రాముడిగా తారక్?

14/07/2019,01:54 సా.

అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలిసి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ . దాదాపు 1500 కోట్లు తో ఈసినిమా తెరకెక్కుతుంది. హిందీ డైరెక్టర్ నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ ఈ భారీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయనున్నారు.ఇది మొత్తంగా మూడు భాగాలుగా రిలీజ్ [more]

`కేజీఎఫ్` డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా నిజమే

12/07/2019,12:19 సా.

`కేజీఎఫ్` ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. దాదాపు ఇండియా లో ఉన్న అన్ని భాషల్లో ఈచిత్రం రిలీజ్ అయింది. ఈసినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా ఇండియా మొత్తం పాపులర్ అయిపోయాడు. ఇతని స్టామినా ఏంటో కూడా తెలిసిపోయింది. అయితే ఈసినిమా రిలీజ్ [more]

టీడీపీలో మామా అల్లుళ్ళ సవాల్ !?

03/07/2019,06:00 సా.

నారా, నందమూరి వియ్యమంది నాలుగు దశాబ్దాలైంది. ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు వెండి తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబుని ఏరి కోరి అల్లుడిని చేసుకున్నారు. ఆ తరువాత రోజులలో బాలక్రిష్ణ కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ని తన ఇంటి [more]

#RRR అప్ డేట్

03/06/2019,01:03 సా.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR షూటింగ్ లో ఇద్దరూ హీరోల కు గాయాలు అవ్వడంతో కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసారు. ఇద్దరూ గాయాల నుండి రీసెంట్ గా కోలుకోవడంతో రాజమౌళి వీరిపై పోరాట [more]

#RRR ని ఏం చేసావ్ చరణ్

30/05/2019,09:43 ఉద.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో #RRR మూవీ ని ఎంతో అట్టహాసంగా మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తి చేసాడు. ఇక సెకండ్ షెడ్యూల్ కూడా జరుగుతుంది అనుకుంటే.. చరణ్ కాలికి గాయం, ఎన్టీఆర్ చేతికి గాయమవడంతో రాజమౌళి #RRR [more]

ఎన్టీఆర్, చరణ్ వల్ల కాదా…

20/03/2019,10:27 ఉద.

ఎన్టీఆర్, రామ్ చరణ్ టాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోలు. ఒకరికొకరు పోటీపడగల సత్తా ఉన్న స్ట్రాంగ్ హీరోలిద్దరూ. కానీ వీరికి తెలుగు తర్వాత తమిళంలోనూ ఫాలోయింగ్ బాగా ఉంది. కానీ సౌత్ లో ఉన్న క్రేజ్ వీరికి బాలీవుడ్ లో అయితే లేదు. ఇంకా రామ్ చరణ్ [more]

#RRR లో అజయ్ దేవగన్ రోల్ రివీల్

19/03/2019,10:19 ఉద.

రాజమౌళి డైరెక్షన్ లో #RRR సినిమా భారీ బడ్జెట్ తో భారీ లెవల్లో పది భాషల్లో నేషనల్ వైడ్ గా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో… బాలీవుడ్ నటులు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా [more]

ఏపీ ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: జంఝాటంలో జూనియర్…!!!

14/03/2019,06:00 సా.

ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టుగా ఉంది జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌రిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా జూనియ‌ర్‌కు వాచిపోతోంది! ఏం మాట్లాడితే.. ఏం తిప్ప‌లు వ‌స్తాయోన‌ని ఆయ‌న బెంబేలెత్తుతున్నారు. తన మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌ట‌కు చెబితే.. ఎక్క‌డ ఎలాంటి చిక్కులు వ‌స్తాయోన‌ని ఆయ‌న హ‌డ‌లి [more]

రాజమౌళికి షాకిచ్చిన హీరోయిన్?

12/03/2019,11:40 ఉద.

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా #RRR అనే ప్రాజెక్ట్ భారీ హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఇక రాజమౌళి సినిమాని మొదలుపెట్టేటప్పుడే హీరోహీరోయిన్స్ విషయంలో మీడియాకి క్లారిటీ ఇచ్చేసి మరీ సెట్స్ లోకి అడుగుపెట్టేవాడు. కానీ ఈసారి మాత్రం కేవలం హీరోలను తప్ప హీరోయిన్స్ విషయంలో సస్పెన్స్ [more]

రాజమౌళీ… గురి చూసి కొట్టావయ్యా

19/02/2019,09:44 ఉద.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా కథ విషయంలో బోలెడన్ని కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇక రాజమౌళి ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో దానయ్య నిర్మాతగా నిర్మిస్తున్నాడు.అయితే ఈ సినిమా బాహుబలి వలే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందా.. లేదా అనే [more]

1 2 3 6