నీకు పోలీసు..నాకు పోలీసు…!!

19/10/2018,09:00 సా.

గతంలో ఆవేశకావేషాలు రగిలించి కుదిపేసిన డైలాగ్ ఇది. చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసులో ఆడియోలో దొరికిపోయిన తర్వాత దుమారం చెలరేగింది. హైదరాబాదులో ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టాలనే డిమాండు బయటికి వచ్చింది. చట్టం చట్రంలో ఏదో మూలనపడిపోయిన ఆంధ్ర్రప్రదేశ్ పునర్విభజన చట్టం లోని సెక్షన్ ఎనిమిది చర్చకు వచ్చింది. [more]

కేసీఆర్ కు బాబే టార్గెట్ …?

19/10/2018,08:00 ఉద.

చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకున్నప్పుడే తమ పార్టీకి లబ్ది చేకూరుతుందని కెసిఆర్ వ్యూహంగా కనపడుతుంది. కాంగ్రెస్ పై విమర్శల దాడి తగ్గించి ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించే పార్టీ చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ నడుస్తుందనే అంశం ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళితే పని జరుగుతుందని గులాబీ బాస్ యోచనగా ఉందని రాజకేయవిశ్లేషకుల [more]

ఇది బాబుకు దెబ్బేనంటారా…?

18/10/2018,10:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రసమితి అధినాయకుడు చంద్రశేఖరరావు అన్నిటా పోటీ పడుతుంటారు. ఉద్యోగుల జీతాల పెంపుదల మొదలు, సంక్షేమ పథకాల పింఛన్ల వరకూ పోటాపోటీ వాతావరణమే. రైతురుణమాఫీ,నిరుద్యోగభ్రుతి, చివరికి ఆధ్యాత్మిక వేడుకల నిర్వహణలోనూ వీరిద్దరిదీ ఒకే బాట. ఎదుటి వారి కంటే తామే ఎక్కువ [more]

నిండా మునిగిపోకుండా…?

16/10/2018,10:00 సా.

చిన్నచేపలను మింగేస్తేనే పెద్ద చేప బతికి బట్టకడుతుంది. లేకపోతే చిన్నచేపలు పెద్దవాటికి చికాకుగా మారతాయి. పెద్ద చేపను అస్తమానూ గుచ్చి గుచ్చి వెళుతుంటాయి. రాజకీయాల్లో ఈ సూత్రం నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా కాంగ్రెసు పార్టీ చిన్నపార్టీలను నిర్వీర్యం చేసే ఎత్తుగడ వేస్తోంది. పాత పాఠాలను దృష్టిలో [more]

తగ్గి…నెగ్గడమే…తెలివైన….?

15/10/2018,09:00 సా.

కోపతాపాలు, గ్రూపు రోగాలతో నిట్టనిలువున చీలి కనిపించే కాంగ్రెసులో కొత్త ధోరణి కనిపిస్తోంది. తగ్గితే తప్ప నెగ్గలేమన్న వాస్తవం కళ్లకు కడుతోంది. బడా నాయకులున్న నియోజకవర్గాల్లో సైతం పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవన్న విషయం తాజా సర్వేల్లో తేటతెల్లమైంది. అదే సమయంలో టీఆర్ఎస్ కు సైతం పూర్తిగా పరిస్థితులు [more]

ఊహించని షాక్ లు తప్పవా….!!

15/10/2018,12:00 సా.

తెలంగాణాలో ముందే సీట్లు ప్రకటించిన గులాబీ పార్టీకి ప్రస్తుతం ఆశావహులు, నిరాశావాదుల నుంచి ఎదురౌతున్న వత్తిడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అదే విధంగా ఇంకా అభ్యర్థుల మొదటి లిస్ట్ కూడా ప్రకటించని మహాకూటమికి సీట్ల సర్దుబాటు పెద్ద తలపోటుగా మారింది.అధికార పార్టీకి రెబెల్స్ బెడద, బెదిరింపులు తీవ్రం అయ్యాయి. [more]

కాంగ్రెస్ ను వణికిస్తున్న …!!

14/10/2018,12:00 సా.

నేను, మా ఆవిడ, లేదా నేను నా కొడుకో కూతురో అంటూ ఫ్యామిలీ ప్యాక్ డిమాండ్ చేస్తూ అధిష్టానానికి తలపోటు తెస్తున్నారు టి కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఒక టికెట్ కె దిక్కులేదని కష్టపడిన పార్టీ ని నమ్ముకున్నవారు నెత్తినోరుకొట్టుకుంటూ ఒక పక్కన ఉన్నారు. వారి ఎదుటే తమ [more]

బ్లాక్ మెయిల్ పాలిటిక్స్… ట్టిస్ట్ ల మీద ట్విస్ట్ లు…..!

13/10/2018,08:00 సా.

రౌతు మెత్తనయితే గుర్రం రెండు కాళ్లపై దౌడు తీస్తుందని సామెత. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసు పరిస్థితి అలాగే ఉంది. పార్టీ పై ఏ ఒక్కరికీ పట్టులేదు. అధిష్ఠానం సరైన మార్గదర్శకత్వం చేయలేకపోతోంది. స్థానిక నాయకుల్లో ఐక్యత కరవైంది. వర్గ విభేదాలు, ఆధిపత్య ధోరణితో ఎవరికి వారే పెత్తందారులు. ముఖ్యమంత్రి [more]

ఇక్కడ పోటీలో కాంగ్రెస్ లేనట్లేనా…?

13/10/2018,08:00 ఉద.

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇక్కడ ఆసక్తికరమైన పోటీ నెలకొంది. అధికార పార్టీకి, మరో వామపక్ష పార్టీకి మధ్యనే ఇక్కడ ప్రధాన పోటీ ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. అదే ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఇక్కడ తొలి నుంచి వామపక్ష పార్టీలదే [more]

గేమ్ ఛేంజ్ చేశారే …?

12/10/2018,10:00 సా.

తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో ఆసక్తికర రాజకీయాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటివరకు గులాబీ, కమలం అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ తోనే ఎన్నికలు తెచ్చిపెట్టాయన్నది విపక్షాల ప్రచారం. ఈ టాక్ బాగా పబ్లిక్ లోకి పోయింది. దాంతో అనుకున్నది ఒకటి అయ్యేది మరొకటి లా ఉందని రెండు పార్టీలు [more]

1 24 25 26 27 28 59