడతారు. ఐదేళ్లు జైకొట్టిన వారే నై అనే ఛాన్స్ లేక పోలేదు. ఎన్నికల సమయంలో సంయమనం పాటించాల్సిన నేతలే రచ్చ రచ్చ చేసి పార్టీ పరువును బజారుకీడ్చేస్తారు మరికొందరు. ప్రధానంగా [more]

‘‘అనంత‘‘నాగ్ అలా ఎందుకంటే…??

29/03/2019,11:59 సా.

సార్వత్రిక ఎన్నికల ప్రకటన ముందు ‘‘అనంతనాగ్’’ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అది లోక్ సభ, నియోజకవర్గం లేదా అసెంబ్లీ నియోజకవర్గమా? ఏ రాష్ట్రంలో ఉంది..? వంటి వివరాలు చాలా మందికి తెలియదు. ఈ నెల రెండో వారంలో ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో అనంతనాగ్ ఒక్కసారిగా [more]

నిద్ర పోనివ్వడం లేదే…..!!!

29/03/2019,10:00 సా.

కర్ణాటకలోని మాండ్య పార్లమెంటు నియోజకవర్గంపై ఇప్పుడు అందరి చూపు ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీ జనతాదళ్ ఎస్, స్వతంత్ర అభ్యర్థి మధ్యనే పోటీ నెలకొని ఉండటం విశేషం. ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మాండ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మాండ్య పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ [more]

ఇద్దరూ బలంగా ఉన్నా…??

28/03/2019,11:59 సా.

మరాఠా పోరు ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. అందుకోసమే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. మోదీపై వ్యతిరేకత, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై అసంతృప్తి ఈ ఎన్నికల్లో తమను విజయపథాన నడిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ [more]

‘‘ఈశాన్యం’’ మూల కలిసొచ్చేటట్లుందిగా…??

28/03/2019,10:00 సా.

ఈశాన్య రాష్ట్రాలు ప్రధాన జనజీవన స్రవంతికి ఎక్కడో దూరంగా మారుమూలన విసిరేసినట్లు ఉంటాయి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ ప్రాంతాలు వార్తల్లోకి ఎక్కుతుంటాయి. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడో, రాజకీయ అస్థిర పరిస్థితులు ఏర్పడినప్పుడో ఈ ప్రాంతాలు వెలుగులోకి వస్తుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ ప్రాంతాల గురించి పట్టించుకునే వారుండరు. [more]

ఇంకా ఎంతమందిని….??

27/03/2019,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు తాము అనుకున్నది అనుకున్నట్లుగానే అమలుపరుస్తున్నారు. భవిష్యత్తులో పార్టీలోనూ, నాయకత్వంలోనూ ఎటువంటి సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త పడుతున్నట్లుంది. బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఇప్పటికే టిక్కెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయన [more]

రాహుల్ ను ఎవరూ అడ్డుకోలేరా…??

27/03/2019,10:00 సా.

అమేధీ….. పరిచయం అక్కరలేని పేరున. దేశంలోని ప్రముఖ లోక్ సభ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఈ నియోజకవర్గం గురించి తెలియని వారు లేరనడం అతిశయోక్తికాదు. ఉత్తరప్రదేశ్ లోని ఈ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి పెట్టని కోట వంటిది. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పాత ప్రత్యర్థులే ప్రస్తుతం మళ్లీ [more]

1 2 3 4 5 56