చంద్రబాబు దిగిపోయారు….సీన్ మార్చేస్తారా?

26/09/2018,06:00 సా.

ఆ జిల్లాలో పట్టు ఈసారి ఎలాగైనా సాధించాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నం. అందుకు సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ముందుగానే అక్కడ అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అయిపోయారు. చంద్రబాబు తీరు చూసి పార్టీలోని సీనియర్లే ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబుతో ఇన్నేళ్ల రాజకీయ [more]

బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్

26/09/2018,05:27 సా.

దెందులూరు సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వార్నింగ్ ఇచ్చారు. గూండాయిజం చేస్తూ..రాజకీయం చేస్తానంటే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. చింతమనేనిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు చంద్రబాబు ఎందుకు [more]

జగన్ ను టార్గెట్ చేసింది అందుకేనా?

26/09/2018,04:30 సా.

బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి. రాత్రికి రాత్రి రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ద్వారా సంచ‌ల‌నం సృష్టించి న ఓ నాయ‌కుడు! కేవ‌లం నెల్లూరుకే ప‌రిమిత‌మైన బొమ్మిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా వారం రోజులుగా బాగా వార్త‌ల్లో నానుతున్నారు. అయితే, ఆయ‌న [more]

సీకే బాబు టాక్టీస్ చూశారా….?

26/09/2018,03:00 సా.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పరిస్థితి ఏంటి..? ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారు? సీకే బాబు ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్లా? లేనట్లా? అవును సీకే బాబు నిజంగా భారతీయ జనతా పార్టీలో లేనట్లే. ఆయన సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీలుంటే [more]

జగన్ జట్టు….బాబు బ్యాచ్…!

26/09/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కన్పిస్తోంది. అసలే పట్టు కోసం అవస్థలు పడుతున్న కాంగ్రెస్ కు నేతల మధ్య పొరపొచ్చాలు అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అనగానే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే గుర్తుకొస్తారు. ఆయన సన్నిహతులు, అనుచరులే కాంగ్రెస్ లో ఇప్పటికీ [more]

లోకేష్ అయితే నాకేంటి….?

26/09/2018,10:30 ఉద.

రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి సంపాద‌నే ప‌ర‌మావ‌ధి అంటే న‌మ్మ‌డం కొంత నిజ‌మే అయినా.. మ‌రి ఇంత‌గా కూడా ఉంటారా? అని అనిపించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు గుంటూరుకు చెందిన కీల‌క రాజ‌కీయ నాయ‌కుడు, టీడీపీ సీనియ‌ర్ నేత కుమారుడు. ప్ర‌స్తుతం టీడీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. కీల‌క ప‌ద‌విలో ఉన్న స‌ద‌రు నేతకు ఇప్పుడు [more]

జగన్ ను జనం నమ్ముతున్నారా?

26/09/2018,09:00 ఉద.

పాత నీరు పోయి కొత్త నీరు వ‌స్తే.. ఉండే ఆనందం వేరేగా ఉంటుంది. అయితే, ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న ఆశ‌ల‌ను స‌జీవం చేసేందుకు వైసీపీ అదినేత జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలిస్తున్నాయి అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌తో జ‌గ‌న్ పెద్ద ఎత్తున పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. [more]

జగన్ కు ఇక్కడ ఫ్రీ హిట్టేనా….?

26/09/2018,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి విజయనగరం జిల్లా ఆరంభంలోనే అదిరిపోయే స్పందన కన్పించింది. ఆయన పాదయాత్రకు విశాఖ జిల్లాలో మంచి రెస్పాన్స్ లభించింది. కంచరపాలెం సభ చూసిన తెలుగుదేశం పార్టీ నేతలే విస్తుపోయారంటే అతిశయోక్తి కాదు. విశాఖలో విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ [more]

జనసేనాని అలా ఎందుకన్నారో…?

26/09/2018,06:00 ఉద.

స‌మ‌యానికి త‌గిన విధంగా మాట్లాడ‌మ‌న్నారు పెద్ద‌లు! అది రాజ‌కీయాలైనా.. ఏవిష‌య‌మైనా స‌రే ఈ సూత్ర‌మే వ‌ర్తిస్తుంది. కానీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను తాను మేధావిగా చెప్పుకొంటున్నా.. ఎప్పుడు, ఎక్క‌డ ఏం మాట్లాడాలో తెలియ‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తు న్నాయి. తాజాగా విశాఖ జిల్లా అర‌కులోయ ఎమ్మెల్యే [more]

జగన్ ఇమేజ్ ను అలా వాడితేనే సక్సెస్….?

25/09/2018,09:00 సా.

నాయకుడికి ప్రజలను కలవడాన్ని మించిన పెద్ద కార్యం ఉండదు. వారి సమస్యలను సావధానంగా వినడం, సాధ్యమైనంతవరకూ పరిష్కారానికి కృషి చేయడం నాయక బాద్యత. ఇందులో అధికారపక్షం, ప్రతిపక్షం అన్న వ్యత్యాసం ఉండదు. అధికారంలో ఉన్నవాళ్లు సొంతంగా చేయడానికి కుదురుతుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు డిమాండు చేయడం ద్వారా , ఆందోళనలకు [more]

1 2 3 120
UA-88807511-1