జేసీ సోదరుల కల నెరవేరేనా..?

30/04/2019,12:00 సా.

రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రత్యేకించి అనంతపురం రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ప్రత్యేక శైలి. వివాదాలను వెంట పెట్టుకొని తిరిగే జేసీ సోదరులు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా వారి హవా కొనసాగింది. ఆ మాటకోస్తే ఇంకా పెరిగిందనే [more]

తాడిపత్రి..తాడో…పేడో….!!!

26/03/2019,01:30 సా.

జేసీ సోదరుల కంచుకోట తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. తమ వారసులను ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకువచ్చిన జేసీ సోదరులు తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపుతున్నారు. అస్మిత్ రెడ్డికి మొదటి ఎన్నికలోనే ఘన విజయం అందించి ఆయన రాజకీయ జీవితానికి [more]

బ్రేకింగ్ : పోలీసులకు వై.ఎస్.షర్మిళ ఫిర్యాదు

14/01/2019,12:00 సా.

తనపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్.షర్మిళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తన పట్ల, తన కుటుంబం పట్ల సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి [more]

దివాకరా…. ఇదేమి ట్విస్ట్…?

28/08/2018,02:11 సా.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితలు వేరని, ప్రస్తుత పరిస్థితులు వేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు ఉండాలని [more]

మళ్లీ లైట్ తీసుకున్న జేసీ

23/07/2018,03:43 సా.

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం తర్వాత రాజీనామా చేస్తానని చెప్పిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెనక్కు తగ్గారు. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన అనంతరం జేసీ చల్లబడ్డారు. వాస్తవానికి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి కూడా హాజరుకానని జేసీ అలిగారు. అయితే, ముఖ్యమంత్రి ఫోన్ [more]

టీడీపీలో ఆ చౌదరి గారి ఫ్యూచ‌ర్ ఏంటి..!

22/07/2018,10:30 ఉద.

అనంత‌పురం ఎమ్మెల్యే, ప‌రిటాల ఫ్యామిలీకి విధేయుడు అయిన ప్ర‌భాక‌ర చౌద‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంటి? అనే చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. జేసీ వ‌ర్గానికి మ‌ద్ద‌తు చెబుతుండ‌డం, అడుగ‌డుగునా త‌న‌కు అవ‌మానాలు ఎదుర‌వుతుండడంతో ప్ర‌భాక‌ర చౌద‌రి డిఫెన్స్‌ లో ప‌డిన‌ట్టు స‌మాచారం. [more]

బాబును బెదిరించి మ‌రీ టిక్కెట్లు ఇప్పించుకుంటున్నారా..!

22/07/2018,07:30 ఉద.

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి ఏమ‌నుకుంటే అది జ‌రుగుతోంది. ఆయ‌న కాంగ్రెస్‌లో ఉండ‌గా ఎలా అయితే తిరుగులేని నేత‌గా హ‌వా చ‌లాయించారో.. ఇప్పుడు టీడీపీలోనూ ఆయ‌న త‌న‌కు తిరుగేలేద‌ని నిరూపించుకుంటున్నారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద ఆయ‌న అనుకున్న‌ది సాధిస్తున్నారు. నిజానికి ఏళ్ల త‌ర‌బ‌డి టీడీపీలో ఉంటున్న వారికి [more]

జేసీ సంచ‌ల‌న నిర్ణ‌యం

19/07/2018,07:20 సా.

అవిశ్వాస తీర్మానంపై జ‌రిగే చ‌ర్చ‌కు హాజ‌రుకాన‌ని మొండికేసిన అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రేపు లోక్‌స‌భ‌కు హాజ‌రుకావాల‌ని నిర్ణ‌యించిన ఆయ‌న చ‌ర్చ ముగిసిన త‌ర్వాత ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి, త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం [more]

జేసీ వ్య‌వ‌హారంపై త‌ల‌ప‌ట్టుకున్న టీడీపీ

19/07/2018,02:31 సా.

తెలుగుదేశం పార్టీ ప్రవేశ‌పెట్టిన‌ అవిశ్వాస తీర్మాణంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా టీడీపీ నేత‌లు అన్ని రాష్ట్రాల‌కు, అన్ని పార్టీల‌కు చెందిన ఎంపీల‌ను క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే, బ‌య‌ట ఇంత క‌ష్ట‌ప‌డుతున్న ఆ పార్టీకి సొంత పార్టీ ఎంపీనే షాక్ ఇస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలంతా [more]

బాబే మారాలి.. వారు మాత్రం మారరు..!

27/06/2018,03:00 సా.

ఏపీ అధికార పార్టీ టీడీపీలో కొంద‌రు నేత‌ల ప‌రిస్థితి మార‌డం లేదు., పార్టీ అధినేత చంద్ర‌బాబును సైతం వారు లెక్క‌చేసే వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. దీంతో కొన్ని ద‌శాబ్దాలుగా నెల‌కొన్న వ్య‌తిరేక ప‌రిస్థితులు అలాగే ఉండిపోయాయి. ఇప్ప‌టికీ ఆయా నియోక‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎంత మాత్ర‌మూ మార‌డం లేదు. మ‌రో [more]

1 2 3