మండవకు దక్కకపోవడానికి ఆయనే కారణమా…?

17/11/2018,01:30 సా.

సీనియర్ నేత, దశాబ్దాల కాలం నుంచి పార్టీకి సేవలందించిన నేత మండవ వెంకటేశ్వరరావుకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. మండవ వెంకటేశ్వరరావుకు నిజామాబాద్ రూరల్ స్థానం దక్కుతుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసించాయి. నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ నేతలందరూ కలసి మండవ వెంకటేశ్వరరావుకు టిక్కెట్ కేటాయించాలంటూ తీర్మానం చేసి [more]

బ్రేకింగ్ : మర్రి సీరియస్ వార్నింగ్

17/11/2018,11:12 ఉద.

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ తనకు సీటు దక్కకపోవడంపై మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటూ ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తనకు నియోజకవర్గంలో కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాను కార్యకర్తలతో [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

17/11/2018,11:05 ఉద.

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఎల్బీనగర్ సుధీర్ రెడ్డికి కేటాయించింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలూ నాయక్ కు దేవరకొండ, భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్  సీటు దక్కింది. మొత్తం 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఇంకా మరో ఆరుస్థానాలకు [more]

అనుకున్నంత ఈజీ కాదు….!!!

16/11/2018,11:59 సా.

రాజస్థాన్ ఎన్నికల్లో గెలుపోటములపై దోబూచలాట జరుగుతోంది. కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉందనుకున్న రాష్ట్రంలో సమీకరణలు మారే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. వసుంధర రాజేపై ఉన్న వ్యతిరేకతతో సులువగా గట్టెక్కవచ్చన్నది కాంగ్రెస్ భావించింది. ఈ మేరకు సర్వేలు కూడా అలాగే స్పష్టం చేశాయి. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ [more]

ఆ ముగ్గురి వల్లనే….??

16/11/2018,11:00 సా.

కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ముగ్గురు కారణమని యడ్యూరప్ప తేల్చారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాల్లో కేవలం ఒక స్థానమే [more]

పటేల్ ను దింపారు…!!!

16/11/2018,10:00 సా.

ఒకవైపు టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. మరోవైపు మహాకూటమిలో మంతనాలు ఊపందుకున్నాయి. ప్రజలకు చేరువ అయ్యే వ్యూహాల్లో జట్టుకట్టిన మిత్రులు ఇంకా తుది అంచనాకు రాలేదు. కసరత్తు దశను దాటలేదు. కూటమికి కాసింత ఊపు తెచ్చేందుకు గాను అగ్రనాయకులను రంగంలోకి దింపాలని కాంగ్రెసు, టీడీపీ భావిస్తున్నాయి. అసమ్మతులు, నిరసనలు, ఆందోళనలు [more]

రాహుల్ ఓకే అంటేనే…??

15/11/2018,11:59 సా.

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ మరోసారి చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ ఓకే అంటే ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావుచెప్పడంతో ఆశావహుల్లో మరోసారి ఆశలు రేకెత్తాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలన్నది ఇటు రాష్ట్ర [more]

కమలం పుంజుకుంటోందా..?

15/11/2018,10:00 సా.

పెద్ద నోట్ల రద్దుతో తొలుత నోట్ల కొరత సమస్య ఏర్పడినా ప్రభుత్వం చిన్నగా ఆ సమస్యను అధిగమించింది. ఇక జీఎస్టీకి కూడా జనం అలవాటు పడుతున్నారు. మోదీపైనా, భారతీయజనతా పార్టీపైన వ్యతిరేకత ఎక్కువగా ఉందని వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం జరిగే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ [more]

రేవంత్ హింట్…. నిజమేనా??

15/11/2018,09:10 ఉద.

తెలంగాణ రాష్ట్రసమితికి త్వరలోనే భారీ దెబ్బ తగలనుందా? టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఒక సభలో హింట్ ఇచ్చారు. త్వరలోనే టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు తమ పార్టీలోకి [more]

టీడీపీలో డేట్ ఫీవర్….!!

15/11/2018,06:00 ఉద.

ఏపీలో తెలుగుతమ్ముళ్లకు తెలంగాణ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోపొత్తు పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మాత్రం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లి వచ్చారు.తెలంగాణలో ప్రజాకూటమిని ఏర్పాటు చేసి అక్కడ [more]

1 2 3 125