రాహుల్ ఎందుకిలా?

14/06/2018,02:16 సా.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నిలకడ లేని మనస్తత్వం, తొందరపాటు నుంచి పూర్తిగా బయట పడనట్లున్నారు. ఆయన ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో పాల్గొని జాతీయ గీతం పాడటానికి సమయం లేదని చెప్పి విమర్శల పాలయ్యారు. రాహుల్ అంత బిజీనా, కాంగ్రెస్ అధ్యక్షుడికి [more]

కమలం కోలుకోవడం కష్టమే…!

14/06/2018,01:30 సా.

ఎన్నిక‌ల ముంగిట బీజేపీని క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. ఒక స‌మ‌స్య అలా ఉండ‌గానే.. మ‌రొక‌టి వ‌చ్చి మీద‌ప‌డుతోంది.. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహానికి పాల్ప‌డింద‌న్న ఆగ్ర‌హంలో ఆంధ్రులు ఉన్నారు. తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు సాధ్యం కాద‌ని కేంద్రం తేల్చి చెప్ప‌డంతో తెలుగు [more]

ఒకే ఒక్కడు…గెలుస్తాడంటారా?

14/06/2018,10:30 ఉద.

తెలంగాణ‌లో టీడీపీకి మిగిలిన ఒకేఒక్క ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌. కీల‌క ప‌ద‌వుల్లో కొన‌సాగిన‌ రేవంత్‌రెడ్డి త‌దిత‌రులెంద‌రో పార్టీని వీడినా సండ్ర వెంక‌ట‌వీర‌య్య మాత్రం పార్టీకి అండ‌గా ఉంటున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఈ ఒకే ఒక్క‌డు మ‌ళ్లీ విజ‌యం సాధిస్తారా..? లేదా..? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌ర‌గుతోంది. 2014 [more]

ఆ మంత్రికి తిరుగేలేదంతేనా?

14/06/2018,06:00 ఉద.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తిరుగు ఉండదా..? అంటే ఔన‌నే అంటున్నాయి ఆయ‌న చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని.. మ‌రోసారి అవి పున‌రావృతం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో మంత్రి తుమ్మ‌ల అడుగులు వేస్తున్నారు. [more]

యంగ్ లీడర్ కు గుడ్ డేస్…?

13/06/2018,11:00 సా.

కన్నడ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారా? మోడీ ఎఫెక్ట్ ఈ ఎన్నికలపైనా పడిందా? ఈ ప్రభావం వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ ఉంటుందా? ఇప్పుడు కమలనాధుల భయం అదే. కర్ణాటకలో వరుసగా జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ పరంపరను కొనసాగిస్తుండటం బీజేపీనేతలకు మింగుడు పడటం లేదు. [more]

గురువులనే బొటన వేలు కోసివ్వమంటారు

13/06/2018,07:14 సా.

గురువు అడిగాడని ఏకలవ్యుడు చేతి బొటన వేలిని కోసిచ్చాడని, కానీ బీజేపీలో మాత్రం తమ గురువులనే బొటనవేలును అడిగే వ్యక్తులున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. వాజ్ పేయి, అద్వాణీ, జస్వంత్ సిన్హాలను మోదీ గౌరవించడం లేదని, భారత సంస్కృతిని కాపాడుతున్నానని చెబుతూ పెద్దలను కించపరుస్తున్నారని [more]

బ్రేకింగ్ : బీజేపీకి మరో భారీ షాక్

13/06/2018,12:15 సా.

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. కర్ణాటకలోని జయనగర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యారెడ్డి 3,775 ఓట్లతో గెలుపొందారు. సౌమ్యరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి కూతురు. గత నెలలో ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీ అభ్యర్థి [more]

అక్కడ కూడా కాంగ్రెస్ దే ఆధిక్యమా?

13/06/2018,09:35 ఉద.

కర్ణాటకలో జరుగుతున్న మరో ఎన్నికలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? కర్ణాటకలోని జయనగర్ ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇక్కడ తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటకలోని జయనగర్ స్థానానికి బీజేపీ అభ్యర్థి మృతితో తిరిగి ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ పోటీ [more]

కోమటిరెడ్డి నయా ట్విస్ట్ తో….?

13/06/2018,06:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత దూకుడుగానే ఉంటారు. అయితే ఆయన దూకుడుకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లెం వేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలను సాకుగా చూపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ లపై అనర్హత [more]

మత్తు దిగిందా….?

12/06/2018,10:00 సా.

అనుభవం అయితేగాని తత్వం బోధపడదు. ఇది పాత తెలుగు సామెత. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సామెత అధికార భారతీయ జనతాపార్టీకి అతికినట్లు సరిపోతుంది. ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలతో తలబొప్పి కట్టిన కమలం పార్టీకి ఇప్పటికి తత్వం తెలిసిపోయింది. మత్తుదిగిపోయింది. అహంకారం, ఆత్మవిశ్వాసం, ధీమా స్థానంలో ఆందోళన మొదలయింది. [more]

1 86 87 88 89 90 127