హర్ష అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా?

04/10/2018,04:30 సా.

అమలాపురం మాజీ లోక్ సభ సభ్యుడు హర్షకుమార్ నిజానికి కాంగ్రెస్ లోకి వెళ్లాల్సింది. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ ఏ పార్టీ మీద లేదు. తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన హర్షకుమార్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా [more]

ఆ కేసులో నా పేరు లేకపోయినా….?

24/09/2018,06:53 సా.

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయిన జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తనను టార్గెట్ చేసిందన్నారు. మనుషుల అక్రమ రవాణాకేసులో తనను అక్రమంగా ఇరికించారన్నారు. తననున రాజకీయంగా [more]

వీహెచ్ పనికిరారనా?

20/09/2018,09:14 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురయింది. సీనియర్ నేతగా తనకు తగిన గౌరవం లభిస్తుందన్న ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం షాకిచ్చింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పదవులను భర్తీ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ప్రణాళిక కమిటీ ఛైర్మన్ పదవి [more]

ఎలా చేసినా జగన్ కు అడ్వాంటేజేనా?

29/08/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు విలన్? ఎవరు హీరో అన్నది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు. అది పక్కన పెడితే అధికార, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఒకరిని మరొకరు విలన్లుగా చిత్రీకరించుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే జగన్ మోదీని ఒక్క [more]

సోనియా ను చేయిపట్టుకు లాగి …!!

11/08/2018,08:00 ఉద.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి పార్లమెంట్ ప్రాంగణంలో వింత అనుభవం ఎదురైంది. జెడ్ ప్లస్ క్యాటగిరిలో వుండే సోనియా రక్షణ వలయాన్ని సైతం ఛేదించి ఒక బృహన్నల ఆమె చేయి పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలంటూ బతిమాలాడు. ఆ దృశ్యాలు సోషల్ [more]

అదే జరిగితే…జగన్ అడ్రస్ గల్లంతేనా?

09/08/2018,08:00 సా.

ఏపీలో అడ్ర‌స్ గ‌ల్లంతైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుంజుకునేందుకు పెద్ద ఎత్తున పాత‌కాపుల‌కు ఇప్ప‌టికే ఆహ్వానాలు ప‌లికింది. అదేస‌మ‌యంలో త‌న పాత ఓటు బ్యాంకు మ‌రింత సుస్థిరం చేసుకునేందుకు, త‌న‌వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీకి ప‌క్కా [more]

ఇంత రచ్చ అవసరమా….?

06/08/2018,11:00 సా.

జస్టిస్ ఎం. జోసెఫ్.. భారతీయ న్యాయ చరిత్రలో ఇంతగా వార్తల్లో వ్యక్తిగా నిలిచిన మరో న్యాయమూర్తి లేరు. గత ఏడు నెలలుగా ఆయన పేరు ఏదో ఒక రూపంలో వార్తల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తోంది. సాధారణంగా న్యాయమూర్తుల నియామకం గుట్టుచప్పుడు కాని వ్యవహారం. న్యాయపాలికకు, ప్రభుత్వానికి మధ్య అంతర్గతంగా [more]

తొలిసారి… నల్లారి…?

01/08/2018,09:47 ఉద.

తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాలేదు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో [more]

నెగ్గేదెవరు? నెగ్గించేదెవరు?

02/07/2018,11:00 సా.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికతో ఢిల్లీ రాజకీయంలో కాక పెరిగింది. ఈ పదవికి తమ నాయకుడిని ఎన్నిక చేయించుకోవడం అధికార పార్టీ బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. విపక్షాలను కూడగట్టుకుని పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. మరోపక్క ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని తమ అభ్యర్థిని ఎన్నిక [more]

రావెల..రాజకీయంగా వెల…వెల…!

01/07/2018,08:00 సా.

రావెల కిశోర్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా అన‌తికాలంలోనే గుర్తింపు పొందిన నాయ‌కుడు. ఇండియ‌న్ రైల్వే ట్రాఫిక్ స‌ర్వీస్ ఉన్న‌తోద్యోగి అయిన రావెల అనూహ్యంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌చ్చీ రావ‌డంతోనే ఆయన‌ను రాజ‌కీయ ల‌క్ష్మి వ‌రించింది. ప‌ద‌వి వెతుక్కుంటూ వ‌చ్చింది. ఎంతో మంది [more]

1 2