బాబు గారికి భారీ షాక్‌.. !

06/08/2018,01:30 సా.

2017గాను గ‌త నెల 10న ప్రక‌టించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌(ఈవోడీబీ) ర్యాంకుల్లో ఏపీది మొద‌టి స్థానం. ఈవోడీబీ ఇచ్చిన ర్యాంకుతో సంబుర‌ప‌డిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర పెట్టుబ‌డి పొటెన్షియ‌ల్ ఇండెక్స్‌(ఎన్-ఎస్ ఐపీఐ) పేరుతో నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ అప్ల‌యిడ్ అండ్ ఎక‌న‌మిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్‌) తాజాగా వెల్లడించిన‌ [more]

పవన్ ఫ్యాన్స్ ఇంతేనా?

06/08/2018,01:09 సా.

పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఆయన ఫ్యాన్సే..బలమూ…బలహీనత. ఆయన ఎక్కడ పర్యటించినా అభిమానులతో పవన్ ఇబ్బందులు పడక తప్పడం లేదు. పవన్ కల్యాణ్ కర్నూలు జల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో పేలుడు సంభవించి పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితేఈరోజు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ ఈరోజు [more]

మళ్లీ వైసీపీకి తలొంచాల్సిందేనా?

06/08/2018,12:00 సా.

మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయ‌న సొంత జిల్లా చిత్తూరే తీవ్రస్థాయిలో భ‌య పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ మొత్తం 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఇక్కడ అధికార పార్టీటీడీపీ కేవ‌లం 6 స్థానాల‌ను [more]

కొడుకు కాదు తండ్రేనట…గ్యారంటీ..!

06/08/2018,10:30 ఉద.

చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌రుపున బ‌రిలోకి దిగే అభ్యర్థి విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. కొంత‌కాలంగా జ‌రుగుతున్న అనేక ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. రాబోయే ఎన్నిక‌ల్లోనూ తన తండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డే పోటీ చేస్తారని ఆయన తనయుడు సుధీర్‌రెడ్డి ప్రక‌టించారు. ఈ మేర‌కు [more]

జగన్ జైలుకెళ్లే ప్రసక్తే లేదు….!

06/08/2018,09:52 ఉద.

వైఎస్ జగన్ పై పెట్టిన కేసులేవీ రుజువు అయ్యేవి కావని, జగన్ జైలు కెళ్లేంత శిక్ష పడదని సీనియర్ నేత , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ పై పెట్టిన కేసులేవీ న్యాయస్థానంలో నిలబడవన్నారు. క్విడ్ [more]

పవన్ కన్ను అక్కడ పడిందా …?

06/08/2018,09:00 ఉద.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. చాలా జిల్లాల్లో పార్టీకి సరైన గుర్తింపు ఉన్న నేతలు ఇప్పటిదాకా లేరు. అయితే ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సై అంటూ ప్రకటించేశారు. దాంతో కొన్ని జిల్లాలో పార్టీ నుంచి పోటీ చేసే వారికోసం జనసేనాని తీవ్రంగా అన్వేషణ సాగిస్తున్నట్లు ఆ [more]

జంప్ చేస్తే….జడుస్తానా…?

06/08/2018,07:30 ఉద.

వరుపుల, పర్వత కుటింబీకులే ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాలను రెండు దశాబ్దాలకు పైగా శాసిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి అనేక ప్రత్యేకతలు వున్నాయి. అటు తూర్పు ఏజెన్సీలోని ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం ప్రాంతాలు ప్రత్తిపాడు మండలం కలిపి ఈ నియోజకవర్గం ఓటర్లుగా వుంటారు. కాకినాడ పార్లమెంట్ [more]

అనంతపురం లో అన్ని యుద్ధాలే …!!

05/08/2018,11:59 సా.

ఎన్నికల ఏడాది కావడంతో ప్రతి చోటా రాజకీయ యుద్ధాలు మొదలయిపోయాయి. సందర్భం ఏదైనా, వేదిక ఏమైనా కావొచ్చు ఎవరి పార్టీ క్రెడిట్ కోసం వారు కొట్లాటలు స్టార్ట్ చేస్తున్నారు. దీనికి మరో తార్కాణం అనంతపురం లో నిర్వహించిన తాగునీటి సంఘాల సమన్వయ సమావేశం రసాభాసగా మారడమే. హంద్రీ నీవా [more]

మోత్కుపల్లికి మరోసారి అవమానం….!

05/08/2018,07:00 సా.

సీనియర్ నేత మోత్కుపల్లికి అక్కడ కూడా అవమానం జరిగిందా? పార్టీలో చేరి తన పవర్ ఏంటో చూపించాలనుకున్న మోత్కుపల్లికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా, నష్టమని తెలుసుకున్న పవన్ కల్యాణ్ చివరినిమిషంలో మోత్కుపల్లి భేటీని వాయిదా వేసినట్లు [more]

జగన్ అక్కడ అడుగు పెడితే….?

05/08/2018,06:00 సా.

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మరికొద్ది రోజుల్లోనే విశాఖ జిల్లాకు చేరుకోనుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది. మరో వారం రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 13వ తేదీ నుంచి విశాఖ జిల్లాలోకి జగన్ [more]

1 104 105 106 107 108 176