ఈయన చెప్పిందే వేదమా…??

21/02/2019,11:59 సా.

తమిళనాడు రాష్ట్రంలో ఒక పొత్తు పొడిచింది. భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పొత్తు కుదిరింది. ఇక విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు కావాల్సి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరితో కలసి మొత్తం 40 పార్లమెంటు స్థానాలుండగా, కూటమిలో చిన్నా చితకా పార్టీలన్నీ కలిపీ దాదాపు ఏడు వరకూ ఉన్నాయి. వీటన్నింటికీ [more]

మనసు మార్చుకుంది ఎందుకో…??

21/02/2019,11:00 సా.

శరద్ పవార్…. మహారాష్ట్రకు చెందిన ఈ నేత తనకు ఛాన్స్ ఎప్పుడు దక్కుతుందా? అని ఎప్పుడూ ఎదురు చూడటమే. ఎన్నికలకు ముందు శరద్ పవార్ మనసంతా ఆ కుర్చీపైనే ఉంటుందన్నది ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతుంటారు. శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని [more]

భయం బయలుదేరిందా….??

21/02/2019,10:00 సా.

నిన్నామొన్నటివరకూ మోడీ పని అయిపోయిందని జబ్బలు చరుచుకుని బహిరంగ సవాళ్లు విసిరిన విపక్షాల శిబిరంలో గుబులు రేకెత్తుతోంది. పుల్వామా దాడి తర్వాత పరిస్థితులు మారిపోతాయోమోనని భయం పట్టుకుంది. అందులోనూ ఇటువంటి భావోద్వేగ ఘట్టాలను రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకోవడంలో బీజేపీ దిట్ట. గతంలో రామాలయం నిర్మాణ ఉద్యమం, ఆ [more]

అద్భుతాలు జరిగితే తప్ప అధికారం రాదా…?

21/02/2019,09:00 సా.

ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీది ఒక విశిష్ట స్థానం. దానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించడం మొదటిది. 1982 మార్చి 29న అవతరించిన పార్టీ 1983 జనవరిలో అధికారం చేపట్టింది. దాదాపు నాలుగు దశాబ్దాల పార్టీ ప్రస్థానంలో రెండు దశాబ్దాలకుపైగానే అధికారంలో కొనసాగడం రెండో [more]

మళ్ళీ మొదలయిందిగా…!!

21/02/2019,07:00 సా.

విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాల్లో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులది చెరో దారిగా ఉందన్నది తెలిసిందే. ఇద్దరిదీ దశాబ్దాల వైరం. సొంత పార్టీలో ప్రత్యర్ధులుగా కత్తులు దూసుకుంటున్న వీరిని ముందు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో జిల్లాలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. అయతే ఒకరిని ఒకరు ఓడించుకోవాలనుకునేంతగా మంత్రుల రాజకీయం [more]

బాబు ‘‘సన్’’ స్ట్రోక్ ఇచ్చేస్తారా….!!

21/02/2019,04:30 సా.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబునాయుడికి సీనియర్ నేతలు, పార్టీలో తొలి తరం నేతలు తలనొప్పిగా మారారు. ఈసారి తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ సీనియర్ నేతలు పట్టుపడుతున్నారు. అయితే దీనికి చంద్రబాబు తెలివిగా చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సీనియర్ నేత కుమారుడు ఈ ఐదేళ్లలో చేసిన నిర్వాకాలను [more]

గ్యాంగ్ లీడర్…. అవంతి …!!

21/02/2019,03:00 సా.

ఎక్కడైనా గురువు ఒకే కానీ రాజకీయాల్లో మాత్రం అసలు కాదు, ఎందుకంటే పాఠాలు నేర్పిన గురువుకే పంగనామాలు పెడతారిక్కడ. పైగా పట్లు అన్నీ నేర్చేసుకుని వారి మీదనే ప్రయోగిస్తారు కూడా. విశాఖ జిల్లా రాజకీయాలు చూస్తూంటే ఈ ఇద్దరు గురు శిష్యుల మధ్య ఇపుడు యుద్ధం ఓ రేంజిలో [more]

బాబు తొలి జాబితాలో వీరేనట…!!

21/02/2019,01:30 సా.

రానున్న ఎన్నికల కోసం గతానికి భిన్నంగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ప్రకటిస్తామని చెప్పారు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలల ముందుగానే 90 శాతానికి పైగా [more]

ఆ…నలుగురిలో సెలెక్ట్ చేసింది వీరినేనా?

21/02/2019,12:00 సా.

అధికార తెలుగుదేశం పార్టీలో ఆశావహులు ఎక్కువయ్యారు.ప్రధానంగా త్వరలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. మొత్తం ఐదు ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. పొంగూరి నారాయణ, యనమల రామకృష్ణుడు, అంగూరి లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావు, శమంతకమణిల పదవీ కాలం పూర్తయింది. శాసనసభలో బలాబలాలను [more]

టీడీపీ వ‌ర్సెస్ టీడీపీ… హైలెట్‌.. ఇదే…!

21/02/2019,10:30 ఉద.

విజ‌య‌న‌గ‌రంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ద‌క్కేనా అంటే కొద్దిగా ఆలోచించాల్సిందేనంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో టీడీపీ ఆరు స్థానాల్లో పార్టీ విజ‌యం సాధించింది. బొబ్బిలి స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా గెలిచిన సుజ‌య్‌కృష్ణ ఆ త‌ర్వాత టీడీపీలో చేర‌డంతో పార్టీకి అద‌న‌పు [more]

1 2 3 4 5 201