జగన్ గ్రిప్ నుంచి తెచ్చుకుంటారా?

04/10/2018,06:00 సా.

రాజ‌కీయ కేంద్రంగా ఉన్న నెల్లూరులో అధికార టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉన్నా.. వారిద్ద రూ నేరుగా ప్ర‌జ‌ల నుంచి ఎన్నిక కాకుండా ఎమ్మెల్సీలుగా ఉంటూ.. మంత్రులుగా చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, వీరిద్ద‌రూ త‌ప్ప మిగిలిన వారు చాలా వ‌రకు డ‌మ్మీలుగా ఉన్నారు. ఈ [more]

హర్ష అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా?

04/10/2018,04:30 సా.

అమలాపురం మాజీ లోక్ సభ సభ్యుడు హర్షకుమార్ నిజానికి కాంగ్రెస్ లోకి వెళ్లాల్సింది. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ ఏ పార్టీ మీద లేదు. తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన హర్షకుమార్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా [more]

జగన్ పై దాడి స్టార్టయిందిగా…..!

04/10/2018,03:00 సా.

వైసీపీ అధినేత జగన్ ను దెబ్బకొట్టేందుకు మరోసారి చంద్రబాబు అనుకూల మీడియా ప్రయత్నాలు ప్రారంభించింది. జగన్ పై ఎప్పుడూ విషంగక్కే ఆ పత్రిక నిరాధార ఆరోపణలతో నిజాలను పక్కన పెట్టి అసత్యాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే రీతిలో నిప్పుల గక్కింది. తాజాగా [more]

జగన్ కు ఇక్కడ టార్చర్ తప్పేట్లు లేదే…!

04/10/2018,01:30 సా.

ప్ర‌కాశం వైసీపీలో ఏం జ‌రుగుతోంది? కీల‌క‌మైన‌ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఇంకా అంత‌ర్గ‌త క‌ల‌హాలు ముదిరి పాకాన ప‌డుతున్నాయా? అధినేత పాద‌యాత్ర ముగింపు ద‌శ‌కు చేరుకుంటున్నా.. నేత‌ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే [more]

పవన్ దారి తప్పారు…జగన్ ది కిరాయి యాత్ర….!

04/10/2018,12:00 సా.

పంచుమ‌ర్తి అనురాధ‌. గ‌తంలో విజ‌య‌వాడ మేయ‌ర్‌గా ప‌నిచేసిన ఆమె పార్టీలో నిబ‌ద్ద‌త క‌లిగిన మ‌హిళా నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. పార్టీలో ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డుతోన్న ఆమెకు పార్టీలో కీల‌క ప‌ద‌వులు, చ‌ట్ట స‌భ‌ల‌కు ఎంపిక‌య్యే ఛాన్స్ ఊరిస్తూ వ‌స్తున్నా ఆ క‌ల మాత్రం తీర‌డం లేదు. పార్టీ త‌ర‌పున [more]

నారా వారు ఊరు మారుతున్నారా….?

04/10/2018,10:30 ఉద.

ఉత్తరాంధ్రలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు ఊహించని స్పందన వస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్ పర్యటించినప్పుడు కూడా ఉత్తరాంధ్రలో మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ వెనకబడుతుందని గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దీనికి విరుగుడు కనిపెట్టారు. స్ట్రాటజీలను వేయడంలో చంద్రబాబును [more]

మారిస్తేనే…..విన్నర్లవుతారా?

04/10/2018,09:00 ఉద.

అధికార తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులలో దాదాపు చాలా మంది ఈసారి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పేశారు. పార్లమెంటుకు వెళ్లడం కన్నా అసెంబ్లీకి పోటీ చేయడం మిన్న అని చాలా మంది [more]

స్ట్రాంగ్ లీడర్ ‘‘రింగ్’’ లో జగన్…..?

04/10/2018,07:00 ఉద.

అస్సలు కలసి రాని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. అక్కడ టీడీపీ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు స్ట్రాంగ్ లీడర్. ఆయనను ఢీకొట్టడ అంత ఈజీకాదు. 2009 వరకూ [more]

కిరణ్ కలకలం…అందుకేనా?

03/10/2018,09:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారికిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పడు సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి అంతకు ముందే అధికార తెలుగుదేశం పార్టీలో [more]

దాడి డిసైడ్ అయిపోయారట..!

03/10/2018,08:00 సా.

దాడి వీర‌భ‌ద్ర‌రావు. సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా.. టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, మాజీ మంత్రిగా ఆయ‌న అనేక పార్శాల్లో ఈ రాష్ట్రానికి సుప‌రిచితులు. అయితే, ఆయ‌న ఫ్యూచ‌ర్ ఏంటి? ఇప్పుడు ఆయ‌న ఏదిశ‌గా అడుగులు వేయాల‌ని భావిస్తున్నారు? మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న‌నే ప‌థ్యంలో ఆయ‌న ఏ పార్టీ [more]

1 301 302 303 304 305 430