నోట్ల కట్టలు రోడ్డెక్కుతున్నాయ్…..!

22/10/2018,08:00 ఉద.

నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీల నేతలు డబ్బులు కుమ్మరిస్తుంటారు. తెలంగాణ లో రెండు చోట్ల దొరికిన డబ్బుల పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ రెండు చోట్ల దొరికిన డబ్బులు కూడా రాజకీయ పార్టీలకు చెందిన వారివేగా పోలీసులు అనుమానిస్తున్నారు. [more]

పదో క్లాసులోనే పిచ్చి ముదిరింది..?

01/10/2018,07:34 ఉద.

చదివేది టెన్త్ క్లాస్ మాత్రమే. ఇద్దరు బాయ్స్ కి ఒక లవర్ . అది తక్కువైందనుకుంటే ఇద్దరు మద్యం సేవించడం. అది కూడా తక్కువే తాగి తిన్నంగా ఉండక తమ లవర్ కోసం కొట్టుకుని ఒకరిపై మరొకరు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని కన్నవారికి గంపెడు శోకం మిగిల్చారు ఆ [more]

బ్రేకింగ్ : 50కి చేరిన మృతుల సంఖ్య

11/09/2018,04:15 సా.

కొండగట్టు లోయలో బస్సు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య యాభైకి చేరుకుంది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తుల్లో యాభై మంది చనిపోవడం అతిపెద్ద విషాద సంఘటనగా చెప్పుకోవచ్చు. లోయలో ప్రయాణిస్తున్న జగిత్యాల ఆర్టీసీ డిపో బస్సు ఘాట్ రోడ్డులో 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుండగా ప్రమాదం సంభవించింది. [more]

బ్రేకింగ్ : మొత్తం 32 మంది మృతి

11/09/2018,01:17 సా.

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తూ మొత్తం 32 మంది మృత్యువు పాలయ్యారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి నుంచి జగిత్యాలకు బయలుదేరింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సు డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో లోయలో పడింది. బస్సులో మొత్తం 62 మంది [more]

బ్రేకింగ్ : ఘోరప్రమాదం…పది మంది మృతి

11/09/2018,12:08 సా.

జగత్యాల జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని వస్తూ మృత్యువు పాలయ్యారు. కొండగట్టు నుంచి జగిత్యాల వైపు వెళుతున్నఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మంది వరకూ ఉన్నారని [more]