జలీల్ భయ్యాకు…ఆ ‘‘భయం’’ లేదా…?
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ కాక ప్రారంభమైంది. అది కూడా అధికార పార్టీలోనే కావడం గమనార్హ. వాస్తవానికి ఇక్కడ రాజకీయాలు చాలా స్మూత్‌గా ఉంటాయి. ఏదైనా గొడవ జరిగినా, ఘర్షణకు అవకాశం ఉన్నా..కేవలం సెంట్రల్ నియోజకవర్గంలోనే జరుగుతుంది. అయితే, తాజాగా టీడీపీలోనే పశ్చిమ [more]