జగన్ మళ్లీ దెబ్బతింటారా…?

17/01/2019,09:00 సా.

చివరిక్షణాల్లో తప్పులు చేసి అవకాశాన్ని కాలదన్నుకోవడంలో సిద్ధహస్తుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. రాజకీయ లౌక్యం, వేచి చూసే సహనం, వివిధ వర్గాలతో సంయమనం పాటించకపోవడం ఆయన ప్రధాన బలహీనత. 2014లోనే అధికారంలోకి రావాల్సిన పార్టీ అయిదేళ్లపాటు వేచిచూడాల్సిన పరిస్థితికి అగ్రనాయకత్వం తొందరపాటుతనం, దుందుడుకు వైఖరి కారణంగా [more]

పవన్ ఆశయాన్ని నీరుగార్చిన కోటరీ …?

17/01/2019,08:00 సా.

పాతనీరు పోయి కొత్తనీరు వస్తే ఏ వ్యవస్థలో అయినా ప్రక్షాళన మొదలు అవుతుంది. ఆవిధంగా రాజకీయాల్లో కృషిచేసిన వారిలో ఎన్టీఆర్ తెలుగు రాజకీయాల్లో ఆద్యుడు. ఎంతోకొంత మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కూడా కొత్త ముఖాలను పరిచయం చేసింది, అనే చెప్పొచ్చు. తాజాగా ఆ స్థాయిలో జనసేన [more]

ఫస్ట్ లిస్ట్ లో ఆరుగురేనట…!!

17/01/2019,07:00 సా.

సంక్రాంతి పండుగ సినిమాల సందడి పూర్తి అయింది. ఆ టికెట్లు హడావుడి అయిన తరువాత ఇపుడు రాజకీయ సినిమా తెరపైకి వస్తోంది. ఇక్కడా టికెట్ల గోలే కనిపిస్తోంది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో టికెట్ కోసం ప్రతి పార్టీలోనూ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అధినేత కటాక్షం కోసం [more]

మేకపాటి ఇలాకాలో టీడీపీ వ్యూహమిదేనా…..?

17/01/2019,06:00 సా.

ఆత్మ‌కూరు-నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌స్తుతం ఇక్క‌డ వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ మోహ‌న్ రెడ్డి కుమారుడు, మేక‌పాటి గౌతం రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. నిజానికి గౌతంరెడ్డి గ‌తంలో రెండు సార్లు ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రూ సాధించ‌నంత మెజారిటీ దాదాపు 31 [more]

టీడీపీ స్టార్ట్ చేసేసింది !!

17/01/2019,04:30 సా.

ఎన్నికలు ఇంకా రాలేదు కానీ విశాఖ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ అందరి కంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. ఆ పార్టీకి అధికారంలో ఉండడం ఒక విధంగా కలసివస్తోంది. తాజాగా చంద్రబాబు సామాజిక పించన్లు రెట్టింపు చేయడాన్ని ఇపుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున [more]

బాబు భారీ మూల్యం చెల్లించక తప్పదు

17/01/2019,03:23 సా.

వచ్చే ఎన్నికలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారీ మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో కేవలం తన సామాజిక వర్గాన్ని మాత్రమే కాకుండా ఎంతో మందినికలిశానని, వారంతా ఒకే అభిప్రాయంతో ఉన్నారని, ఈ బాబు మాకొద్దని అంటున్నారని తలసాని చెప్పారు. [more]

ఆ రెండు కేసుల్లో దూకుడు ..?

17/01/2019,03:00 సా.

వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు, ఆయన సోదరి షర్మిల పై సోషల్ మీడియా లో సాగుతున్న దుష్ప్రచారాల కేసు వేగవంతం అయ్యాయి. ఒకటి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేస్తుండగా, మరొకటి తెలంగాణ సైబర్ క్రైమ్ దర్యాప్తు చేస్తుంది. మరో రెండు రోజులుమాత్రమే జగన్ కేసులో ప్రధాన [more]

సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రన్స్ …?

17/01/2019,01:30 సా.

చంద్రుడూ… మై ఆవూంగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదువుద్దీన్ ఒవైసి త్వరలో ఏపీకి రానున్నారా ..? థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా ఎపి రాజకీయాల్లో ఒకడుగు ముందుకేసిన గులాబీ బాస్ సెకండ్ హాఫ్ లో అసద్ ను ఎంటర్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు [more]

అటు బాబు… ఇటు జగన్… మరి పవన్ ?

17/01/2019,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి టిడిపి జట్టు కట్టేసింది. అదే విభజనకు ఆజ్యం పోసిన టీఆర్ఎస్ తో జట్టుకట్టి అడుగులు వేసేందుకు ముందుకు వెళుతుంది వైసిపి. ఈ అనూహ్య పరిణామాలతో నిశీతంగా పరిశీలిస్తూ కిమ్ కర్తవ్యం అన్న రీతిలో [more]

బ్రేకింగ్ : వారిని కలిస్తే శాశ్వతంగా బహిష్కరిస్తా

17/01/2019,10:48 ఉద.

కేసీఆర్ ఫెడరల్ ఫ‌్రంట్ కు స్పందన లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. కేటీఆర్, జగన్ భేటీ హడావిడి స్పందన లేకపోవడం వల్లనేనన్నారు. బీజేపీ వ్యతిరేకశక్తులు ఏకం కాకుండా కుట్రలో భాగంగానే ఫెడరల్ ఫ‌్రంట్ అని ఆయన అన్నారు. కేసీఆర్ [more]

1 2 3 4 225