జేసీ బ్రదర్స్ కు చుక్కలు చూపిస్తున్నాడే….!

09/10/2018,08:00 సా.

వరుసగా ఏడు ఎన్నికల్లో ఆ కుటుంబానిదే గెలుపు. ఓటమి తెలియని చోట వారు దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే శాసిస్తున్నారు. అదే తాడిపత్రి నియోజకవర్గం. తాడిపత్రి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది జేసీ కుటుంబం. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం [more]

జేసీ బ్రదర్స్ పై తాడోపేడో తేల్చుకునేందుకు…?

11/09/2018,10:00 ఉద.

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలపై సొంత పార్టీ నేతలు కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నారు. జేసీ బ్రదర్స్ ను కట్టడి చేయకుంటే జిల్లాలో తాము పనిచేసుకోలేమని, పార్టీకూడా నవ్వుల పాలవుతుందని చంద్రబాబుకు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి [more]

కాల్వకు పక్కలో బల్లెం…!

09/09/2018,06:00 సా.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కూడా తిరుగుబాటు బెడద తప్పడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతుండటం అధిష్టానాన్ని కూడా కలవరపాటుకు గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రత్యర్థి పార్టీ నుంచి కాదు…సొంత పార్టీ వారే ఆయనకు ప్రత్యర్థులుగా [more]

జేసీ సోద‌రులకు బాబు షాకిచ్చారే…!

24/08/2018,08:00 సా.

జేసీ బ్ర‌ద‌ర్స్‌.. దివాక‌ర‌రెడ్డి, ప్ర‌భాక‌ర‌రెడ్డిలు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి చాలా క్లారిటీగా ఉండ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము త‌ప్పుకుని.. త‌మ వార‌సుల‌కు రంగ ప్ర‌వేశం చేయించాల‌ని వారు డిసైడ్ అయిన విష‌యం తెలిసిందే. అనంత‌పురంలో త‌మ‌దైన శైలితో చ‌రిత్ర సృష్టించి, నిల‌బెట్టుకున్న జేసీ సోద‌రులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో [more]

సీనియర్లు….ఇక గుడ్ బై….!

17/07/2018,07:30 ఉద.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఏపీ ర‌గులుతోంది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు ప్రత్యక్ష ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకొంటున్నారనే వార్తలు రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కిస్తున్నాయి. ఈ వ‌రుస‌లో దాదాపు ప‌దిమంది సీనియ‌ర్ నేత‌లు ఉన్నార‌ని తెలుస్తోంది. గ‌డ‌చిన [more]

మా మనసంతా అదే…!

14/07/2018,06:00 ఉద.

అవును! నేడున్న ప్ర‌పంచంలో చ‌దువుకు చేస్తున్న ప‌నుల‌కు సంబంధం లేకుండా పోతోంది. ఎమ్మే చ‌ద‌వి కూడా ఆటో డ్రైవ‌ర్లుగా, ఎమ్మెస్సీ చేసి కూడా కానిస్టేబుళ్లుగా జీవితాన్ని లాగించేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, బీటెక్కులు చేసి కూడా ఏదో ఓ ప‌ది వేలు వ‌స్తే చాల‌నుకుని దొరికిన దాంట్లో సెటిలైపోతున్న [more]