దేవెగౌడ…కొత్త ఎత్తుగడ…?

05/09/2018,11:00 సా.

దేవెగౌడ కొత్త ఎత్తులు వేస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో జనతాదళ్ ఎస్ పట్టు సాధించడంతో కర్ణాటకతో పాటు జాతీయ రాజకీయాల్లో తమ కుటుంబం ముద్ర ఉండాలని పెద్దాయన తాపత్రయపడుతున్నట్లు ఉంది. కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అనగానే దేవెగౌడ కుటుంబ పార్టీ అని చెప్పక తప్పదు. జాతీయ [more]

నేను చెప్పలా…అదే జరుగుతుంది…!

04/09/2018,11:00 సా.

కన్నడ నాట స్థానిక సంస్థల ఎన్నికలు ఒక నిజాన్ని మాత్రం చెప్పాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పినట్లుగానే జరుగుతుంది. కానీ అవసరం కాంగ్రెస్ ది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని నిలువరించాలన్న లక్ష్యం ముందు కాంగ్రెస్ పార్టీ కన్నడనాట పట్టుకోల్పోయే ప్రమాదముందన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. [more]

సిద్ధూ వెళితే…బ్రదర్స్ ఇక్కడ….?

03/09/2018,10:00 సా.

ఇక కష్టమే… నూరు రోజుల పాలన పండగ చేసుకున్న ఆనందం కూడా ఆవిరై పోయింది. సిద్ధరామయ్య నుంచి ముప్పు ఉందని ఇన్నాళ్లూ భావించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సిద్ధరామయ్యేకాదు…కాంగ్రెస్ లో ఎవరైనా కొంపముంచుతారన్నది అర్థమయిపోయింది. రాహుల్ ను కలసి వచ్చి నాలుగురోజులు గడవకముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతామని [more]

కమలాన్నిమరోసారి దెబ్బకొట్టిన కన్నడిగులు

03/09/2018,06:23 సా.

కన్నడిగులు మరోసారి బీజేపీని తిరస్కరించారు. కర్ణాటకలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ దే పైచేయి అయింది. బీజేపీ వెనకబడి పోయింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో బీజేపీ పట్టు కో్ల్పోవడం విశేషం. జేడీఎస్ కూడా కొంత మేర సీట్లను గెలుచుకుని తనకూ పట్టుందని నిరూపించుకంుంది. కర్ణాటకలో మొత్తం 102 [more]

సిద్ధూ…ఉత్తిత్తికే కదూ….!

01/09/2018,11:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇది అనుకూలమైన సమయం కాదని గ్రహించిన సిద్ధరామయ్య భవిష్యత్ తనదేనన్న నమ్మకంతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారతాయన్నది విశ్లేషకుల అంచనా. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఒకవేళ వచ్చినా….రాకున్నా రాష్ట్రంలో [more]

రిపోర్ట్ టు హైకమాండ్….!

30/08/2018,11:59 సా.

సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడి నేటికి వందరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుమారస్వామి ఢిల్లీ వెళ్లి మరీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఆయనకు ‘‘హండ్రెడ్ డేస్ రిపోర్ట్’’ ఇచ్చినట్లు సమాచారం. మర్యాదపూర్వకంగానే రాహుల్ ను కలిశానని కుమారస్వామి చెబుతున్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తుతున్న సమస్యలు, [more]

భారంగా….భయభయంగా….?

29/08/2018,11:00 సా.

వంద రోజుల పాలన పూర్తయింది. ఎన్నో సవాళ్లు…ఎన్నో సమస్యలు…అన్నింటినీ అధిగమిస్తూ వెళుతున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి వంద రోజులు కావస్తోంది. వంద రోజుల్లో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ వంద రోజుల్లోనూ వారానికి ఒక ఆలయాన్ని సందర్శిస్తూ కుమారస్వామి [more]

రామయ్యా….వస్తావయ్యా…?

28/08/2018,11:00 సా.

ఎప్పుడైనా…ఏదైనా జరగొచ్చు. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తికాకముందే రెండుపార్టీల నేతల్లో అసహనం, అసంతృప్తి బయలుదేరాయి. దీనికి సిద్ధరామయ్య కేంద్ర బిందువుగా మారారు. ఐదేళ్ల పాటు కర్ణాటకను పాలించిన సిద్ధరామయ్య జనతాదళ్ (ఎస్) అంటేనే పొసగదు. దేవెగౌడ [more]

హ్యాండ్ ఇస్తే ‘‘షేక్’’ అవుతుంది….!

24/08/2018,11:00 సా.

కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తుల బెడద తప్పడం లేదు. ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ రాష్ట్ర అగ్రనేతలు గుర్తించారు. మంత్రి వర్గ విస్తరణ చేస్తామని చెప్పి మోసం చేసిందని పార్టీ అధిష్టానంపై కొందరు సీనియర్ నేతలు సయితం మండిపడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే అమాత్య పదవిని [more]

దాటవేస్తానంటే కుదరదు మరి….!

17/08/2018,11:00 సా.

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కర్ణాటక కమలనాధుల్లో అనైక్యత బయటపడుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సవాల్ గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో అధికారం తృటిలో తప్పిపోయినా, గత శాసనసభ ఎన్నికల్లో అతి పెద్ద మెజారిగా ఆవిర్భవించడంతో [more]

1 2 3 4 5 6
UA-88807511-1