ఈసారి బిగ్ ఫైట్ తప్పదా….??

03/11/2018,10:00 సా.

రాయబరేలీ.. గాంధీల కుటుంబానికి పెట్టని కోట వంటి ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ లోని ఈ లోక్ సభ స్థానం ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాయబరేలి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది దివంగత నేత [more]

పీవీని అవమానించారు…!

16/10/2018,04:50 సా.

కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో సఖ్యతగా మెలగాలన్నది భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యమని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ మిత్రధర్మం పాటించడంలో ముందున్నామన్నారు. గుంటూరు లో రాజ్ నాధ్ సింగ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి [more]

పవార్ కు ఆ ఒక్కటీ దక్కదా?

27/08/2018,10:00 సా.

‘‘రాష్ట్రస్థాయికి ఎక్కువ….. జాతీయ స్థాయికి తక్కువ’’ అన్న విశ్లేషణ శరద్ పవార్ కు చక్కగా సరిపోతుంది. సగటు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ఆ పదవిలో ఒక్కసారన్నా కూర్చోవడం. కానీ అది చాలా మందికి అందని ద్రాక్ష. అందినట్లు కనపడుతుంది తప్ప అందలేదు. ఇందుకోసం పంతాలు, పట్టింపులు, [more]

మా కోసం మళ్లీ జన్మించవూ…!

17/08/2018,10:30 ఉద.

చనిపోయాక అందరూ చెబుతారు. ‘ఆయన గొప్ప వ్యక్తి. మహొన్నతుడు. అటువంటి వ్యక్తిని మళ్లీ చూడలేం.’ అని పొగడ్తల వర్షం కురిపిస్తారు. చచ్చినవారి కళ్లు చారడేసి అంటారు. కానీ బతికుండగానే అజాత శత్రువుగా అంతటి ప్రశంసలు పొందడం అసాధారణం. అనుపమానం. అంతటి గౌరవప్రతిష్టలు జీవనకాలంలో పొందిన అరుదైన వ్యక్తి అటల్ [more]

లీడర్ అంటేనే అటల్ జీ….!

16/08/2018,06:00 సా.

ఆయన ఉదారవాది…పరిపూర్ణ ప్రజాస్వామ్య వాది. లౌకిక వాది. మాజీ ప్రధాని వాజ్ పేయి మరణంతో యావత్ భారత్ శోకసంద్రంలో మునిగిపోయింది. అటల్ జీ మరణం పార్టీకే కాకుండా దేశానికి తీరని లోటు. ఆయన మృతితో ఒక నికార్సయిన రాజకీయనాయకుడిని దేశం కోల్పోయినట్లయింది. అటల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. [more]

అక్కడ ‘‘కీ’’ ఇచ్చేవారినే జగన్…?

15/08/2018,12:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని తీవ్ర‌స్థాయిలో కృషి చేస్తున్న జ‌గ‌న్‌.. ఈ క్ర‌మంలోనే ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర కూడా చేస్తున్నారు. అయితే, కేవ‌లం ఒక పంథాను మాత్రమే అనుస‌రిస్తూ.. సాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని భావించిన జ‌గ‌న్‌.. రాష్ట్రంలో టీడీపీకి బ‌లంగా ఉన్న ప్రధాన [more]

రాహుల్ శైలి మార్చుకున్నారు …!

13/08/2018,10:30 ఉద.

ప్రధానులుగా ప్రపంచ ఖ్యాతి గాంచిన తన తండ్రి రాజీవ్ గాంధీ,నానమ్మ ఇందిరా గాంధీ మార్క్ పాలిటిక్స్ కి స్వస్తి చెప్పారా రాహుల్ గాంధీ ..? జన సామాన్యంలో తానూ ఒకడిననే భావన కల్పించే ప్రయత్నంలో పడ్డారు రాహుల్ గాంధీ. గత కొంత కాలంగా రాహుల్ గాంధీ పర్యటనలు పరిశీలిస్తే [more]

రీజన్..సీజన్…అందుకేనా?

06/08/2018,10:00 సా.

అక్రమ వలసదారుల సమస్యతో అసోం అట్టుడికి పోతోంది. గత కొంతకాలంగా ఈ సమస్య ఫలితంగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గత నెల 30న విడుదల చేసిన జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి) తో యావద్దేశం అసోం వైపు చూస్తుంది. అక్కడి పరిస్థితిపై అన్ని రాజకీయ [more]

అవిశ్వాసం చరిత్ర ఇదే….!

23/07/2018,11:00 సా.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు కీలకం. మంత్రి అయినా…ప్రధానమంత్రి అయినా పార్లమెంటు విశ్వాసాన్ని పొందాలి. చట్టసభకు జవాబుదారీగా ఉండాలి. ఈ ప్రక్రియలో పార్లమెంటు విశ్వాసాన్ని పొందలేకపోతే మరుక్షణం పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం పార్లమెంటు లో విశ్వాసం పొందిందా? [more]

మర్రి…ఒక పాఠశాల….!

16/07/2018,10:00 సా.

మర్రి చెన్నారెడ్డి….. తెలుగురాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఆయన పేరు తెలియని వారుండరు. మూర్తీభవించిన తెలంగాణ వాది. నాయకత్వానికి మారుపేరు. ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడు. ఎమ్మెల్యే, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, వివిధ రాష్ట్రాల గవర్నర్ గా విశేష సేవలు అందించిన నాయకుడు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో [more]

1 2