బాలయ్య ఎనర్జీ సూపర్బ్!!

22/12/2018,11:48 ఉద.

నిన్న శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో కి ఎన్టీఆర్ సన్నిహత నటులతో పాటుగా… ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైన నటులు…. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్ కాగా…. జూనియర్ ఎన్టీఆర్ మరో [more]

సోదరి పోటీపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

07/12/2018,11:24 ఉద.

కూకట్ పల్లి నుంచి తన సోదరి సుహాసిని విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు హీరో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తల్లి షాలిని, భార్య లక్ష్మీప్రణతితో కలిసి హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలింగ్ బూత్ వద్ద అభ్యర్థులు గురించి మాట్లాడలేనని… [more]

జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి రావద్దన్నా..!

06/12/2018,07:36 సా.

ఎన్టీఆర్ మనుమరాలికి, ఇందిరమ్మ మనుమడికి ఎన్నికల ప్రచారం చేయం కంటే అద్భుతమైనది ఏమైనా ఉంటుందా అని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన తాజా రాజకీయాలపై మాట్లాడుతూ… అసలుసిసలు రాజకీయం అనే పదానికి స్పెల్లింగ్ నేర్పిన చాణిక్యుడు చంద్రబాబు అని కీర్తించారు. జీవితంలో రాజకీయాలు వేరు, [more]

జూనియర్ రాజకీయ జీవితాన్ని ఖతం చేయాలనే కుట్ర

29/11/2018,07:19 సా.

నందమూరి తారకరామారావు కుటుంబం మీద చంద్రబాబు నాయుడుకి అంతలా ప్రేమ ఉంటే నందమూరి సుహాసినిని తీసుకెళ్లి తన కుమారుడిలా ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేయవచ్చు కదా అని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… ఒకవేళ తెలంగాణలో [more]

మానవత్వం చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్

15/10/2018,12:48 సా.

తిత్లీ తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో సంపూర్ణేష్ బాబు ముందుండి రూ.50 వేలు తనవంతుగా విరాళం అందించాడు. తర్వాత విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, ఆయన సోదరుడు, [more]

అరవింద సమేత ఫస్ట్ డే కలెక్షన్స్..!

12/10/2018,12:48 సా.

జై లవ కుశ హిట్ తో ఉన్న ఎన్టీఆర్ ఈసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత లో నటించాడు. నిజంగా ఎన్టీఆర్ విశ్వరూపాన్ని త్రివిక్రమ్ ఈ సినిమాలో మరోమారు ప్రేక్షకులకు చూపించాడు. వీర రాఘవుడిగా ఎన్టీఆర్ చెలరేగిపోయాడు. హీరోయిన్ పూజా హెగ్డే కి అంతంత మాత్రం [more]

అరవిందకు ఆయనే ప్రధాన బలం..!

12/10/2018,12:26 సా.

నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఉదయం షోకి యావరేజ్ అన్నవాళ్లే సాయంత్రానికి సినిమాకి హిట్ టాక్ ఇచ్చారు. అరవిందగా పూజ హెగ్డే నటించిన ఈ సినిమాలో యంగ్ [more]

ప్రీమియర్స్ తోనే వేట మొదలెట్టేసిందా..!

11/10/2018,12:37 సా.

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఉదయం ఐదు గంటల నుండే బెన్ఫిట్ షో అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ హడావిడి థియేటర్స్ దగ్గర మాములుగా లేదు. ఎన్టీఆర్ ఫాన్స్ అరవింద [more]

అరవింద సామెత వీరరాఘవ మూవీ రివ్యూ

11/10/2018,11:42 ఉద.

బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నటీనటులు: ఎన్టీఆర్, పూజ హెగ్డే, ఇషా రెబ్బ, నాగబాబు, జగపతి బాబు, సునీల్, శ్రీనివాస రెడ్డి, నవీన్ చంద్ర, సితార, ఈశ్వరి రావు, రావు రమేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ ఎడిటింగ్: నవీన్ నూలి సంగీతం : ఎస్ ఎస్ [more]

అరవింద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండూ..!

10/10/2018,12:42 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ అయ్యింది. మరికొన్ని గంటల్లోనే ప్రీమియర్స్ తో హడావుడి స్టార్ట్ చెయ్యబోతున్న అరవింద సమేత మీద బోలెడన్ని అంచనాలున్నాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీమ యాస హైలెట్ గా [more]

1 2 3 12