జనసేనలో చేరిన ఎమ్మెల్యే

21/01/2019,06:11 సా.

బీజేపీకి రాజీనామా చేసిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు రాజమండ్రి నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు కూడా జనసేనలో చేరారు. బీజేపీలో [more]

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే

18/01/2019,05:13 సా.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి భారీ షాక్ తగలనుంది. ఈ నెల 21న ఆ పార్టీకి చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని సత్యనారాయణ స్పష్టం చేశారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి [more]

పవన్… ఏమిటీ పరేషాన్..?

16/01/2019,06:00 సా.

తాను ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని, ఒంటరిగానే పోటీ చేస్తానని, తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇస్తున్నారు. అయితే, ఆయన ఎంతగా చెబుతున్నా ఆయన మాటలే అనుమానాలకు తావిస్తున్నాయి. ఆయన టీడీపీని కాకుండా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం [more]

జగన్ – కేటీఆర్ భేటీపై జనసేనలో చర్చ

16/01/2019,02:18 సా.

వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. ఇవాళ ఆ పార్టీల నేతల సమావేశంలో ఈ భేటీపై చర్చిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ – జగన్ కలిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే ఈ [more]

బాలరాజుకి ఢిల్లీ దారి చూపిస్తున్నారా !!

13/01/2019,10:30 ఉద.

రాజకీయ పార్టీల్లో చేరడం వరకే స్వేచ్చ. ఆ మీదట అధినాయకుడి ఇష్టమే చెల్లుతుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో చూసుకుంటే అధ్యక్షుడి మాటే వేదంగా సాగుతుంది. జాతీయ పార్టీలో ఉంటూ సంపూర్ణంగా స్వేచ్చను అనుభవించిన వారు, భావ ప్రకటనా హక్కుని కోరుకునే వారు ప్రాంతీయ పార్టీలో ఇమడలేరు. ఇక సున్నితంగా [more]

పవన్.. వారి పేర్లు బయటపెట్టండి

12/01/2019,05:25 సా.

జనసేనతో పొత్తు కోసం వైసీపీ నేతల తరపున కొందరు టీఆర్ఎస్ నాయకులు తనతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైరయ్యారు. ఈ విషయమై శనివారం వైసీపీ సీనియర్ నేత పార్ధసారథి మాట్లాడుతూ… ఆయనతో మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు ఎవరో పవన్ కళ్యాణ్ బయటపెట్టాలని డిమాండ్ [more]

బీజేపీకి షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్యే…?

12/01/2019,04:30 సా.

జనసేనకు ఆశించిన స్థాయిలో నాయకుల వలసలు లేవన్న ఆందోళనకు తెరదించుతూ ఈనెల 21న పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బిజెపి ఎమ్యెల్యే ఒకరు. రాజమండ్రి అసెంబ్లీ నుంచి బిజెపి తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ ఆకుల సత్యనారాయణ తన దారి తాను చూసుకునేందుకు [more]

నాకు అంత ఖర్మ పట్టలేదు

11/01/2019,04:26 సా.

తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నారనే ప్రచారాన్ని మంత్రి అఖిలప్రియ ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని, రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి విజయాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని స్పష్టం చేశారు. జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదని పేర్కొన్నారు. పోలీసులు [more]

నేను జగన్ లా మాట్లాడను..!

10/01/2019,06:00 సా.

తాను ప్రతిపక్ష నేత జగన్ లా చంపేయండి, చింపేయండి, కాల్చేయండి అని ఎప్పుడూ అననని, తాను ఆదర్శవంతమైన భాషతోనే విమర్శలు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా [more]

సీఎం పదవి కోరుకునే వారికి చిత్తశుద్ధి ఉండదు

10/01/2019,03:59 సా.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ మళ్లీ సీఎం చేయండి అంటుంటే, వైసీపీ ఒకసారి సీఎం చేయండి అంటున్నాయని, సీఎం పదవి కోరుకునే నాయకులకు చిత్తశుద్ధి ఉండదని పేర్కొన్నారు. 2014లో [more]

1 2 3 16