బ్రేకింగ్ : కుమారస్వామి సంచలన కామెంట్స్

20/09/2018,06:23 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్నికూల దోయడానికి కుట్ర పన్నుతోందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తుందన్న కుమారస్వామి ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పారు. ముంబై, పూణేలకు తీసుకెళ్లి బలపరీక్ష సమయానికి కర్ణాటక తీసుకొచ్చేలా ప్లాన్ చేసినట్లు తమకు [more]

షేక్ చేస్తున్న బెళగావి….బళ్లారి…..!

15/09/2018,10:00 సా.

ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో బెళగావి, బళ్లారి పేర్లు వింటేనే రాజకీయ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (ఎస్)లు ఈ పేర్లు వింటేనే షేక్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నారని, వారి [more]

కుమార కాన్ఫిడెన్స్ అదే….!

14/09/2018,10:00 సా.

రహస్య సమావేశాలు…ముఖ్యనేతలతో మంతనాలు… ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్. ఇదీ కర్ణాటకలో రాజకీయం పరిస్థితి. సంకీర్ణ సర్కార్ ను కూల్చి వేయాలన్న ఆలోచనలో బీజేపీ, సర్కార్ ను కాపాడుకోవాలని కాంగ్రెస్ కసరత్తులు గట్టిగానే చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి 14 మంది నుంచి 16 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి [more]

అంతా యడ్డీ అనుకున్నట్లుగానే….?

12/09/2018,10:00 సా.

అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. వినాయకచవితి పండగ అయిపోయిన వెంటనే ఏక్షణంలోనైనా కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే కనపడుతోంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతలు వేగంగా పావులు కదుపుతుండగా, హస్తం పార్టీ నేతలు బేజారెత్తిపోతున్నారు. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతున్నారన్న వార్తలు [more]

డోన్ట్ అండర్ ఎస్ట్ మేట్ మి….!

11/09/2018,11:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్రమంగా పట్టుపెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధిష్టానం వద్ద తానేంటో చెప్పకుండానే తెలిసేటట్లు చేయాలన్నది సిద్ధూ వ్యూహంగా తెలుస్తోంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ సజావుగా సాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని సిద్దరామయ్య బలంగా ఇటు జేడీఎస్ కు, అటు కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలు [more]

కమలం కర్ణాటక ఆపరేషన్ షురూ….!

08/09/2018,10:00 సా.

కర్ణాటకలో మిషన్ కమలం ప్రారంభమయింది. ఫార్ములా 20 పేరిట కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేక ప్రణాళికను కమలం పార్టీ రూపొందించనున్నారు. కర్ణాటకలో కమల వికాసానికి తీసుకోవాల్సిన చర్యల గురించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పాటు కర్ణాటక బీజేపీ నేతలతో చర్చించనున్నారు. వచ్చే లోక్ [more]

సంక్షోభం తప్పేట్లు లేదు…..!

06/09/2018,11:00 సా.

జనతాదళ్ ఎస్ చేతిలో కాంగ్రెస్ ఇరుక్కుందా? కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో పట్టు కోల్పోనుందా? చేజేతులా హస్తం పార్టీ జేడీఎస్ కు జవసత్వాలు తెచ్చి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు. కర్ణాటక రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ [more]

దేవెగౌడ…కొత్త ఎత్తుగడ…?

05/09/2018,11:00 సా.

దేవెగౌడ కొత్త ఎత్తులు వేస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో జనతాదళ్ ఎస్ పట్టు సాధించడంతో కర్ణాటకతో పాటు జాతీయ రాజకీయాల్లో తమ కుటుంబం ముద్ర ఉండాలని పెద్దాయన తాపత్రయపడుతున్నట్లు ఉంది. కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అనగానే దేవెగౌడ కుటుంబ పార్టీ అని చెప్పక తప్పదు. జాతీయ [more]

నేను చెప్పలా…అదే జరుగుతుంది…!

04/09/2018,11:00 సా.

కన్నడ నాట స్థానిక సంస్థల ఎన్నికలు ఒక నిజాన్ని మాత్రం చెప్పాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పినట్లుగానే జరుగుతుంది. కానీ అవసరం కాంగ్రెస్ ది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని నిలువరించాలన్న లక్ష్యం ముందు కాంగ్రెస్ పార్టీ కన్నడనాట పట్టుకోల్పోయే ప్రమాదముందన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. [more]

సిద్ధూ వెళితే…బ్రదర్స్ ఇక్కడ….?

03/09/2018,10:00 సా.

ఇక కష్టమే… నూరు రోజుల పాలన పండగ చేసుకున్న ఆనందం కూడా ఆవిరై పోయింది. సిద్ధరామయ్య నుంచి ముప్పు ఉందని ఇన్నాళ్లూ భావించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సిద్ధరామయ్యేకాదు…కాంగ్రెస్ లో ఎవరైనా కొంపముంచుతారన్నది అర్థమయిపోయింది. రాహుల్ ను కలసి వచ్చి నాలుగురోజులు గడవకముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతామని [more]

1 2 3 5
UA-88807511-1