జగ్గారెడ్డి కూడా

19/07/2019,09:37 ఉద.

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసనలో ఆ పార్టీ సభ్యుడు జగ్గారెడ్డి పాల్గొనలేదు. దీంతో జగ్గారెడ్డి పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం జరిగింది. దీనిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డితో ఫోన్ లో [more]

తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్..?

09/05/2019,06:39 సా.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే, బలమైన నేతగా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. తనకు కేసీఆర్, ఆయన బంధువుల నుంచి పార్టీలోకి రావాలని ఆహ్వానం అందిందని జగ్గారెడ్డి చెప్పారు. మీడియాతో చిట్ చాట్ [more]

ఆ పని చేస్తే కేసీఆర్ కు గుడి కట్టిస్తా

18/04/2019,04:11 సా.

ఏడాదిలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని [more]

కేసీఆర్ ను తిట్టడం వృధా

14/12/2018,06:52 సా.

కేసీఆర్ ఇక తిట్టడం వృధా అని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పక్షాన నిలబడినప్పుడు ఆయన నిందించి ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ ఐదేళ్లూ తన నియోజకవర్గం అభివృద్ధి పైనే దృష్టి పెడతానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రులను [more]

సంగారెడ్డిలో జగ్గారెడ్డి పరిస్థితేంటి..?

04/10/2018,06:00 ఉద.

ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాష్ట్రమంతా గత నెల నుంచి ఎన్నికల వాతావరణం ఉన్నా సంగారెడ్డిలో మాత్రం చాలా రోజులుగా ఎన్నికల సందడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ వారంలో ఎన్నికలు అన్నంత రేంజ్ లో వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే [more]

ఆ కేసులో నా పేరు లేకపోయినా….?

24/09/2018,06:53 సా.

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయిన జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తనను టార్గెట్ చేసిందన్నారు. మనుషుల అక్రమ రవాణాకేసులో తనను అక్రమంగా ఇరికించారన్నారు. తననున రాజకీయంగా [more]

‘‘కేసు’’ స్టడీలో కేసీఆర్….!

16/09/2018,06:00 ఉద.

పాత కేసులను తిరగదోడి ప్ర‌తి ప‌క్ష నాయ‌కుల‌కు బేంబేలేత్తిస్తున్నారు అదికార పార్టీ నేత‌లు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత‌ల‌పై పాత కేసులు ఊపందుకున్నాయి. రెవంత్ రెడ్డి , గండ్ర వెంక‌ట ర‌మ‌ణ రెడ్డి , తూర్పు జ‌గ్గ రెడ్డి…ఇలా కేసులు ఏవైనా విప‌క్షాల‌ను కేసుల‌తో టార్గేట్ చేస్తూ [more]

జగ్గారెడ్డిపై ఏఏ సెక్షన్లంటే….?

11/09/2018,09:41 ఉద.

2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించిన పోలీసులు అరెస్ట్ చూపారు. [more]

బ్రేకింగ్ : నా అరెస్ట్ వెనక వారే…..!

11/09/2018,09:12 ఉద.

అక్రమంగా మనుషులను రవాణా చేశఆరన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ వైద్యులు జగ్గారెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని నివేదిక ఇవ్వడంతో ఆయన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కు తరలించారు. అయితే జగ్గారెడ్డి తనపై [more]

కాంగ్రెస్ గీత మారేనా…?

11/07/2018,07:00 ఉద.

గత రెండు పర్యాయాలుగా జహిరాబాద్ లో డా.గీతారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ఇక్కడ ఆమె రెండు ఎన్నికల్లోనూ స్వల్ప మెజారిటీతో గట్టెకారు. అయితే, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా, గీతారెడ్డి మాత్రం నియోజకవర్గంలో తన పట్టును క్రమంగా కోల్పోతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ఆమెను [more]