మళ్లీ…మళ్లీ…వాయిదాలతోనేనా?

08/10/2018,11:59 సా.

కర్ణాటక కాంగ్రెస్ నేతల ఆశలు మళ్లీ నీరుగారిపోయాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ మళ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని హస్తిన [more]

‘‘ఐ’’క్యత కనపడదే….!

05/10/2018,11:59 సా.

ఆ పార్టీలో ఐక్యత అన్నది ఏ కోశానా కనపడదు. అధికారంలో ఉన్నా సరే…విపక్షంలో ఉన్నా సరే… ఎవరి దారి వారిదే. ఎవరికి వారే తాము లేకుంటే పార్టీయే లేదనే స్థాయికి వచ్చేస్తారు. ఒకవైపు సంకీర్ణ సర్కార్ కు గండం పొంచి ముందన్న సంకేతాలు వెలువడుతున్నా వారి పరిస్థితిలో మాత్రం [more]

సీనియర్లకు….సారీతో సరిపెట్టేస్తారా?

04/10/2018,11:59 సా.

సాధారణంగా ఎక్కడైనా పార్టీ అధిష్టానానికి వీర విధేయులుగా ఉండి, పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ సీనియర్ నేతలయిన వారికే మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ పార్టీలోనైనా ఇవే ప్రాధాన్యతలుగా గుర్తించి హైకమాండ్ వారిని కేబెనెట్ లోకి తీసుకుంటుంది. కాని కర్ణాటక కాంగ్రెస్ లో ఇప్పుడు వింత పరిస్థితి [more]

ఎవరి మాట నెగ్గేను….?

01/10/2018,11:00 సా.

ఇంకా తొమ్మిది రోజులే సమయం. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ తేదీ ఖరారు కావడంతో ఆశావహులందరూ హస్తిన బాట పట్టారు. ఈ నెల 10వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో కేవలం ఆరుగురికే స్థానం దక్కనుంది. మరి జేడీఎస్ తమకు రెండు మంత్రి పదవులు [more]

దసరా ధమాకా ఎవరికి?

29/09/2018,11:00 సా.

వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండటంతో కర్ణాటకలో రాజకీయాలు ఊపందుకున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం వింత పోకడలు నేతలు అవలంబించడం చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీ మంత్రి వర్గ విస్తరణ జరగనున్న అనంతర పరిణామాలపై ఒక కన్ను వేసి ఉంచింది. [more]

నా క్యారెక్టర్ ఇదీ…..!

28/09/2018,11:59 సా.

పరమేశ్వర…కర్ణాటక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి….ఎన్నికలకు ముందు వరకూ కర్ణాటక పీసీసీ చీఫ్. ఎన్నికల అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యకు అనుంగు అనుచరుడిగా పనిచేశారు.అయితే కాలక్రమంలో ఆయన ముఖ్యమంత్రి కుమారస్వామి జట్టులో చేరిపోయారు. మంత్రి డీకే శివకుమార్, పరమేశ్వరలు కుమారస్వామితో [more]

ఔను ..ఓకే అన్నారు….కానీ….?

27/09/2018,11:59 సా.

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. వచ్చే నెల 10వ తేదీన మంత్రి వర్గ విస్తరణ చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక నేతలకు సూచించింది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రివర్గంలో ఉన్న జాబితాను అధిష్టానం పెద్దలు పరిశీలిస్తున్నారు. జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే [more]

ఎలా చెప్పను…? ఏమని చెప్పను….?

24/09/2018,11:59 సా.

కర్ణాటక కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచడం లేదు. ఒకవైపు అసమ్మతి వాదులు క్యాంప్ లకు వెళుతూ టెన్షన్ పుట్టిస్తుంటే….హైకమాండ్ మాత్రం మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేదని చెప్పడంతో కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేతలు అయోమయంలో పడ్డారు. విధాన పరిషత్ ఉపఎన్నికలు వచ్చే నెల 3వ తేదీన ఉన్నాయి. ఈ ఎన్నికల [more]

బ్రేకింగ్ : కుమారస్వామి సంచలన కామెంట్స్

20/09/2018,06:23 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్నికూల దోయడానికి కుట్ర పన్నుతోందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తుందన్న కుమారస్వామి ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పారు. ముంబై, పూణేలకు తీసుకెళ్లి బలపరీక్ష సమయానికి కర్ణాటక తీసుకొచ్చేలా ప్లాన్ చేసినట్లు తమకు [more]

షేక్ చేస్తున్న బెళగావి….బళ్లారి…..!

15/09/2018,10:00 సా.

ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో బెళగావి, బళ్లారి పేర్లు వింటేనే రాజకీయ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (ఎస్)లు ఈ పేర్లు వింటేనే షేక్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నారని, వారి [more]

1 2 3 4 7