ఆమె కోసం హాలీవుడ్ నుండి వస్తున్నారు

08/08/2019,12:01 సా.

తమిళనాడు మాజి దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజేంద్రప్రసాద్ స్టోరీ అందించారు. ఇక దీన్ని తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో తెరకెక్కించనున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే [more]

పంతం నెగ్గించుకున్న తర్వాతే……!!

12/06/2019,07:00 సా.

ఏపీ అసెంబ్లీ చరిత్ర తిరగేస్తే కొన్ని ఆసక్తికరమైన పేజీలు కనిపిస్తాయి. ఎందరో ఉద్దండులు ఆంధ్రప్రదేశ్ ని పాలించారు. తమదైన ముద్రను పాలనాపరంగా వేశారు. మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గొప్ప బాధ్యత తీసుకున్నారు. ఆ [more]

చప్పగా ఉందే… జోష్ ఏదీ…?

08/04/2019,11:00 సా.

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఎలా ఉండేది…ముఖ్యంగా అన్నాడీఎంకేలో పార్టీ శ్రేణులు స్టిక్కర్ల కోసం, పోస్టర్ల కోసం కొట్టుకు చచ్చే వారు. పోస్టర్లు తీసుకుని వెళ్లి గ్రామాల్లో తామే స్వయంగా అంటించేవారు. ఎంజీ రామచంద్రన్ నుంచి జయలలిత వరకూ అదే ఒరవడి కొనసాగింది. అమ్మ బొమ్మ దొరికితే చాలు [more]

ప్రేక్షకులను వదలంటున్న వర్మ..!

01/04/2019,12:56 సా.

గత కొన్ని ఏళ్లుగా రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు ప్రేక్షకులు భయపడిపోతున్నారు. రక్త చరిత్ర తర్వాత మళ్లీ ఇంతవరకు ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు చెయ్యలేకపోతున్న వర్మ ఈమధ్యన లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ జనాల్లో కాస్త ఆసక్తి రేకెత్తించాడు. ఎన్టీఆర్ జీవితంలో ఆయన మరణానికి ముందు ఆరు నెలల జీవితాన్ని [more]

క్వీన్ రేంజ్ అది..!

25/03/2019,11:44 ఉద.

తెలుగులో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ హడావిడి చేసిన క్రిష్, బాలయ్య ప్రస్తుతం మీడియాకి కనబడడం లేదు. ఇక తమిళనాట మాజీ హీరోయిన్, తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పి సీఎంగా పనిచేసిన జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆమె మరణానంతరం చాలామంది [more]

మురుగదాస్ వెనకడుగు వేశాడా..?

09/11/2018,12:29 సా.

మురుగదాస్ – విజయ్ కాంబోలో దీపావళి కానుకగా విడుదలైన సర్కార్ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు కొల్లగొడుతుంది. సినిమా విడుదలై నాలుగు రోజులవుతుంది. అయితే సర్కార్ సినిమా గత రెండు రోజుల నుండి వివాదాల్లో చిక్కుకుంది. సర్కార్ సినిమాలో ప్రభుత్వాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, తమిళనాడు [more]

సాంబారు, వడ వేర్వేరు అయితే….?

02/10/2018,11:59 సా.

అసలే నాయకత్వ లేమితో బాధపడుతున్న అధికార పార్టీ అన్నాడీఎంకేను ఆధిపత్య పోరు మాత్రం వదలడం లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు కలసి కట్టుగా పార్టీని ముందుకు తీసుకెళతారన్న నమ్మకం లేదు. వచ్చే ఎన్నికల వరకూ మ…మ అనిపించే రీతిలోనే ఇద్దరి వ్యవహారం సాగుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అన్నాడీఎంకేలో ఎంజీ [more]

ఇప్పుడు…ఒకే…మరి తర్వాత?

28/08/2018,10:00 సా.

అర్థ శతాబ్దం తండ్రి పార్టీని ఏలాడు. యాభై ఏళ్ల తర్వాత తనయుడు ఈ బాధ్యతలను తీసుకున్నాడు. పదవి అయితే సునాయాసంగానే వచ్చింది. అయితే భవిష్యత్తులో ఏం జరగనుందోనన్నది అందరికీ క్వశ్చన్ మార్క్. డీఎంకే మూడో అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి స్టాలిన్ మినహా మరెవ్వరూ నామినేషన్ [more]

ఆళగిరి వెనక ఎవరు?

24/08/2018,11:59 సా.

సమయం దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు డీఎంకేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 28వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశంలో స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ఇది లాంఛనమే అయినప్పిటకి ఆళగిరి అలజడితో డీఎంకే వర్గాల్లో ఆందోళన అనేది ఉందన్నది మాట వాస్తవం. స్టాలిన్ ఎట్టిపరిస్థితుల్లో [more]

కనిమొళి కత్తులు దూస్తున్నారా?

23/08/2018,10:00 సా.

అన్న ఆళగిరితో అసలే తలబొప్పి కట్టుంటే చెల్లెలు కనిమొళి సయితం అలకపాన్పు ఎక్కారు. పార్టీలో తనకు కీలకమైన పదవి ఇవ్వాలని కనిమొళి పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే కనిమొళికి పదవి ఇచ్చే విషయంలో కుటుంబ సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. కనిమొళిని పదవులకు దూరంగా ఉంచాలని, ఇప్పటికే డీఎంకే మహిళా విభాగం [more]

1 2 3