పెద్దోళ్లకు బాగానే ఫిట్టింగ్ పెట్టారుగా…!!!

26/03/2019,11:00 సా.

దేవెగౌడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదా? కుటుంబ పార్టీగా ముద్రపడిన జనతాదళ్ ఎస్ ను మరింతగా అదే తరహా చూపించేందుకు సిద్ధపడిన దళపతికి ఈసారి కన్నడ ప్రజలు షాకిస్తారా? ఒకవేళ అనుకోనిదేదైనా జరిగితే జనతాదళ్ ఎస్ పరిస్థితి ఏంటి? కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి [more]

దిగాక… చేతులెత్తేస్తే ఎలా…??

26/03/2019,10:00 సా.

జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ లోక్ సభ ఎన్నికలకు ముందు తమకు పన్నెండు లోక్ సభ స్థానాలు కావాలని అడిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద కూడా పంచాయతీ పెట్టారు. పన్నెండు సీట్లకు తగ్గితే ససేమిరా అన్నారు. చివరకు తొమ్మిది స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ [more]

సుమ”లత” ఎగబాకుతున్నారా….??

25/03/2019,11:00 సా.

మాండ్య మామూలు నియోజకవర్గం కాదు. అతి సంపన్న మైన నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు ఆగ్రహం వచ్చినా…అభిమానం వచ్చినా ఓట్ల రూపంలో కురిపించేస్తారు. అలాంటి మాండ్య నియోజకవర్గంలో ఇప్పుుడు రసవత్తరమైన పోటీ జరుగుతోంది. జనతాదళ్ ఎస్ అభ్యర్థిగా దేవెగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలోకి దిగారు. సంకీర్ణ [more]

దళపతి అదే ఎందుకు…??

24/03/2019,11:59 సా.

దళపతి దేవెగౌడ చివరకు మనసు మార్చుకున్నారు. తొలుత తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన చివరిక్షణంలో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన ఎంపిక చేసుకున్న నియోజకవర్గం ఇప్పుడు తలనొప్పిగా మారింది. కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ లు కలసి పోటీ చేస్తున్న సంగతి [more]

నిజమైనా…? అబద్ధమైనా….??

23/03/2019,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అన్ని అడ్డదారులూ వెతుక్కుంటున్నాయి. ప్రజల్లో పలుచన చేసేందుకు శతవిధాలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆటలో ఎవరిది పై చేయి అనేది [more]

దళపతి ఇక్కడ తిష్ట వేయాల్సిందేనా…?

22/03/2019,11:00 సా.

కన్నడ రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా ముఖ్యనేతల సీట్లపై కమలం పార్టీ గురిపెట్టింది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలను, ప్రత్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు దళపతి దేవెగౌడకు సవాల్ అనే చెప్పాలి. ఆయన ఈ ఎన్నికల్లో తన మనవళ్లను ఇద్దరినీ బరిలోకి దించుతున్నారు. హాసన్ [more]

మాజీనని తీసిపారేస్తే..??

19/03/2019,11:59 సా.

సిద్ధరామయ్య మాజీ అయ్యారని కొట్టిపారేయడానికి వీలులేదు. ఆయన రాజకీయ తంత్రాల్లో ఆరితేరిన నేత. సిద్ధూ ఖాళీగా ఉంటే మరింత రెచ్చిపోతారన్నది ఆయన సన్నిహితుల నుంచి విన్పించే మాట. సిద్ధరామయ్య లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. కర్ణాటకలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ సంకీర్ణ [more]

మతి పోగొడుతున్నారే…..!!

18/03/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాల్లో సినీనటి, అంబరీష్ సతీమణి సుమలతతో చిక్కొచ్చిపడింది. సుమలత మాండ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఆమె గత కొద్దిరోజులుగా మాండ్య నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సుమలతను కట్టడి చేయడం కాంగ్రెస్ నేతల వల్ల కావడం లేదు. ఆమెకు మరో నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పినా సుమలత ససేమిరా [more]

భగ్గుమంటున్నారు….!!!

17/03/2019,11:00 సా.

కర్ణాటక కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. జనతాదళ్ ఎస్ సీట్ల పంపకంలో తేడా రావడంతో వారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సీట్లను సయితం జేడీఎస్ కు వదిలిపెట్టడంపై కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధరామయ్యను కొందరు కాంగ్రెస్ నేతలు టార్గెట్ గా చేసుకున్నారు. జేడీఎస్ [more]

యడ్డీ ఆఖరి పోరాటం…!!!

12/03/2019,11:00 సా.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పకు లోక్ సభ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఇప్పటికే డెబ్భయి వడిలో పడిన యడ్యూరప్ప నాయకత్వానికి ఇదే ఆఖరి ఎన్నికలు కావచ్చు. గత విధాన సభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సీట్లు సాధించినా అధికారం దక్కించుకోలేకపోయింది. అతిపెద్ద పార్టీగా కర్ణాటకలో [more]

1 2 3 23