బాబు కొత్త స్లోగన్ ఇదే …!!

11/11/2018,10:30 ఉద.

మాతో ఉంటే దేశం కోసం…. వారితో ఉంటే దేశద్రోహం .. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ తో జట్టు కట్టిన ఎపి సీఎం చంద్రబాబు కొత్త స్లోగన్. బిజెపి కి వ్యతిరేకంగా దేశవ్యాప్త నెట్ వర్క్ కి ప్లాన్ చేసిన బాబు చుట్టూ ఇప్పుడు సెంట్రల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ [more]

ఆ 8 రోజులు క్షణం క్షణం…?

11/11/2018,09:00 ఉద.

ఎన్నడూ ఊహించని వారంతా చిత్రంగా కలిశారు. పైకి కేసీఆర్ సర్కార్ ను ఓడించడమే వారందరి కలయికకు ఏకైక సిద్ధాంతం. కాగా తామంతా అధికారం సాధించడం ఇంకో లక్ష్యం. దీనికోసం మహాకూటమి పేరుతో తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రంపైకి వచ్చాయి కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలు అయితే ఇక్కడి [more]

కేసీఆర్ కు ఝలక్ ..? సర్వే ఫలితం…!!

10/11/2018,08:20 ఉద.

నిన్న మొన్నటి వరకూ జరిపిన అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష‌్ట్ర సమితి ముందుంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నీ సర్వేలూ తేల్చి చెప్పాయి. కానీ తాజాగా ఒక సంస్థ జరిపిన సర్వేలో మాత్రం మహాకూటమి ముందుందని తేల్చింది. ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితికి మింగుడుపడని అంశమే. [more]

వ్యూహాత్మక ఆలస్యమా ..? తేల్చలేని తనమా …?

09/11/2018,10:30 ఉద.

తెలంగాణ తెచ్చింది ఇచ్చింది తామే అని రొమ్ము విరుచుకుని ప్రకటించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో వాయిదాలపై వాయిదాలు వేయడం చర్చనీయాంశం గా మారింది. టి ఎన్నికల్లో 119 స్థానాలు ఉంటే అభ్యర్థిత్వం ఆశించినవారు 5 వేలమంది పైనే. దీనికి తోడు మహాకూటమి పొత్తులు సర్దుబాట్లు ఇవన్నీ టికెట్ల [more]

సీనియర్లకు సినిమాయేనా..? కాక రేపుతున్న రేణుక వ్యాఖ్యలు !!

09/11/2018,09:00 ఉద.

కాంగ్రెస్ పార్టీ అంటే మహా సముద్రం. కార్యకర్తలతో సమానంగా నాయకులు కొలువై ఉండే పార్టీ. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం బాగా ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి పార్టీ కీలకమైన తెలంగాణ ఎన్నికల్లో [more]

ఆచారి….కల్వకుర్తి…. యాత్ర….!!

09/11/2018,06:00 ఉద.

తెలంగాణాల్లో చాలా చిత్ర విచిత్రమైన ఘ‌ట‌న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అంద‌రూ కలిసి మూకుమ్మడిగా ఒక్కటై.. అధికార టీఆర్ ఎస్‌ను మ‌ట్టిక‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే మ‌హాకూట‌మికి తెర‌దీశారు. కీల‌క‌మైన అభ్యర్థుల‌ను రంగంలోకి దింపుతున్నారు. అయినా కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పోటీ ర‌స‌వ‌త్తరంగా మారుతుంద‌నే వ్యాఖ్య‌లు [more]

బ్రేకింగ్ : కోదండరామ్ కు మళ్లీ పిలుపు…!!

08/11/2018,06:54 సా.

తెలంగాణ జనసమితి అగ్రనేత ప్రొఫెసర్ కోదండరామ్ ను మళ్లీ ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఏఐసీసీ వర్గాల నుంచి కోదండరామ్ కు ఢిల్లీకి రావాలని పిలవడంతో ఆయన బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కోదండరామ్ ఢిల్లీకి వెళ్లి రాహుల్ ను కలసి వచ్చని సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ జన [more]

బ్రేకింగ్ : రేపు కూడా లేనట్లే…!!

08/11/2018,06:29 సా.

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుదిజాబితా ఇంకా రూపుదిద్దుకోలేదు. రెండురోజుల నుంచి వార్ రూమ్ లో అభ్యర్థుల ఎంపికపై చర్చోప చర్చలు జరుపుతున్న పార్టీ పెద్దలు కొన్ని నియోజవర్గాలపై అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన జాబితాను సోనియాగాంధీ నివాసంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించింది. ఇప్పటి [more]

సేఫ్ జోన్‌లో మ‌హాకూట‌మి.. ఎలాగంటే..!

08/11/2018,03:00 సా.

ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చట‌కు తెర‌దీసిన తెలంగాణాలో డిసెంబ‌రు 7న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌త నెల‌లో ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదే రోజు దాదాపు 105 మంది అభ్యర్థుల‌తో జాబితా ప్రక‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. అంతేకాదు, ఆ వెంట‌నే రెండు రోజుల‌కే ఆయ‌న ప్రచార ప‌ర్వానికి [more]

జగన్ ఎఫెక్ట్…. వారి ఓటు బ్యాంకుకు గండి తప్పదా..??

08/11/2018,01:30 సా.

తెలంగాణ రాష్ట్రసమితి తెలుగుదేశం పార్టీపై మరింత దూకుడు పెంచింది. దానికి ప్రత్యేక కారణం కూడా ఉందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ పై విమర్శలు గుప్పిస్తే సీమాంధ్రులు అత్యధికంగా వుండే భాగ్యనగర్ లో టిఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అన్న ఆందోళన నిన్న మొన్నటిదాకా [more]

1 2 3 4 40