హరీశ్ రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారా?

03/11/2018,04:50 సా.

గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు. అయితే ఒంటేరు వ్యాఖ్యలను వెంటనే టీఆర్ఎస్ నేతలు [more]

ఇద్దరూ హ్యాండ్స్ అప్ అంటారా?

10/10/2018,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన భూమిక పోషించే పార్టీలు తెలంగాణలో నిర్వహించనున్న పాత్ర పై ప్రస్తుతం ఆసక్తి వ్యక్తమవుతోంది. 2014లో తెలంగాణ గడ్డపై నుంచి అన్ని పార్టీలు పోటీ చేశాయి. ఎనిమిది పార్టీలకు శాసనసభలో ప్రాతినిధ్యం లభించింది. ఇప్పుడు వాటి సంఖ్య కుదించుకుపోవచ్చనే భావన వ్యక్తమవుతోంది. వామపక్షాలు, వైసీపీ అసెంబ్లీలో [more]

పవన్ నుంచి ప్రమాదం ఎవరికి….?

07/08/2018,06:00 సా.

పవన్ ఎవరికి ఉపయోగపడతారు? పవన్ ఎవరి ఓట్లు చీల్చేస్తారు? దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇదే ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన చర్చ. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంత దూకుడుగానే వెళుతున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అక్కడకు వెళ్లి ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని [more]

మోత్కుపల్లికి మరోసారి అవమానం….!

05/08/2018,07:00 సా.

సీనియర్ నేత మోత్కుపల్లికి అక్కడ కూడా అవమానం జరిగిందా? పార్టీలో చేరి తన పవర్ ఏంటో చూపించాలనుకున్న మోత్కుపల్లికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా, నష్టమని తెలుసుకున్న పవన్ కల్యాణ్ చివరినిమిషంలో మోత్కుపల్లి భేటీని వాయిదా వేసినట్లు [more]

సిఎం ఈ విషయంలో వదిలిపెట్టరట …?

24/07/2018,10:30 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేవుళ్లపై వున్న భక్తి శ్రద్ధలు దేశంలో ఏ నేతకు ఉండవేమో. అంతగా ఆయన ఆధ్యాత్మిక చింతనాపరుడు. తెలంగాణ కోసం ఆయన మొక్కిన మొక్కులు అన్ని ఇన్ని కావు. అన్ని కూడా ముఖ్యమంత్రి అయ్యాకా తీర్చుకుంటూ వచ్చారు కేసీఆర్. ఆయన ఏ దేవాలయం కి [more]

ఇద్దరికీ ఎంత తేడా…?

30/06/2018,10:30 ఉద.

తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు చంద్రులు ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌డికి తెర‌లేపారు. ఇంకా ఏడాది గ‌డువు ఉండ‌గానే.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్ధంగా ఉండాల‌ని పార్టీల శ్రేణుల‌కు పిలుపునిస్తున్నారు. అయితే, ఉన్న‌ట్టుండి.. ఒక్క‌సారిగా ఈ ముంద‌స్తు రాగం ఎందుకు ఎత్తుకున్నారు..? ముంద‌స్తులో ఇద్ద‌రు చంద్రుల ద‌మ్మెంత‌న్న‌దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ [more]

కేకేపై టీజీ ఘాటు వ్యాఖ్యలు

22/06/2018,06:35 సా.

తెలంగాణ ఉద్యమంలో కె.కేశవరావు ఎక్కడున్నారని తెలుగుదేశం రాజ్య సభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్నంతా ముందుంది నడిపింది కేసీఆర్ మాత్రమేనన్నారు టీజీ. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేశవరావు తనకు మతిస్థిమితం లేదని వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. కేకే కు మోకాళ్లలో మెదడు ఉందన్నారు. కేకేకు రాజ్యసభ డిప్యూటీ [more]

నరసింహన్ ఢిల్లీ టూర్ అందుకేనా?

15/06/2018,05:07 సా.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు.ఆయన ఈరోజు ఉదయం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ నరసింహన్ మోడీకి వివరించినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మోడీని కలిశారు. [more]

బ్రేకింగ్ : మోడీతో కేసీఆర్ భేటీ…ఏంటంటే?

15/06/2018,12:39 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను ప్రస్తావించనున్నారు. కొత్త జోన్ల అంశం, రిజర్వేషన్లకు ఆమోదం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో అమలుపరుస్తున్న రైతుబంధు పథకం గురించి కూడా కేసీఆర్ [more]