భువనగిరి కోటపై ఎగిరేది ఎవరి జెండా..?

03/10/2018,06:00 ఉద.

ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. మూడు దశాబ్ధాల పాటు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా దివంగత హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబానికి కంచుకోటగా నిలిచిన భువనగిరిలో రానున్న ఎన్నికల్లో రసవత్తర పోరు సాగేలా కనిపిస్తోంది. ఇక్కడ ప్రధాన పార్టీలకు ధీటుగా ఇండిపెండెంట్ అభ్యర్థి గట్టి [more]

మరో కొత్త పార్టీ ఆవిర్భావం..!

05/09/2018,02:38 సా.

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకప్పుడు సన్నిహితుడిగా మెలిగిన భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో బుధవారం హైదరాబాద్ లో ‘యువ తెలంగాణ’ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ పార్టీకి జిట్టా బాలకృష్ణారెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, జర్నలిస్టు రాణి రుద్రమ కూడా కీలకంగా [more]

కారు అదే స్పీడు కొనసాగిస్తుందా?

01/07/2018,07:00 ఉద.

నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ [more]