అలా చేస్తేనే గౌరవమా…..?

02/07/2019,01:30 సా.

రాష్ట్రంలో హాట్ టాపిక్ ఇదే! బాబుకు ఇప్పటికైనా విజ్ఞత పాటించాలి! ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట కూడా ఇదే. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఏ ఒక్కరూ మాట్లాడ‌డం లేదు. చంద్రబాబు త‌ప్పు చేశార‌ని కానీ, ఆయ‌న‌కు పాల‌న తెలియద‌ని కానీ అటు అధికార ప‌క్షం నాయ‌కులు కూడా అన‌డం [more]

బాబుకు వారిద్దరూ హ్యాండిచ్చేలా ఉందే…??

02/07/2019,12:00 సా.

ఏపీలో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన టీడీపీకి ప్రజ‌ల నుంచి తీవ్ర వ్యతిరేక‌త వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు గ‌త కొన్నాళ్లుగా పార్టీకి కూడా ఇబ్బందులు ఎదుర‌య్యాయి. సీనియ‌ర్లు, పార్టీ అధినేత చంద్రబాబుకు న‌మ్మిన బంట్లుగా ఉన్న నాయ‌కులు పార్టీ మారిపోయారు. కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్న [more]

జగన్ ఏంటీ ఇది… మరీనూ..!!

02/07/2019,07:30 ఉద.

జగన్ బంగరు చెంచా తో పుట్టారు. ఆయన తండ్రి రాజకీయాల్లో బలంగా ఉంటూ వచ్చారు. ఇక 2009లో వైఎస్సార్ దుర్మరణం వరకూ జగన్ వైభోగానికి ఏ లోటూ లేదు. ఓ విధంగా ఆయన రాజమందిరంలో సిధ్ధార్ధుడు మాదిరిగా కష్టం ఎరగకుండా బతికారు. ఇక తండ్రి చనిపోయిన తరువాత నుంచి [more]

అందుకోసమేనా… బాబు పాట్లు….!!

02/07/2019,06:00 ఉద.

రాజకీయాల్లో సానుభూతి బాగానే పనిచేస్తుంది. భర్త చనిపోతే భార్యను ఎన్నికల్లో పెట్టి గెలిపించుకుంటారు, ఒక కీలక నేత మరణిస్తే వారసుడుకి ఏ అర్హత లేకపోయినా పదవి ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు. ఈ దేశంలో సానుభూతిని మించిన ఆయుధం వేరొకటి లేదు. దాంతో మన నాయకులు ఈ సులువు దారినే [more]

స్టాలిన్ రూటు మారుస్తున్నారా…?

01/07/2019,11:59 సా.

డీఎంకే అధినేత స్టాలిన్ పక్కా కాంగ్రెస్ కు అనుకూలుడు. బీజేపీతో వైరం.. కాంగ్రెస్ తో మైత్రి అనేది ఇంతకాలం డీఎంకే నినాదం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సయితం డీఎంకే కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్నా చితకా పార్టీలతో పొత్తుపెట్టుకుంది. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ [more]

పెద్దాయన మరో ప్రయోగం…??

01/07/2019,11:00 సా.

మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్మకంగా ఉన్నట్లుంది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఆయన విశ్వసిస్తున్నారు. అతి తక్కువ స్థానాలతో జనతాదళ్ ఎస్ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నప్పటికీ పాలన సక్రమంగా జరగడం లేదన్నది తండ్రితనయుడు దేవెగౌడ, కుమారస్వామిలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలే ఎక్కువగా [more]

సిద్ధూ మళ్లీ…మరోసారి…??

01/07/2019,10:00 సా.

కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య స్టయిలే వేరు. తన ప్రత్యర్థి దేవెగౌడ కుటుంబంతో సఖ్యతగానే మెలుగుతున్నట్లు కనపడుతూనే మరోవైపు తన ఆధిపత్యం కోసం ఆయన నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం నిత్యం ఏదో వివాదాల్లో నలుగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను పక్కన [more]

డీలింగ్ లో వెనకబడుతున్నారా…?

01/07/2019,09:00 సా.

ఆంధ్ర్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో ఎలా డీల్ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధతను ఎదుర్కొంటోంది. వ్యూహాత్మక పంథాను అనుసరించి తెలుగుదేశాన్ని, బీజేపీని వేరు చేయడంలో గతంలో వైసీపీ విజయం సాధించింది. ప్రత్యేకహోదా కు తాము పోరాటం చేస్తున్నామన్న భావనను పెద్ద ఎత్తున [more]

బ్రేకింగ్ : హైకోర్టును ఆశ్రయించిన బాబు

01/07/2019,08:16 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించారు. తనకు కుదించిన భద్రతను పునరుద్ధరించాలని చంద్రబాబు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు రేపు విచారణకు స్వీకరించే అవకాశముంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇటీవల భద్రత కుదించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన [more]

బాబుకు కాపు నేతల కండిషన్స్ ఇవేనా…?

01/07/2019,08:10 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో కాపు సామాజికవర్గం నేతల భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో తమకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబుకు వారు వివరించినట్లు తెలిసింది. కేవలం తమ సామాజికవర్గం నేతలకు ఎన్నికల వేళ ఆర్థిక సాయం అందకుండా పార్టీలోని కొందరు నేతలు అడ్డుకున్నారని వారు చంద్రబాబు దృష్టికి [more]

1 2 3 4 401