జేసీ బాటలోనే అందరూ…!!

10/06/2019,09:00 సా.

తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా తమ రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కొందరు ఎన్నికలకు ముందు పసుపు కండువా కప్పేసుకున్నారు. పార్టీలో ఏళ్లుగా కొనసాగుతున్న నేతలు తమకు ఈసారి పదవులు [more]

ఓటమిపై జేసీ కొత్త భాష్యం….!!

03/06/2019,07:56 సా.

చంద్రబాబును చూసో… తనను చూసో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించలేదని, ప్రజలు మార్పు కోరుకోవడం వల్లనే టీడీపీ ఓటమి పాలయిందని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఎన్నడూ జరగలేదన్నారు. అయినా ప్రజలు అభివృద్ధిని కాదని మార్పును [more]

తెలుగుదేశం లో ఊహించనది… ఏం జ‌రుగుతోందంటే..!

08/01/2019,09:00 ఉద.

అధికార టీడీపీ సంచ‌ల‌నాల‌కు వేదిక కానుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా దూసుకుపోయేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అందిపుచ్చుకుంటోందా? అంటే .. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నారు. ఈ క్ర‌మంలోనే.. మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విష‌యంలోకి వెళ్తే,. వారంతా కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాలు చేశారు. కొంద‌రు ఈ రాజ‌కీయాల్లో [more]

రివ్యూ చేసుకోవాలన్న జేసీ

12/12/2018,05:58 సా.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో విస్పష్ట ఫలితం రావడానికి కారణం అక్కడ రైతులు కేసీఆర్ కు అండగా నిలబడటం వల్లనేనని ఆయన అభిప్రాయపడ్డారు. సంచులు, పంచ్ లతో ఉపయోగం ఉండదని [more]

కాల్వకు జేసీ ఇలా చెక్ పెట్టారా…?

31/10/2018,06:00 సా.

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బోయ వ‌ర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుకు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై చింత ప‌ట్టుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టికెట్‌పై అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మిత్రుడి క‌న్ను ప‌డింద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతుండ‌డ‌మే [more]

జేసీ బ్రదర్స్ కు చుక్కలు చూపిస్తున్నాడే….!

09/10/2018,08:00 సా.

వరుసగా ఏడు ఎన్నికల్లో ఆ కుటుంబానిదే గెలుపు. ఓటమి తెలియని చోట వారు దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే శాసిస్తున్నారు. అదే తాడిపత్రి నియోజకవర్గం. తాడిపత్రి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది జేసీ కుటుంబం. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం [more]

నార్త్ ను చూసి…ఇక్కడ కూడా …??

25/09/2018,09:00 ఉద.

పాలిటిక్స్ లో ఉత్తరభారత దేశ ట్రెండ్ ఇప్పుడు దక్షిణ భారతానికి నెమ్మదిగా పాకుతుంది. ఉత్తరాదిన ఉమాభారతి, యోగి ఆదిత్యనాధ్ వంటి సన్యాసులు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వైనాన్ని ఆదర్శం గా తీసుకుని పలువురు స్వామీజీలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడ్డారు. తమ ఆధ్యాత్మిక ప్రసంగాలు [more]

చంద్రబాబు ‘‘అనంత’’ లో ఎదురీత…!!

23/09/2018,04:30 సా.

టీడీపీకి కంచుకోటలాంటి అనంతపురం జిల్లాలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు వచ్చే ఎన్నికల్లో షాక్‌ తప్పేలాలేదు. అనంతపురం జిల్లా పేరు చెపితేనే టీడీపీకి కంచుకోట. అందులోను హిందూపురం లాంటి నియోజకవర్గాలైతే వజ్రపుకోటతో పోల్చవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ ఓడిపోని నియోజకవర్గం హిందూపురమే. [more]

జేసీ….మరో వైపు చూడరా….?

22/09/2018,10:00 ఉద.

అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జె.సి. దివాకర్ రెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రభోదానందస్వామి వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. జేసీ వ్యవహారంతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందన్న వ్యాఖ్యలు ఆపార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం. జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక [more]

జేసీ బ్రదర్స్ పై తాడోపేడో తేల్చుకునేందుకు…?

11/09/2018,10:00 ఉద.

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలపై సొంత పార్టీ నేతలు కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నారు. జేసీ బ్రదర్స్ ను కట్టడి చేయకుంటే జిల్లాలో తాము పనిచేసుకోలేమని, పార్టీకూడా నవ్వుల పాలవుతుందని చంద్రబాబుకు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి [more]

1 2 3