పవన్ అనే నేను…..!

17/10/2018,09:00 సా.

నాయకుడంటే ఆశలవారధి. ఒక నమ్మకాన్ని కలిగించాలి. విశ్వాసాన్ని పెంపొందించాలి. ఓటమి చివరి క్షణం వరకూ నెగ్గుతామనే భరోసాతోనే యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాలి. అప్పుడే క్యాడర్ అతనివెంట నిలుస్తుంది. ప్రజలు ఓట్లు వేస్తారు. మళ్లీ మళ్లీ ఎన్నికల సాగరాన్ని ఈదడానికి అవసరమైన స్థైర్యం సమకూరుతుంది. ముందుగా చేతులెత్తేస్తే రావాల్సిన [more]

పీతల ఇలాకాలో వైసీపీ బలపడుతుందా‌… !

17/10/2018,08:00 సా.

పశ్చిమగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఖమ్మం, కృష్ణాజిల్లాలకు సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం చింతలపూడి. జిల్లాలోనే ఓటర్ల పరంగానూ, వైశాల్యంలోనూ పెద్ద నియోజకవర్గం అయిన చింతలపూడిలో చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, జంగారెడ్డిగూడెం మండలాలతో పాటు జంగారెడ్డిగూడెం నగర పంచాయ‌తీ కూడా ఉంది. ఓటర్ల పరంగా 2,50,000 పైచిలుకు ఓటర్లు [more]

ఆయనకిస్తే సైకిల్ గుర్తుకు ఓటెయ్యమంటూ..?

17/10/2018,07:00 సా.

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఆయనకు ఈసారి టిక్కెట్ ఇవ్వకూడదని టీడీపీలోనే గొంతుకలు బలంగా విన్పిస్తున్నాయి. ఆయనకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని పసుపదళం తెగేసి చెబుతుంది. ‘‘ఆయనను మార్చండి… లేకుంటే ఇక్కడ టీడీపీ గెలుపుకు మేం పనిచేయం’’ అని హైకమాండ్ కు కుండబద్దలు [more]

పితానికి ఈసారి పీపుల్స్ పల్స్ …?

17/10/2018,06:00 సా.

పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది ఆచంట‌ నియోజకవర్గం. పూర్తిగా డెల్టా ప్రాంతమైన ఆచంటలో ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర మండలాలు పూర్తిగానూ పోడూరు మండలంలో కొన్ని గ్రామాలు అంతర్భాగంగా ఉన్నాయి. సామాజిక సమీకరణల‌ పరంగా చూస్తే ఆచంట నియోజకవర్గం బీసీలకు పెట్టని కోట. 2009 నియోజకవర్గాల [more]

అజ్ఞాతవాసులవైపే ఆయన మొగ్గు…?

17/10/2018,04:30 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వన్య మ్యాన్ షో నిర్వహిస్తున్నారు. ఆయనను ఎవరు విమర్శించినా తిప్పికొట్టడానికి ఎవరూ లేరు. అధికార ప్రతినిధులుగాని, పార్టీ నేతలు ఎవరైనా సరే మైకు ముందు నోరు విప్పాలంటే పవన్ పర్మిషన్ కావాల్సిందే. అందుకే పవన్ పై విమర్శలకు స్వయంగా ఆయనే సమాధానం చెప్పుకోవల్సి [more]

‘‘ఆల్ ఈజ్ వెల్’’ కాదు బాబూ….!

17/10/2018,03:00 సా.

వేల కోట్ల రూపాయల వ్యయం….. ఒక్క క్లిక్ తో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే పరిజ్ఞానం…. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత…. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు…. పాలనలో జవాబుదారీతనం.. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మానస పుత్రికగా రియల్ టైం గవర్నెన్స్ ను [more]

పట్టు విడవకుండా పవన్ …!

17/10/2018,01:30 సా.

జనసేనకు గట్టిగా సీట్లు దక్కే రెండు జిల్లాల పట్టు ఏ మాత్రం వదలకూడదని ఆ పార్టీ అధినేత డిసైడ్ అయ్యారు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు నెలరోజుల పాటు పర్యటించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాపైనా అదే ఫోకస్ పెట్టనున్నారు పవన్. దసరా పండగ [more]

కరణం కు క్లారిటీ వచ్చింది….!

17/10/2018,12:00 సా.

ఏపీ కేబినెట్‌లో ఓ మంత్రికి వచ్చే ఎన్నికల్లో ఓ కీలకమైన ఎంపీ సీటు ఖ‌రారు అయ్యిందా ? వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చెయ్యకుండా లోక్‌సభకు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి [more]

వారికి చెక్ పెట్టాలంటే బాబుకు తప్పదు మరి…. !!

17/10/2018,10:30 ఉద.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఈసారి కుప్పం సీటు మారుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన రాయలసీమలోని నంద్యాల నుంచి పోటీ చేస్తారని, కోస్తా జిల్లాల్లో పోటీకి దిగుతారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. బాబు ఉత్తరాంధ్ర నుంచి బరిలో ఉంటారని [more]

అందుకేనా జగన్ పై ప్రేమ….బాబుపై కోపం…?

17/10/2018,09:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య సఖ్యత కుదరిందా? ఇద్దరూ కలిసిపోనున్నారా? వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పొత్తు లేకపోయినా ఒకరినొకరు సహకరించుకుంటారా? అంటే అవుననే అనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా రెండు పార్టీల తీరును గమనిస్తే ఇది [more]

1 2 3 4 5 6 146
UA-88807511-1