కుల పోట్ల‌కు బ‌ల‌వుతున్నారటగా.!

21/05/2019,06:00 ఉద.

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో ఐదు రోజుల్లో వెలువ‌డ‌నున్నాయి. పోటీ చేసిన అభ్య‌ర్థ‌ులు ఎవ‌రికి వారు ఫ‌లితాల‌పై లెక్క‌ల్లో మునిగితేలుతున్నారు. గెలుపు మాదే అన్న ధీమా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక‌ల్లో ఐదేళ్ల‌లో మంత్రులుగా ప‌ని చేసిన వారిలో ప‌ది మందికి పైగా తాము పోటీ చేసిన [more]

వేమిరెడ్డికి కోపం ఆగలేదట…!!!

20/05/2019,08:00 సా.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయనకు నెల్లూరు జిల్లా బాధ్యతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అప్పగించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులను సమన్వయ పర్చుకోవడం, ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ తనతో పాటు తన సిబ్బంది చేత [more]

ఒక్క ఛాన్స్ .. ఇక రానట్లేగా….??

20/05/2019,07:00 సా.

రావెల కిశోర్ బాబు… ఐఆర్ఎస్ అధికారిగా ఉండి.. రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి విజయం సాధించిన రావెల కిశోర్ బాబు అనూహ్యంగా మొదటి సారి గెలిచి మంత్రి పదవినీ చేపట్టారు. ఆయనకు అనుకోకుండా అన్నీ వరాలుగా వచ్చిపడ్డాయి. ఆయనను చూసి అసూయ పడిన వాళ్లు అప్పట్లో అనేక మంది ఉన్నారు. [more]

మరీ ఇంత పచ్చి అబద్దమా…!!

20/05/2019,06:00 సా.

రాజకీయ నాయకుడన్నాక చాలా నేర్చుకోవాలి. లేకపోతే అక్కడే మనలేరు. హామీలు గుప్పించాలి. అన్నీ చేస్తామనాలి. ఇక ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించాలి. విశాఖ జిల్లాలో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగింది. అలాగే ఎంతో మంది అభ్యర్ధులు తాము ప్రజాసేవ చేద్దామని ఉత్సాహంగా ఉరకలు వేశారు. మరి [more]

వైసీపీ సోష‌ల్ స్ట్రాట‌జీ ఇక్కడ గెలిపిస్తుందా..?

20/05/2019,04:30 సా.

తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమైన నియోజకవర్గం మండపేట. మండపేట ఎన్నిక‌ల‌ను ఎప్పుడు ధనికుల ఆటగా పోలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి గత కొన్ని దశాబ్దాలుగా ప్రధాన పార్టీల తరపున పోటీ పడిన వారు ఆర్థికంగా బలవంతులు కావడంతో మండపేట పోరు ధ‌నికుల ఆటగా పాపులర్ అయింది. ఇక్కడ [more]

మమత కోసం బాబు…??

20/05/2019,04:15 సా.

ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరింత దూకుడును పెంచారు. కాంగ్రెస్ పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొద్దిసేపటి క్రితం అమరావతి నుంచి చంద్రబాబునాయుడు కోల్ కత్తా బయలుదేరి వెళ్లారు. ఆయన [more]

బాబు.. రెండు కారణాలు…!!

20/05/2019,04:10 సా.

చంద్రబాబు మీడియా సమావేశంలో ఒక మాట చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం వందకు వెయ్యి శాతం గ్యారంటీ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అయితే ఆయన ఇందుకు చంద్రబాబు రెండు కారణాలుచెప్పారు. ఒకటి.. తాను మధ్యాహ్నం పిలుపు నివ్వడంతోనే లక్షలాది మంది పోలింగ్ కేంద్రాలకు తరలి [more]

రఘువీరారెడ్డి గెలవలేరట..!!

20/05/2019,04:05 సా.

కల్యాణ దుర్గం నియోజకవర్గంలో రఘువీరారెడ్డి గెలుస్తామనుకున్నామని, అయితే అక్కడ మద్యం పంపిణీ, ధన ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆశలు వదులుకున్నామని కాంగ్రెస్ నేత తులసీరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని, అయితే జాతీయ స్థాయిలో అవి నిజాలకు దూరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ [more]

టిడిపి కొంప ముంచినోడు ఎవడంటే…?

20/05/2019,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జనసేన కు గట్టి పట్టున జిల్లాలు ఉభయగోదారి జిల్లాలు. గత 2014 లో టిడిపికి అఖండ విజయాన్ని అందించాయి గోదావరి జిల్లాలు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ జనసేన టిడిపికి మద్దతుగా నిలవడమే అన్నది అంతా చెప్పేదే. ఇక ప్రస్తుత ఎన్నికల్లో గ్రేటర్ [more]

వైసీపీకే ఎక్కువ ఛాన్సెస్…ఎలాగంటే..??

20/05/2019,01:30 సా.

అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానే వచ్చాయి. అవి ఇలా వచ్చాయో లేవో… ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరు చర్చలే చర్చలు. సోషల్ మీడియాలో ఐతే మరింత హుషారుగా వివిధ పార్టీల శ్రేణులు కొట్లాటలు మొదలు పెట్టేశాయి కూడా. మెజారిటీ జాతీయ [more]

1 2 3 4 5 383