బ్రేకింగ్ : బాబుపై కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

05/01/2019,06:02 సా.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి టీడీపీతో పొత్తు వద్దని కోరుతున్నానని చెప్పారు. చంద్రబాబు ప్రచారం చేయడంతో ఉద్యోగులు, యువత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణలో [more]

పొన్నాల కోసం ప్రొఫెసర్…?

13/11/2018,06:05 సా.

కోదండరామ్ జనగామ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అది బీసీ స్థానం కావడంతో తాను పోటీ చేయడం బాగుండదని ఆయన బరిలో నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. జనగామ టిక్కెట్ తెలంగాణ జనసమితికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్న వార్తలు వచ్చాయి. ఇక్కడ మాజీ పీసీపీ అధ్యక్షుడు, మాజీ [more]

వైసీసీలో చేరుతున్నా… ప్రకటించిన సీనియర్ నేత

26/06/2018,12:07 సా.

ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజమహేంద్రవరానికి చెందిన ఆయన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు శిష్యుడిగా కొనసాగారు. తన మద్దతుదారులు, అనుచరులతో శుక్రవారం లేదా ఆదివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన [more]

రేవంత్ కు బాగా వంటబట్టినట్లుందే…!

21/06/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. వేదిక ఏదైనా, ఎక్కడైనా ఆయన ప్రత్యర్థులపై ఘాటైన ఆరోపణలు చేస్తుంటారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీపై ఆయన చేసే ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తాయి. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ పై పోరాడాలంటే కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని నిర్ణయించుకుని ఆరునెలల [more]

స్పీకర్ వద్ద జరిగిందిదేనా..?

11/06/2018,07:18 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కొత్త దారులు వెతుకుతోంది. స్పీకర్ విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. అయినా, కూడా తెలంగాణ ప్రభుత్వం వీరి సభ్యత్వాలను పునరుద్ధరించలేదు. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన [more]

చంద్రబాబు ఈరోజు చెప్పేస్తారా?

24/05/2018,10:00 ఉద.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారి పోతోంది. ముఖ్యనేతలందరూ పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఉన్న వారితో పార్టీని నెట్టుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవో ఒక కార్యక్రమాలు చేసేవారు. కొద్దోగొప్పో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేవారు. రేవంత్ [more]

కాంగ్రెస్ కు షాకిచ్చిన ఎమ్మెల్యే

21/05/2018,05:35 సా.

కర్ణాటక ఎన్నికల అనంతరం ఎలాంటి రసవత్తర రాజకీయాలు జరిగాయో అందరికీ తెలిసిందే. గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, బలనిరూపణకు శాయశక్తులూ ఒడ్డినా కావాల్సిన మద్దతు సాధించలేకపోవడం, ఫలితంగా రాజీనామా చేయడం కూడా తెలిసిందే. అయితే, బలపరీక్షకు ముందు బీజేపీ నేతలు తమ [more]