శివరాజ్ చీటీ చింపేయడానికి….??

10/11/2018,10:00 సా.

మధ్యప్రదేశ్ లో ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కన్నా స్టార్ క్యాంపెయినర్ ఆ రాష‌్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రమే. దశాబ్దకాలం నుంచి శివరాజ్ సింగ్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన పట్ల ప్రజల్లో సానుకూలత నేటికీ చెక్కు చెదరలేదన్నది వాస్తవం. [more]

ఈయన వ్యూహానికి కమలం కకావికలమేనా??

08/11/2018,10:00 సా.

కమల్ నాథ్… కరడుగట్టిన కాంగ్రెస్ వాది. కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు. కాంగ్రెస్ స్కంధావారాల్లో, రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఈ కురువృద్ధుడి గురించి తెలయని వారుండరని చెప్పడం అతిశయోక్తి కాదు. తొమ్మిది సార్లు వరుసగా లోక్ సభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ ప్రత్యేకతే 2014 లోక్ సభ [more]

సీఎం…కుర్చీ కోసం గేమ్ స్టార్ట్…..!!

23/10/2018,10:00 సా.

ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండేంత పోటీ మరే పార్టీలోనూ ఉండదు. వందేళ్ల కు పైగా చరిత్ర కలిగిన ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ పోటీదారే. నాలుగైదు సార్లు ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే నుంచి మొదటి సారి ఎన్నికయిన వారు సయితం ఆశావహులే.అసలు ఎమ్మెల్యేనే కాని వారు [more]

మధ్యప్రదేశ్ లో మామూలుగా లేదే….?

21/10/2018,10:00 సా.

సెమీ ఫైనల్స్ గా పరిగణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి మధ్యప్రదేశ్ పైనే కేంద్రీకృతమైంది. ఇందుకు కారణాలు అనేకం. దేశంలోని పెద్దరాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇదొకటి. వైశాల్యం రీత్యా దేశంలోనే రెండో అతిపెద్ద రాష్ట్రమిది. మధ్య భారతంలో 230 స్థానాలు, 29 [more]

తిరుగులేని లీడర్….!

13/10/2018,11:59 సా.

మధ్యప్రదేశ్ మళ్లీ కమలనాధులే చేజిక్కించుకుంటారా? విపక్షాల్లో అనైక్యత కమలం పార్టీకి కలసిరానుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. మధ్యప్రదేశ్ లో అప్రతిహతంగా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా విపక్షాల అనైక్యత ముందు అది దమ్ము కొట్టుకుపోయిందంటున్నారు. తాజాగా జరిపిన సర్వేల్లోనూ శివరాజ్ [more]

డిగ్గీ బుగ్గి చేసేశారే….!

04/10/2018,10:00 సా.

కాంగ్రెస్ లో సీనియర్ నేతలే కొంపముంచేస్తున్నారా? మాయావతి పార్టీతో పొత్తు కుదరకపోవడానికి వారే కారణమా? అవును. ఇది నిజం. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని దశాబ్దాల తర్వాత కైవసం చేసుకోవాలనుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశలకు గండి కొట్టింది సీనియర్లేనన్నది స్పష్టమయింది. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా [more]

మాయా మాట నెగ్గుతుందా?

02/09/2018,11:00 సా.

మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు కుదిరేట్లు కన్పించడం లేదు. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఉత్తరప్రదశ్ లో కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు ఇవ్వమని చెబుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో గెలిచినవి, రెండో స్థానంలో ఉన్న పార్టీలకే సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆ రెండు [more]

మోకాలడ్డుతున్న మాయ…!

31/07/2018,11:59 సా.

విపక్షాలన్నీ ఒక్కటై మోడీ టీంను మట్టి కరిపించాలన్న ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుంటే అది సాధ్యమయ్యేలా కన్పిచడం లేదు. లోక్ సభ ఎన్నికల మాట దేవుడెరుగు త్వరలో జరగబోయే మధ్య ప్రదేశ్ ఎన్నికల్లోనే పొత్తు అసాధ్యమని స్పష్టమవుతోంది. విపక్షాలన్నీ కలసి లోక్ సభ ఎన్నికల్లో మోడీని ఢీకొట్టాలని నిర్ణయించారు. ఈ [more]

హస్తం ఖాతాలో ఈ రెండూ కలుస్తాయా?

02/06/2018,10:00 సా.

కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్,మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మిజోరామ్ తప్ప మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల ఈ [more]